నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ కు చేదు అనుభవం...
మూలపేట ప్రాంతంలో పర్యటిస్తున్న నారాయణని ప్రశ్నించిన స్థానికులు...
మేము కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డాం మీకోసం పనిచేశాం కనీసం మమ్మల్ని చూసే దిక్కులేదు అంటూ నారాయణ అని నిలదీసిన స్థానికులు...
స్థానికులకు సమాధానం చెప్పలేక జారుకున్న నారాయణ....
*నారాయణ నారాయణ*
తమ్ముడు భార్యనే టార్చెర్ పెడుతున్న మాజీ మంత్రి నారాయణ
నారాయణ బాగోతం బయటపెట్టిన సొంత తమ్ముడు భార్య పొంగూర్ ప్రియ
తన పై డేగల కన్ను వేసాడు అని లబో దిబో ఏడుస్తూ ఇన్స్టాగ్రామ్ లో తన గోడును వెళ్లగకిన్న ప్రియ
నారాయణ యవ్వారం బడటపడటంతో షాక్ అవుతున్న ఆయన అనుచరులు...
అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి మంత్రులు బొత్స గారిని ఆదిమూలపు సురేష్ గారిని రోజా గారిని కలిసి ధన్యవాదాలు తెలపడం జరిగింది..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి కూడా అవకాశం కల్పించిన సందర్బంగా జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ లో నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి ధన్యవాదాలు తెలపడం జరిగింది.....
ఓటు వేసిన నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు...తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుని ఎన్నికకు నెల్లూరు కేఎన్ఆర్ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు.
కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఓ పండ్ల దుకాణం లోపల నుంచి బయటకు కారుతున్న రక్తం, లోపల తాళం వేసుకొని ఉన్న ఒక వ్యక్తి, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, తాళం తెరిచేందుకు ప్రయత్నాలు, లోపల ఏం జరిగిందో అనేదానిపై విచారణ...
ఆస్కార్ అందుకొన్న మధుర క్షణాలలో... కీరవాణి చంద్రబోస్...
ఏబీఎన్ కథనాలపై మండిపడ్డ మాజి మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ....
ఆంధ్రజ్యోతిథి చిల్లర వ్యవహారం
లబ్ది పొందేందుకు తప్పుడు వార్తలు ఇస్తున్నారు
నా మీద వార్తలు రాస్తే మీడియాకు పైకం చెల్లించే బాచ్ నెల్లూరులో ఉంది
ఓ వివాహ ఫ్లెక్సీలో ఫోటోలు తొలగింపుపై దుష్ప్రచారం చేస్తున్నారు ....
ఎన్నికల కోడ్ వల్ల ఫోటో తొలిగించారు ...
ఏబీఎన్ కి చెప్పి వార్త రాయించిన వెధవ ఎవరో కూడా నాకు తెలుసు ....
నాపై బురదచల్లి శునకానందం పొందుతున్నారు ....
కొంతమంది వెధవలకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ...
ఏబీఎన్ పై పరువునష్టం దావా వేస్తా....
అందరూ వైసీపీకి ఓటు వేస్తారు అని నిజం చెప్పినా టిడిపి నేత....
Mlc ఎన్నికల్లో తప్పకుండా అందరూ వైసీపీకి ఓటేస్తారని ఈరోజు విలేఖరుల సమావేశం పెట్టి మరి వెల్లడించిన టిడిపి నగర్ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి....
మూడో పెళ్లి చేసుకున్న నరేష్- పవిత్ర
Press Conference by Director of Medical Education on Awareness of H3N2 Influenza Virus by Expert Doctors,
Press Conference by Director of Medical Education on Awareness of H3N2 Influenza Virus by Expert Doctors, in DME Office, Old Government General Hospital, Hanumanpet, Vijayawada on 09-03-20203 Thursday at 04:00 PM
నేత్రపర్వంగా రంగనాథుని రథోత్సవం
నెల్లూరు నగరంలోని శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవ కార్యక్రమం గురువారం నేత్రపర్వంగా సాగింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది భక్తులు రథోత్సవ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకులపేట దేవస్థానం వద్ద నుంచి ప్రారంభమైన రథోత్సవం రంగనాయకులపేట రైల్వే గేటు వరకు సాగింది. అనంతరం సంతపేట మూడు కాళ్ల మండపం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ముందుకు సాగింది. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
Minister Gudivada Amarnath
Press Conference by Hon'ble Minister for Industries&Commerce at Media Point,APGIS 2023 Visakhapatnam
మా పార్టీ అనుభవమంత లేదు నీ వయసు.నువ్వు డైపర్స్ వేసుకొనేటప్పుడు పుట్టిన తెలుగుదేశం పార్టీని నువ్వెందయ్యా ఛాలెంజ్ చేసేది ? అంత సీన్ నీకు లేదు.
నెల్లూరు నగరంలోని తొమ్మిదవ డివిజన్ యనమల పాలెం లో వద్ద జాఫర్ సాహెబ్ కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ....
మద్యం మత్తులో ... వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భర్త, వైసీపి నాయకుడు సన్నీ వీరంగం.
నడి రోడ్డులో కూర్చొని వైకాప జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ పై బూతులు...పోలీసులు తో వాగ్వాదం
విశాఖ సుజాతనగర్ బిఆర్ టిఎస్ రోడ్ లో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన... వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భర్త, వైసీపి నేత సన్నీ...
బీసీ కులానికి చెందిన వ్యక్తిని అంటూ పోలీసులతో వాగ్వాదం. వైసిపి జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ పై బూతులు.
అదుపులోకి తీసుకొన్న పోలీసులు.
మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే...మునుగోడు లో ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యే ను ఎందుకు పెట్టారు.?- వైఎస్ షర్మిల గారు
నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్కు రోడ్డు గుర్రాలమడుగు సంఘం వద్ద రూ.3.96 కోట్లతో కృష్ణపట్నం కాలువకు ఇరువైపులా నిర్మించిన గోడలను నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ గార్లు కలిసి ప్రారంభించారు.
హరి కుమార్ పై దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న రాజా నాయుడు జలదంకి సుధాకర్ రమేష్ పెంచల్ నాయుడు, సాబీర్ ఖాన్ తదితరులు అసలు గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లోనే లేరని కావాలంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ చెక్ చేయాలని సీసీ కెమెరాలు చూడవచ్చు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ టిడిపి నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు
చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు తీసుకొని, అమ్మాయిలను వాడుకొని, వాళ్ళకు చిన్న, చిన్న ప్యాకేజీల రూపంలో పంచడం... ఇదీ పవన్ వైఖరి.... మంత్రి సీదిరి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసుకు ఈ నెల 25కి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా... జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఆమరణ నిరాహారదీక్ష సిద్ధమవుతున్న కోడి కత్తి శీను కుటుంబీకులు....
మనది ఆంధ్ర అనే భావన ఒక్కడికైనా ఉందా
ఒక్కర్ని చేసుకొని ముప్ఫై స్టెప్నీలతో
తిరిగే సన్నాసుల్లారా
నన్ను ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అనే వైసీపి నా కొ...ల్ని చెప్పు తీసి కొడతా
*జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు విజయవాడ నోవా టెల్ హోటల్ కు చేరుకున్న టి డి పి అధినేత చంద్రబాబు నాయుడు.
బ్రేకింగ్
నెల్లూరు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
ప్రభుత్వం పై పవన్ చేసిన విమర్శలను ఖండించిన అనిల్ కుమార్ యాదవ్
వైసిపి ప్రభుత్వాన్ని పీకేసేంత సత్తా నీకు లేదని తెలుసుకో పీకె
నువ్వు చంద్రబాబు దత్తపుత్రుడివని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు
మీరందరూ కట్టకట్టుకుని వచ్చినా 2024 లో విజయం వైసీపీ దే
2024 ఎన్నికలలో విజయం సాధించి ప్రతిపక్షమే లేకుండా చేస్తాం
సినిమాలతో పాటు చంద్రబాబు స్ర్కిప్ట్ లకు కూడా నటించే నిన్ను జనం నమ్మరు
ముందు నువ్వు పోటీ చేసే సీటు గెలిచేందుకు ప్రయత్నించు
అభిమానులు పవన్ కళ్యాణ్ వెంట తిరగడం మానుకోండి.
ఆయన సీఎం అవ్వడం ఓ కలగానే మిగిలిపోతుంది-అనీల్ కుమార్ యాదవ్
ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ దాకా వెళ్ళం..ఈ గడ్డ మీదే తేల్చుకుంటాం ... వైసీపీ కి జెనసేనని వార్నింగ్
వైసీపి వాళ్ళు రాళ్ళు విసిరినా అది భావస్వేచ్ఛ... మేము నినాదాలు...చేసిన హత్యాయత్నం కేసులు పెడతారు