#dineshkarthik #ipl2024 #ipl2024updates #ipl2024news #IPLLive #ipl #rcb #rcbforever #rcbfans #indiancricketteam #IndianCricketer #indiancricketfans
వైసీపీ నాయకుల ఆగడాలకు బల్లి అయిన Rajasekhar Papireddy గారు.
నాయుడుపేట లొ తనకు అంటూ ఒక్క గుర్తింపు సంపాదించి..
అనేక సేవ కార్యక్రమంలో చేసిన గొప్ప మనుసు ఉన్న వ్యక్తి కుటుంబం ఆస్తి నీ దొంగ దారిలో లాక్కునే ప్రయత్నం చేసిన వైసీపీ నాయకులు...
Need Justice for #Rajasekhar_Reddy garu.
#polerremma_thalli #Naidupeta #Tirupati #SPSRNellore
Best word's from
#filmymoji
#saiandaluri
#middleclassmadhu
#LoanAppScam #middleclassproblems #loanapp #students
నాయుడుపేట నుండి రేణిగుంట రోడ్ మార్గం..
#Renigunta #nhai #Naidupeta
Vote for Dayakar Anna..
Vote for Naidupeta Leader,encourage & support him..
#MLC
#GraduateMLC
#VoteForSannareddy
#VoteForSannareddyDayakarReddy
#VoteForDayakarReddy
#EastRayalaseemaGraduatesCandidate
#APGraduatesElections2023
బలగం సినిమా మీ జీవిత చరిత్రలో ఇలాంటి సినిమా చూసి ఉండరు మిత్రులారా ఇలాంటి మంచి సినిమాని అందించిన Dil Raju మీకు నా ధన్యవాదములు మరియు ఇంత మంచి కథను రాసి తీసిన వేణు గారికీ మా కృతజ్ఞతలు #BalagamMovie #JabardasthVenu #directorvenu #Jabardasth
*నాయుడుపేటలో ఆవులకు వింత వ్యాధి*
తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆవులకు వింత వ్యాధి సోకింది.
ఒంటి మీద చర్మం అంత పెద్ద పెద్ద గుంతలు పడి ఒంటినిండా రక్తం కారుతూ కనిపిస్తున్నాయి..
బజారు వీధుల్లో తిరుగుతుండడంతో ఒకదాని నుండి మరొకదానికి వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది
ఆవులను దైవంగా భావించే హిందువులు. దుకాణాల వద్ద వాటికి ఆహారం అందించేవారు. వాటి దగ్గరికి వెళ్లాలంటే.. భయపడే పరిస్థితిఏర్పడింది.
మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి. వ్యాధి ముదిరి ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించకముందే ఆవులను పశువైద్యశాలకు తరలించి చికిత్స అందించవలసిందిగా నాయుడుపేట బజారు వీధుల్లోని దుకాణదారులు కోరుతున్నారు...
Muthyalamma Jathara
Muthyalamma Jathara
Loyal Textiles mill fire..
Loyal textile mills fire accident.
Still Fire not came under control.
Hopes all workers are safe.
Fire Accident occur at 4 30 Pm still it is in burning..
Water lekage near CS Teja
సీస్ తేజ హాల్ దగ్గర లీక్ అవుతున్నా నీరు.. అధికారులు స్పదించి చర్యలు తీసుకోవాలు....
#NaidupetaMuncipalCommissioner
#katakamdeepika
#Raffi786