![*ఉత్తమ ఎంపీడీఓ అవార్డు అందుకున్న ఎంపీడీఓ షాలెట్*సంగం మండలం లో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఎంపీడీఓ షాలెట్ కు జిల్లా ...](https://img4.medioq.com/317/663/924716223176631.jpg)
27/01/2025
*ఉత్తమ ఎంపీడీఓ అవార్డు అందుకున్న ఎంపీడీఓ షాలెట్*
సంగం మండలం లో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఎంపీడీఓ షాలెట్ కు జిల్లా స్థాయి ఉత్తమ ఎంపీడీఓ అవార్డు లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఈఓపిఆర్డి ప్రసాద్,సిబ్బంది ఎంపీడీఓ కి అభినందనలు తెలియజేశారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు.