నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం- కలెక్టర్ చక్రధర్ బాబు!!
నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి అనిల్...!!
Times of Nellore –కోట సునీల్ కుమార్ –నెల్లూరు నగరంలోని బృందావనం, నర్తకి సెంటర్ తదితర ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాలలో డ్రైనేజీల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు వేలూరు మహేష్, సూరిశెట్టి నరేంద్ర, దార్ల వెంకటేశ్వర్లు, కొణిదల సుధీర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరోనా పై అవగాహన కార్యక్రమం
Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూర్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక టవర్ సెంటర్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా కరోనా పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ లాక్ డౌన్ సడలింపు తర్వాత కరోనా కేసులు ఎక్కువగా పెరిగిపోవడంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామని ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని శానిటైజర్ వాడాలని సోషల్ డిస్టెన్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు అదేవిధంగా పట్టణంలో మాస్కులు లేకుండా తిరిగే వారికి మాస్క్ లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించ
ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి – ఆనం
Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి, తనను నమ్ముకున్న వారికోసం ఏదైనా చేసేవారు.రాజకీయాల్లోకి రావడానికి రాజశేఖర్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో వచ్చిన తర్వాత ప్రజల మన్ననలు పొందడానికి అంతే కష్టపడ్డాడు. కాలికి చక్రాలను కట్టుకున్నట్టు ఊరూరా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నాడు. సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాడని,అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తూచా తప్పకుండ తండ్రిబాటలో నడిచి రైతుల కష్టాలను తన కష్టాలుగా భావించి రైతు దినోత్సవాన్ని ప్రకటించారని నెల్లూరు జిల్లా కేంద్రాసహకర బ్యాంక్ నందు దివంగత ముఖ్యమంత్రి డా|| వై.యస్. రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి పురస్కరించుకొని నివాళులు అర్పించిన క
మనసున్న మహానేత రాజశేఖర్ రెడ్డి – చేవూరు దేవ్ కుమార్ రెడ్డి
Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కండువాతో జీవించారని పిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ఇందిరా భవన్ లో రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొన్నారు. అనంతరం సాకే శైలజానాథ్ మాట్లాడుతూ మీ పార్టీ రంగులు తెచ్చి రాజశేఖర్ రెడ్డి పై పెట్టి గొప్పలు చెప్పుకుంటున్నారని, మీరు పెట్టిన ప్రతి ఒక్క పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందేనని,రాజశేఖర్ రెడ్డి పేర్లు పెట్టి మీ పథకాలు అమలు చెయ్యడం సరికాదని ఆయన అన్నారు.అనంతరం డిసిసి జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ బిడ్డ అని కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండ అమలు చేసిందని కానీ ఎప్
కస్తూరి దేవి విద్యాలయం ఆస్తుల పరిరక్షణ ఉద్యమంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదు - కే. వసుంధర
Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- కస్తూరి దేవి విద్యాలయం ఆస్తుల పరిరక్షణ ఉద్యమంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని కే. వసుంధర అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని కస్తూరి దేవి విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమతో కలిసి వచ్చే వారిని అందరినీ కలుపుకుని ఉద్యమంలో ముందుకు వెళతామన్నారు. పొనక కనకమ్మ ఏ ఆశయం కోసం కస్తూరి దేవి విద్యాలయాన్ని స్థాపించారో ఆ ఆశయం కోసం చివరి వరకు పోరాటం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి మీద తనకు ఎంతో నమ్మకం ఉందని తమకు న్యాయం జరుగుతుందన్నారు. తాము నిజాన్ని నమ్ముకున్నామన్నారు.. కస్తూరి దేవి విద్యాలయాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావాలని కోరారు. ఆస్తుల వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు.వందల కోట్ల ఆస్దులున్న కస్తూరి దేవి సంస్దాల వ్యవహారం చాల కాలంగ పెద్దల చేతుల్లో