Voice5

Voice5 Voice5 gives you exciting content bring together the best of everything around AP & TS Telugu states

24/04/2024

ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్స్ లో లేదు 5 రూ" అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ తీసేశారు -కోటంరెడ్డి

24/04/2024

మాయమాటలు చెప్పేందుకు టీడీపీ కూటమి తయారైంది బీసీల ఐక్యతతో జగన్ సీఎం కావడం ఖాయం -రాము బీసీ సెల్ అధికార ప్రతినిధి

24/04/2024

కోవూరు వైసీపీలో మిగిలేది ప్రసన్న ఒక్కడే.. నువ్వు మాట్లాడితే టీడీపీలో చేరికలు పెరుగుతాయి -వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

24/04/2024

నల్లపరెడ్డి రాజేంద్ర ఒక రాజకీయ వ్యభిచారి ప్రసన్న గెలవడం రాజేంద్రకి ఇష్టం లేదు: శేఖర్ రెడ్డి

24/04/2024

ప్రసన్న నీకు సరైన మొగుడు ప్రశాంతి రెడ్డి మీ రాజకీయ చరిత్ర ఇక పరిసమాప్తం: సూరా శ్రీనివాసులురెడ్డి

24/04/2024

చంద్రబాబు పేరు చెప్తే కరువు కాటకాలు గుర్తొస్తాయి జగన్ అంటే పెద్ద ప్రజలకు ఒక భరోసా: ఆదాల

24/04/2024

హద్దులు దాటుతున్న కోవూరు రాజకీయాలు.. పై
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రసారం

24/04/2024

ప్రజలు తెలుగుదేశం కూటమి ని కోరుకుంటున్నారు అందుబాటులో ఉంటే ప్రజలు ఆదరిస్తారు: కోటంరెడ్డి

24/04/2024

మాకు సాష్టాంగ నమస్కారాలు పెట్టిన నువ్వు ఇప్పుడు మాపై ఆరోపణలు చేస్తున్నావా..? :ప్రశాంతి రెడ్డి

23/04/2024

వరదలు వస్తే నెల్లూరు మునిగిపోతుంది టిడిపి అధికారంలోకి వస్తే రివీట్ మెంట్ వాల్ కట్టిస్థ -నారాయణ

23/04/2024

ఎప్పుడూ మాట తప్పని నాయకుడు జగన్ ఒక్కటి తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు -ఆదాల

23/04/2024

కత్తుల దాడి చేశారు.. బాధితుల ఆవేదన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తం బాధితులు | Voice5

23/04/2024

శ్రీధర్ రెడ్డికి కొట్టించే గుణం లేదు 10 రూపాయల విషయాన్ని ఆదాల రాద్ధాంతం చేస్తున్నారు -మాతంగి కృష్ణ

23/04/2024

నా జీవితంలో ఇది గొప్ప సమయం.. జగన్ ఇచ్చిన అవకాశం వైసిపి నెల్లూరు ఎంపీగా విజయసా రెడ్డి నామినేషన్

22/04/2024

పేదలకు సంక్షేమం అంటే గుర్తొచ్చేది ఒక్క జగనే.. వైసిపి విస్తృత ప్రచారంలో ఆదాల, మలిరెడ్డి

22/04/2024

వైసిపి కార్యకర్తలను చంపేయాలనే ఉద్దేశంతో.. ఓటమి భయంతో శ్రీధర్ రెడ్డి : ఆదాల,కోటాన్న]

22/04/2024

ఆశీర్వదిస్తే.. నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేస్తా జన సమూహంతో నామినేషన్ దాఖలు చేసిన నారాయణ

22/04/2024

నెల్లూరు రూరల్ వైసిపి అభ్యర్థిగా ఆదాల నామినేషన్ దాఖలు అందరి ప్రార్థనలు నన్ను గెలిపిస్తాయి: ఆదాల

22/04/2024

కోటంరెడ్డి సమక్షంలో రూరల్ టీడీపీలో చేరికలు టిడిపి గెలుపు కోసం తురిమెర్ల లక్ష్మి నిర్ణయం సంతోషకరం -శ్రీధర్ రెడ్డి

22/04/2024

నేను క్లీన్ చిట్/ మంచి చేయడానికే టీడీపీ నుండి పోటీ చేస్తున్నా.. టిడిపి నెల్లూరు ఎంపి అభ్యర్థిగా వేమిరెడ్డి నామినేషన్ దాఖలు

*మాగుంట విజయబాబు కన్నుమూత*మాజీ పార్లమెంటు సభ్యులు దివంగత నేత కీ"శే" మాగుంట సుబ్బరామిరెడ్డి పార్వతమ్మ ల కుమారుడు విజయబాబు...
22/04/2024

*మాగుంట విజయబాబు కన్నుమూత
*మాజీ పార్లమెంటు సభ్యులు దివంగత నేత కీ"శే" మాగుంట సుబ్బరామిరెడ్డి పార్వతమ్మ ల కుమారుడు విజయబాబు అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి

21/04/2024

జగన్ పేరు చెప్తే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి చంద్రబాబు పేరు చెప్తే కరువు తప్ప ఏది గుర్తురాదు -ఆదాల

21/04/2024

సంఘం అన్నారెడ్డిపాళ్ళెంలో భారీ జనసేన భారీ ర్యాలీ ఆనం రమనారాయణరెడ్డి ని గెలిపించుకుంటాం -పూసల శ్రీధర్ నాయుడు

21/04/2024

కోవూరులో టీడీపీ కి షాక్ 30 సం" టీడీపీ లో బీసీ నాయకులు వైసీపీలోకి

21/04/2024

చంద్రబాబు మరీ సోమిరెడ్డి స్థాయికి దిగజారిపోతే ఏలా.. ఎన్టీఆర్ పిల్లని ఇచ్చాడు కాబట్టి బాబుకి ఆ స్థాయి : కాకాణి

21/04/2024

విజయసాయిరెడ్డి చేసిన ఒక్క ఫోన్ కాల్ తో చాలా కాలంగా ముడిపడ్డ సమస్య పరిష్కారం

Breaking News :నెల్లూరు 9వ డివిజన్ కార్పొరేటర్ దామరూప రాజశేఖర్ చంద్రబాబు సమక్షంలో   విపిఆర్, రూప్ కుమార్ ఆధ్వర్యంలో టిడి...
21/04/2024

Breaking News :
నెల్లూరు 9వ డివిజన్ కార్పొరేటర్
దామరూప రాజశేఖర్
చంద్రబాబు సమక్షంలో
విపిఆర్, రూప్ కుమార్
ఆధ్వర్యంలో టిడిపిలో చేరిక

21/04/2024

పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తొత్తులా.. అందుకే అందరూ జనసేన నుండి వైసీపీలోకి : VSR

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Voice5 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Voice5:

Videos

Share


Other News & Media Websites in Nellore

Show All