Bahujanaberi tv

Bahujanaberi tv G.PRATAP BBTV :>> MD

08/01/2024

అంబేద్కర్ భావజాలం లేకుండా కమ్యూనిస్టులతో కలిసి అంగన్వాడీలు మున్సిపల్ వర్కర్స్ సర్వ శిక్ష అభియాన్ చాలా మోసపోతారు జాగ్రత్త

08/01/2024

అంగన్వాడీ టీచర్లు పారిశుద్ధ కార్మికులు సర్వ శిక్ష అభియాన్ ఔట్సోర్సింగ్ వారు ఉద్యమాలు చేస్తుంటే కమ్యూనిస్టులు నాయకత్వం వహిస్తున్న అంబేద్కర్ పదాన్ని ఉచ్చరించడానికి సిగ్గుగా ఉందా కమ్యూనిస్టులు అయినటువంటి డాంగే నంబూద్రి పాత్ పుచ్చలపల్లి సుందరయ్య వీళ్ళ కార్మిక చట్టాన్ని తయారు చేసింది బాబా సాహెబ్ అంబేద్కర్ లేబర్ మినిస్టర్ గా ఉండేటప్పుడు ఎన్నో చట్టాల్ని ఎన్నో ఆర్టికల్స్ ని ఎన్నో జీవోలని ఏర్పాటు చేసిన వ్యక్తిని విస్మరించి ఉద్యమాలు చేయటం కమ్యూనిస్టులకి పద్ధతి కాదేమో ఒకసారి ఆలోచించండి జై భీమ్ లతో మీ గున్నం ప్రతాప్

07/01/2024

అంగన్వాడీ టీచర్లపై మరియు ఆయాలపై ప్రయోగించిన యస్మ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని జై భీమ్ రావు భారత పార్టీ తరపున డిమాండ్ చేస్తూ వాళ్లకు సంఘీభావం తెలియజేసే విధంగా నెల్లూరు జిల్లా జై భీమ్రావు భారత పార్టీ మద్దతు తెలియజేయాలని నిర్ణయించిన మీ గున్నం ప్రతాప్

04/01/2024

నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గ నుంచి జై భీమ్ రావ్ భారత్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్న మీ గున్నం ప్రతాప్

31/12/2023

భీమ్ కోరేగావ్ యుద్ధ విజయోత్సవ శుభాకాంక్షలు 62 సంవత్సరాల వయసులో పాతికవేల పిష్వాలా సైన్యమును 500 మంది మహర్లో మట్టికరిపించిన దినం ఈ దినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు జనవరి 1న విజయోత్సవాలు జరుపుకోవాలని అందరికీ జై భీమ్ లతో భీమ్ కోరేగావ్ మహర్ యుద్దామరులకు ఘనమైన నివాళి

27/12/2023

త్వరలో కావలి నియోజకవర్గం నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని జై భీమ్ రావు భారత్ పార్టీ తరపున పోటీ వెళ్తున్నాం టిడిపి వైఎస్ఆర్సిపి రెడ్లను పెడతాది అంట చూద్దాం

26/12/2023

2024 లో రాజకీయాన్ని సాధించబోతున్న జడ శ్రావణ్ కుమార్

18/12/2023
18/12/2023

నీకు ప్రత్యేక జై భీమ్ సార్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం మీకే ఉంది సార్ బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు మొత్తం నీ నాయకత్వాన్ని ఆస్వాదిస్తున్నాడు సార్ ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ మీ నాయకత్వంలో పనిచేసే దానికి ఉన్న శ్రేణులు మొత్తం ఆలోచిస్తున్నారు సార్ జై భీమ్ సార్

18/12/2023

అయ్యా పోతుల బాల కోటయ్య ఆమె ఎవరో ఎవరో లాయర్ రజిని ఎక్కడ డెబిట్ పెడతదో చెప్పనండి నేను వస్తా గున్నం ప్రతాప్ తేల్చుకుందాం

Address

Ambedkar Colony Venkatesh Puram
Nellore
524005

Telephone

+18008850103

Website

Alerts

Be the first to know and let us send you an email when Bahujanaberi tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bahujanaberi tv:

Videos

Share