KRtv News Nellore

KRtv News Nellore News & Entertainment News & entetainment

15/06/2023
25/01/2023
24/10/2022

నెల్లురోళ్ళకి ఒక ఛాన్స్.....! Janardhan Sivalanki KRtv News Nellore Cinema One Tollywood Tollywood Audition

10/10/2022

ఒక అమ్మాయి వేధింపులకు గురితే పటించుకొర పోలీసులు..సునీత బోయ ఆవేదన వినండి.| KRtv@Sunitha Boya Vlogs

26/09/2022

వైసీపీ న జనసేన న ఈ వీడియో చూస్తే షాక్||KRtv News

25/09/2022

నాకు న్యాయం జరగాలి..నెల్లూరు జనాసేన పార్టీ కార్యాలయం వద్ద రచ్చ రచ్చ||KRtv News@Sunitha Boya Vlogs

01/09/2022

ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా.

25/08/2022

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో విపరీతమైన గాలి మధ్య ప్రారంభమైన వర్షం.

జోరుగా వర్షం
ఒక్కసారిగా నెల్లూరు పట్టణంలో మారిన వాతావరణం.. భారీగా కురుస్తున్న వర్షం. తీవ్ర ఎండ నుండి కొంత ఉపశమనం. పలు లోతట్టు ప్రాంతాలు జలమయంకావడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

23/08/2022

హీరోయిన్ ని చూడకుండా ఇంటికి వెళ్ళేది లేదు.
థియేటర్ వద్ద హీరోయిన్ కోసం నెల్లూరు కుర్రోళ్ళు ఏం చేశారో చూడండి .

15/08/2022

Pretty Rakul Preet spotted outside Yoga class

11/08/2022
06/08/2022

వామ్మో ఇదేం డాన్స్ అయ్య .డాన్స్ ఇరగ తీసిన అబ్దుల్ అజిజ్.Krtvnews & entertainment

03/08/2022

కె ఏ పాల్ అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు.... వైరల్ అవుతున్న వీడియో

29/07/2022

చేపుతో కొడతా అ లోన్ కి నాకు సంబంధం అనిల్ టెలికాలర్ ఏజంట్ మాట్లాడిన రికార్డింగ్స వైరల్..

28/07/2022

బాధ్యతారహితుడైన డిఈవోను సస్పెండ్ చేయాలి... : ఏబీవీపీ

26/07/2022
26/07/2022
26/07/2022

నెల్లూరులో దర్జా మూవీ టీమ్... సందడి.....

చెన్నై అపోలోలో 500కు పైగా రోబోటిక్ కొలొరెక్ట‌ల్ శ‌స్త్ర‌చికిత్స‌లుఘ‌న‌త వ‌హించిన చెన్నై  అపోలో హాస్పిట‌ల్‌మ‌ల క్యాన్స‌ర్...
12/07/2022

చెన్నై అపోలోలో 500కు పైగా రోబోటిక్ కొలొరెక్ట‌ల్ శ‌స్త్ర‌చికిత్స‌లు
ఘ‌న‌త వ‌హించిన చెన్నై అపోలో హాస్పిట‌ల్‌
మ‌ల క్యాన్స‌ర్ శ‌స్త్ర‌చికిత్స‌లో గ‌ణ‌ణీయ‌మైన అభివృద్ధి
వెల్ల‌డించిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతారెడ్డి

పెద్దప్రేగు, పురీషనాళం మరియు మలద్వారం వ‌ద్ద వ‌చ్చే క్యాన్స‌ర్ల‌కు చెన్నై అపోలో హాస్పిట‌ల్ రోబోటిక్ స‌ర్జ‌రీలో నూత‌న అధ్యాయానికి నాంది ప‌లికింది. 6ఏళ్ల కాలంలో 500కు పైగా రోబోటిక్ కొలొరెక్ట‌ల్ శ‌స్త్ర‌చికిత్స‌లు నిర్వ‌హించిన ఖ్యాతి గ‌డించింది. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతారెడ్డి మాట్లాడుతూ చెన్నై అపోలో హాస్పిట‌ల్ కొత్త హ్యూగో రోబోటిక్ సర్జరీ సిస్టమ్‌తో ప్రపంచంలోని మొట్టమొదటి మల క్యాన్సర్ శస్త్రచికిత్సను నిర్వహించిందని తెలిపారు. అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కొలొరెక్టల్ సర్జరీ 2016 నుండి కొలొరెక్టల్ వ్యాధులు, ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగుల చికిత్సలో అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ రోబోటిక్ సర్జికల్ టెక్నిక్స్ మరియు టెక్నాలజీని అందిస్తూ వ‌స్తుంద‌ని అన్నారు. కొలొరెక్టల్ వ్యాధుల నిర్వహణలో, ముఖ్యంగా మల క్యాన్సర్ శస్త్రచికిత్సకు సంబంధించి గణనీయమైన మార్పుకు ఇది దారితీసింద‌న్నారు. 2016లో ప్రారంభించిన ఈ మ‌ల క్యాన్స‌ర్ రోబోటిక్ శ‌స్త్ర చికిత్స‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 530కి పైగా విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. ఇందులో 500 ఆప‌రేష‌న్ల వ‌ర‌కు డాక్ట‌ర్ వెంక‌టేష్ మునికృష్ణ‌న్ బృందం నిర్వ‌హించింద‌ని తెలిపారు . అనంత‌రం కొలొరెక్టల్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ మునికృష్ణన్ మాట్లాడుతూ ఆల‌స్య‌ద‌శ‌లో వ‌చ్చే రోగుల సంఖ్య పెర‌గ‌డం ప్ర‌స్తుతం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని అన్నారు. ఈ రోబోటిక్ స‌ర్జ‌రీతో పెద్ద‌ప్రేగు మ‌ల ద్వారాన్ని పున‌ర్ నిర్మించేందుకు సంక్లిష్ట‌మైన శ‌స్త్ర‌చికిత్స చేస్తున్నామ‌ని, దీని ద్వారా రోగులు పూర్తి స్థాయిలో కోలుకుంటున్నార‌ని అన్నారు. ఈ రోబోటిక్ స‌ర్జ‌రీ వ‌ల్ల త‌క్కువ ర‌క్త న‌ష్టంతోపాటూ రోగి త్వ‌ర‌గా కోలుకుంటార‌ని, అన్నారు. 2016 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 500కిపైగా మ‌ల క్యాన్స‌ర్‌కు సంబంధించి రోబోటిక్ స‌ర్జ‌రీలు నిర్వ‌హించ‌డం ఓ మైలురాయని అన్నారు.

09/07/2022

అనిల్ స్పీచ్ తో దద్దరిల్లిన ప్లీనరీ

04/07/2022

నెల్లూరు జిల్లా..

పెన్నా నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

బుచ్చి మండలం జొన్నవాడ వద్ద పెన్నా బ్రిడ్జి పైనుండి ఒక వ్యక్తి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం నీటిలో ఉండడాని గుర్తించిన పలువురు బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసుల ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలించడంతో బ్రిడ్జ్ పై మృతి చెందిన వ్యక్తి స్కూటీ తో పాటు అతని గుర్తింపు కార్డులు లభించాయి. గుర్తింపు కార్డులో ఉన్న వివరాలు మేరకు మృతి చెందిన వ్యక్తి నెల్లూరు పప్పుల వేదిక చెందిన వి.మహేష్ గా గుర్తించారు. మహేష్ నెల్లూరులోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సేల్స్ మాన్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది‌‌. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Address

Nellore
524003

Alerts

Be the first to know and let us send you an email when KRtv News Nellore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KRtv News Nellore:

Videos

Share


Other Media/News Companies in Nellore

Show All