చరిత్ర సృష్టించడానికి జగనన్న "సిద్ధం
*// దటీజ్...కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి //......* *కార్పొరేట్ కళాశాలలపై రూరల్ ఎమ్మెల్యే కన్నెర్ర*
*// దటీజ్...కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి //......*
*కార్పొరేట్ కళాశాలలపై రూరల్ ఎమ్మెల్యే కన్నెర్ర*
*జిల్లా వ్యాప్తంగా రూరల్ ఎమ్మెల్యే కు ఫోన్ చేసిన ఇంటర్ విద్యార్థులు*
*హాల్ టికెట్ లు వెంటనే ఇవ్వాలని కళాశాల యాజమాన్యానికి సూచన*
*ప్రతినిత్యం ప్రజా సమస్యల తలమునకలయ్యారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా విద్యార్థుల సమస్యలపై తమదైన శైలిలో స్పందించారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు హాల్ టికెట్ లు ఇవ్వకపోవడంతో కార్పొరేట్ కళాశాలలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కన్నెర్ర చేశారు. కొందరు విద్యార్థులు ఆయనకు ఫోన్ చేసి తమ బాధలను చెప్పుకోవడంతో వెంటనే స్పందించి సామాజిక మాధ్యమాల్లో తన ఫోన్ నెంబర్ ను స్వయంగా పోస్ట్ చేసి ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పడుతుంటే తన