Amaravati Voice

Amaravati Voice Amaravati Voice is the VOICE of the "Sunrise State". It is a One stop solution for Andhra's Capital, Amaravati

Get Complete information of the Amaravati Region, including, Vijayawada, Guntur. You can get frequent updates of the news happenings. Though we are focused on Amaravati Region, we also update all the important things, happening around the state.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ...
12/10/2024

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.

శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి

🙏🏻 * శ్రీ రాజరాజేశ్వరి దేవి* 🙏🏻

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ...
11/10/2024

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.

శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి తొమ్మిదో రోజు (11-10-2024) అలంకారం.

🙏🏻 *శ్రీ మహిషాసురమర్దిని దేవి* 🙏🏻

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ...
09/10/2024

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.

శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి ఏడవ రోజు (09-10-2024) అలంకారం.

🙏🏻 *శ్రీ సరస్వతి దేవి* 🙏🏻

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ...
07/10/2024

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.

శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి అయుదవ రోజు (07-10-2024) అలంకారం.

🙏🏻 *శ్రీ మహాచండీ దేవి* 🙏🏻

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ...
06/10/2024

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.

శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి నాలుగో రోజు (06-10-2024) అలంకారం.

🙏🏻 *శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి* 🙏🏻

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ...
05/10/2024

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.

శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి మూడో రోజు (05-10-2024) అలంకారం.

🙏🏻 *శ్రీ అన్నపూర్ణా దేవి* 🙏🏻

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ...
04/10/2024

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.

శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి రెండో రోజు (04-10-2024) అలంకారం.

🙏🏻 *శ్రీ గాయత్రీ దేవి* 🙏🏻

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ...
03/10/2024

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ.

శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి మొదటి రోజు (03-10-2024) అలంకారం.

🙏🏻 *శ్రీ బాలత్రిపురసుందరీ దేవి* 🙏🏻

ఏమి తమాషాలా ? సస్పెండ్ చేసి పారేయండి.. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం..
01/09/2024

ఏమి తమాషాలా ? సస్పెండ్ చేసి పారేయండి.. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం..

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమేరాల అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నా

28/07/2024

వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గేం చేంజర్.. పోలవరం, అమరావతి తరువాత, చంద

పోలవరం పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం..మూడు రోజుల నుంచి వైసీపీ ఒక ఫోటో తిప్పుతుంది.. అందులో స్పిల్ వే చూపిస్తూ, చంద...
30/06/2024

పోలవరం పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం..
మూడు రోజుల నుంచి వైసీపీ ఒక ఫోటో తిప్పుతుంది.. అందులో స్పిల్ వే చూపిస్తూ, చంద్రబాబు 72% పని చేస్తే పోలవరం ఇలా ఎందుకు ఉంది, జగన్ రెడ్డి చూసారా అంటూ, ఒక ఫోటో చూపిస్తున్నారు..

ఇది మూర్ఖులు, అజ్ఞానులు, తెలివి లేని వారు చేసే పని... ఆ ముర్ఖులకి ఎలాగూ చెప్పినా అర్ధం కాదు, ఈ మూర్ఖులు ప్రచారంలో పడి, ప్రజలు మభ్య పడకూడదు కాబట్టి వివరణ ఇస్తున్నాం.

అసలు స్పిల్‌ వే అంటే ఏమిటి?

ప్రాజెక్టుకు ప్రాణం... స్పిల్‌ వే! నీటిని అడ్డుకునేది... నదిలో వరద వచ్చినప్పుడు జలాశయం పూర్తిగా నిండిపోయిన తర్వాత ఆ ప్రవాహాన్ని ఒక క్రమపద్ధతిలో పొర్లిపోయేలా (స్పిల్‌ వే) బయటకు వదిలేసేందుకు నిర్మించే కట్టడమే ఇది. దీనికి గేట్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి ప్రాజెక్టులో వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తి నీళ్లు వదలడం మనం చూస్తుంటాం. ఆ కట్టడమే స్పిల్‌ వే.

పోలవరం ప్రాజెక్ట్ లో ఈ స్పిల్ వే పొడవు1118 .4 మీటర్లు.. మొత్తం 53 బ్లాకులు ఉంటాయి. 53 బ్లాకులకు 48 గేట్లు ఉంటాయి. లోతు విషయం చూస్తే, నదీ గర్భాన్ని రాతిపొరలు వచ్చేదాకా తవ్వుతూ వెళ్లి... అక్కడి నుంచి స్పిల్‌వేను నిర్మించాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇది కూడా సంక్లిష్టమే! ఎందుకంటే... ఒకవైపు కొద్దిగా పైనే రాతి పొర వచ్చింది. మరో చివరేమో... రాతి పొరకోసం ఏకంగా 80 అడుగుల లోతుకు వెళ్లక తప్పలేదు. అక్కడి నుంచి పైదాకా స్పిల్‌వే నిర్మిస్తూ రావాలి. స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు. ఆ పైన 20.72 మీటర్ల ఎత్తులో గేట్లు పెడతారు. ఇది అచ్చంగా కాంక్రీట్‌ పని! ఈ ఛాలెంజ్ నాడు చంద్రబాబు తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పాత ధరల ప్రకారమే కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చింది. ఆ తర్వాతే కాంక్రీట్‌ పనులు ఊపందుకున్నాయి.

స్పిల్ వే పనులు మొదలు :
మొత్తం స్పిల్‌వేలో 14.04 లక్షల క్యూబిక్‌ మీటర్లు కాంక్రీట్‌ వేయాలి. ఫిబ్రవరి 9,2016న రంగంలోకి దిగిన నవయుగ సంస్థ ఈ పనులు మొదలు పెట్టింది. 2వేల మంది కార్మికులు కేవలం స్పిల్ వే మీద పని చేసారు. కాంక్రీట్‌ వేయడం, రాడ్‌ బెండింగ్‌, బ్లాచింగ్‌ ప్లాంట్లు వద్ద కాంక్రీట్‌ తయారీలో యంత్రాలు, సిమెంట్‌ అప్‌లోడింగ్‌... ఇలా పలు విభాగాల్లో పని చేసారు. స్పిల్‌వే కోసం ప్రతిరోజూ 50 బల్కర్లతో 1200 టన్నుల సిమెంట్‌ను ఉపయోగించారు. ఉన్నచోటి నుంచే 200 మీటర్ల దూరం వరకు కాంక్రీట్‌ను నేరుగా వేసే అతి భారీ టెలీబెల్టులు ఉపయోగించారు. కాంక్రీట్‌ పనుల్లో వినియోగానికి ప్రతి గంటకు 1,250 టన్నుల మెటల్‌ (కంకర)ను తయారు చేసేవారు. దీనికోసం నాలుగు భారరీ క్రషర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసారు.

ఇప్పుడు అర్ధమైందా స్పిల్ వే అనేది ఎంత కష్టమైన పని అనేది ?

2014-2019 మధ్య చంద్రబాబు చేసిన పని:
స్పిల్ వే Excavation 161 లక్షల క్యూబిక్‌ మీటర్ల తవ్వకం ఉండగా, మొత్తం పని పూర్తి చేసింది చంద్రబాబు గారు
స్పిల్ వేలో కాంక్రీట్ పనులు 83% చేసింది చంద్రబాబు గారు అంటే 14.04 లక్షల క్యూబిక్‌ మీటర్లు కాంక్రీట్‌ కి, 11.64 లక్షల క్యూబిక్‌ మీటర్లు కాంక్రీట్‌ వేసింది చంద్రబాబు గారు.
53 బ్లాకులకు, 53 బ్లాకులు క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లకి పూర్తి చేసింది చంద్రబాబు గారు.

మరి జగన్ చేసిన పని ఏంటి ?
మిగిలి ఉన్న 2.04 లక్షల క్యూబిక్‌ మీటర్లు కాంక్రీట్‌ పని
చంద్రబాబు కట్టిన 53 బ్లాకుల పియర్స్ పైన ప్రీక్యాస్ట్ స్లాబ్స్ వేయటమే. ఇవి కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసి పెట్టినవే. జగన్ చేసింది, కేవలం అవి అమర్చటమే.
చివరకు 48 గేట్లు కూడా చంద్రబాబు 2018 లోనే తయారు చేసి పెట్టారు.

స్పిల్ వే నిర్మాణలో జగన్ పని కనీసం 2% కూడా లేదు.. ఏమీ తెలియని ఈ సైకో మంద, చంద్రబాబు గారి పనితనం పై ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వీళ్ళకు పోలవరం ప్రాజెక్ట్ లో స్పిల్ వే ఏంటో కూడా తెలియదు. వీళ్ళు కూడా చెప్పేస్తున్నారు.
నిన్న అంబటి కూడా, స్పిల్ వే మేమే కట్టాం ఛాలెంజ్ అంటున్నాడు. పైన ఇచ్చిన వివరాలు అన్నీ, జగన్ మోహన్ రెడ్డి 2019 జూన్ లో పోలవరం పై చేసిన మొదటి రివ్యూ లోనిది.

డయాఫ్రమ్‌ వాల్‌.. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న టాపిక్ ఇది... జగన్ రెడ్డి దీని నిర్మాణం పై విషం చిమ్ముతున్నాడు.. అసలు ...
30/06/2024

డయాఫ్రమ్‌ వాల్‌.. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న టాపిక్ ఇది... జగన్ రెడ్డి దీని నిర్మాణం పై విషం చిమ్ముతున్నాడు.. అసలు డయాఫ్రమ్‌ వాల్‌ లో ఏమి జరిగింది, ఎవరు దీనికి బాధ్యలు అనేది తెలుసుకుందాం రండి..

డయాఫ్రమ్‌ వాల్‌ అంటే ఏంటి ?

పోలవరం ప్రాజెక్టు కోసం 41 మీటర్ల ఎత్తులో, దాదాపు 1750 మీటర్ల పొడవునా రాతి-మట్టికట్ట నిర్మించాల్సి ఉంది. అలా మట్టికట్ట వేసినప్పటికీ ఎన్నో రోజులు నిలవదు. ఎందుకంటే... కట్ట కింద ఉన్న ఇసుక కదిలిపోతుంది. దాంతోపాటు రాక్‌ఫిల్‌ డ్యామ్‌ కూడా కుంగిపోతుంది. అలా జరగకుండా మట్టికట్ట కింది నుంచి ఒక్క చుక్క కూడా నీరు అట్నుంచి ఇటు రాకుండా నదీగర్భంలోనే అతిపెద్ద గోడ కట్టాలి. అదే... ‘డయాఫ్రమ్‌ వాల్‌’. మొత్తం ప్రాజెక్టులో ఇది అత్యంత కీలకం. గోదావరినదిలో 300 అడుగుల లోతులో 1427 మీటర్ల పొడవునా, 1.5 మీటర్ల మందంతో నిర్మించారు.

చంద్రబాబు గారు ఎంతో అనుభవం ఉన్న బావర్‌ కంపెనీకి పనులు అప్ప చెప్పారు. ఇనుప చక్రాలున్న భారీ యంత్రం ఇసుకను తొలుచుకుంటూ రాతి పొర తగిలేదాకా వెళ్లి, రాతి పొరను కూడా మరో రెండు మీటర్లు లోపలికి తవ్వి... అక్కడి నుంచి పైదాకా ఐదు మీటర్ల వెడల్పుతో కాంక్రీట్‌ గోడ కొట్టారు. ఇది పూర్తిగా నదీ గర్భంలో ఉంటుంది. అందుకే జగన్ రెడ్డి మొదటి సారి పోలవరం వెళ్ళినప్పుడు, డయాఫ్రమ్‌ వాల్‌ ఎక్కడ కనిపించదే అని తన అజ్ఞానాన్ని బయట పెట్టి అభాసు పాలు అయ్యాడు.

2017 ఫిబ్రవరి లో మొదలయ్యి 2018 జూన్ నెలలో పూర్తయ్యింది. 412 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసారు.

పోలవరం కాఫర్ డాం నిజాలు:
కాఫర్ డ్యాం మూడు streches గా కట్టారు. ఒకటి 300 మీటర్లు, మరొకటి 1700 మీటర్లు, మూడోది 300 మీటర్లు. ఈ మూడిటి మధ్య, 300 మీటర్లు వరకు రెండు గ్యాపులు ఉంటాయి.
గడువుకి వారమ్ ముందే, జూన్ 2018లో.. ఎగువ కాఫర్ డామ్ గ్రౌటింగ్ పనులు పూర్తి అయ్యింది, అక్టోబర్ 2018 నాటికి దిగువ కాఫర్ డామ్ గ్రౌటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.

వివాదం ఏంటి ?
2018 జూన్ నెలలో డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తయ్యింది. 2018 సీజన్ లో వరద వచ్చింది, 2019 లో భారీ వరద వచ్చింది. 2019లో స్పిల్ వే మీద నుంచి కూడా నీళ్ళు వెళ్ళాయి. అప్పుడు కొట్టుకు పోని డయాఫ్రమ్ వాల్ 2020 ఆగస్టు లో ఎందుకు కొట్టుకుపోయింది ?

ఎందుకు కొట్టుకుపోయింది అంటే, జగన్ రెడ్డి చేతకాని తనం వల్ల:
స్పిల్ వే కట్టకుండా, కాఫర్ డ్యాం కట్టారు, కాఫర్ డ్యామ్ అవ్వకుండా డయాఫ్రం వాల్ కట్టాడు. అనేది వైసీపీ చేసే పిచ్చి వాదన:

స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు పూర్తి చేస్తే కాఫర్ డ్యాం మొదలు పెడతారు. చంద్రబాబు కూడా అలాగే స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు అయ్యాకే, కాఫర్ డ్యాం నిర్మాణం మొదలు పెట్టారు. ఈ సైకోలు చెప్తున్నట్టు, స్పిల్ వే మొత్తం పూర్తి అవ్వాల్సిన పని లేదు. నిజానికి స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు చంద్రబాబు పుర్తి చేసారు, ఇక్కడ నుంచి జగన్ చేసిన పని కేవలం చంద్రబాబు కట్టిన దాని పైన ప్రీక్యాస్ట్ స్లాబ్స్ వేయటమే. స్పిల్ వే మొత్తం పూర్తయితేనే కాఫర్ డ్యాం కట్టాల్సిన పని లేదు, ఆ వాదన పూర్తిగా తప్పు.. అరేయ్ సైకోలు మళ్ళీ మళ్ళీ చదవండి ఈ పాయింట్..

స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు వరకు కాంక్రీట్ పూర్తయితే, అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్ పూర్తయ్యి నదీ ప్రవాహం మారుతుంది. 2019 జూన్ కి ముందే అవి పూర్తి అయ్యాయి. ఇక్కడ సమస్య కాఫర్ డ్యాంలో వచ్చిన గ్యాప్ లు పూడ్చకపోవటం వల్ల, డయాఫ్రం వాల్ దెబ్బతింది. ఈ పని చేయటానికి రెండు నెలలు చాలు. చంద్రబాబు దిగిపోయి, జగన్ రెడ్డి వచ్చాక 18 నెలలు పోలవరం పనులు పూర్తి కాలేదు. ఈ లోపు రెండు సార్లు వరద వచ్చి, ఈ నష్టం జరిగింది.

కాఫర్ డ్యాం, డయాఫ్రమ్‌ వాల్‌ సమాంతరంగా కట్టాలి. దానికి తగ్గట్టే చంద్రబాబు గారు కాఫర్ డ్యాం, డయాఫ్రమ్‌ వాల్‌ కట్టారు. ఇక్కడ సమస్య కేవలం కాఫర్ డ్యాంలో ఉన్న గ్యాపుల వల్ల. 2020 వరదలకు ఈ గ్యాప్ లో నుంచి నీరు డయాఫ్రం వాల్ కి కొట్టటంతో, దెబ్బతింది. మరి 18 నెలలు జగన్ రెడ్డి, ఆ గ్యాప్ లు పుడ్చాకుండా ఏమి చేసాడు ?

మే 2019 నాటికి చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలలలో రెండు వేల కాఫర్ డ్యాం పనులు పూర్తి చేసింది. అంటే నెలకు ఏవరేజ్ గా 300 మీటర్లు పూర్తిచేసారు. ఇంకో రెండు నెలలు లో 300+300 మీటర్ల గ్యాప్ పనులు పూర్తి అయ్యేవి. కానీ మన దరిద్రానికి, జగన్ రెడ్డి వచ్చాడు పనులు ఆపేసాడు. 18 నెలలు పని ఆపేసాడు. రెండు వరదలు వచ్చాయి. మూర్ఖంగా చేయకుండా పని పూర్తి చేసి, అధికారులు, కేంద్రం చెప్పిన మాట విని ఉంటే, రెండు నెలల్లో ఆ గ్యాప్ లు ఫిల్ అయ్యేవి, ఈ పాటికే పోలవరం ప్రారంభం కూడా అయ్యేది. మ

మూర్ఖంగా చేసిన ఆ చిన్న తప్పుతో, కాఫర్ డ్యాం పోయింది, డయాఫ్రం వాల్ పోయింది, గైడ్ బండ కుంగింది, ఇంకా చాలా అనర్ధాలు జరిగి, చివరకు మళ్ళీ పోలవరం మొదటికి వచ్చింది.. ఆ రోజు రెండు నెలలు జగన్ రెడ్డి పని చేసి ఉంటే, పోలవరం వేరే రకంగా ఉండేది..

దయచేసి ఈ వాస్తవాలు అందరికీ చెప్పండి

17/06/2024

పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న సీఎం చంద్రబాబు - ప్రాజెక్ట్ హెలిపాడ్ వద్ద స్వాగతం పలికిన మంత్రులు నిమ్మల రామానాయుడు, పార్థసారథి - స్పిల్‍ వే, కాఫర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్‍ను పరిశీలించిన సీఎం చంద్రబాబు

13/06/2024

చంద్రబాబు గారు గత 45 ఏళ్ళుగా, ఆయన సియం అయినా సరే, తిరుమల స్వామి దర్శనం కోసం వస్తే, సామాన్యుడిలా క్యూలైన్ లోనే వస్తారు. స్వామి ముందు అందరూ సమానమే అని నమ్మే చంద్రబాబు గారు, నాలుగో సారి సియం అయినా అదే కొనసాగించారు

13/06/2024

• తిరుమలలో సిఎం చంద్రబాబు పర్యటన.....
• తన పర్యటనల్లో పరదాలు, అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని సిఎం చంద్రబాబు ఆదేశం
• సిఎం ఆదేశాల మేరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అప్పటి కప్పుడు తొలగించిన అధికారులు
• పాత ప్రభుత్వ వాసనలు వీడాలని అధికారులకు సిఎంవో నుంచి ఆదేశాలు

మార్పు కనిపించాలనే విషయంలో ఇప్పటికే సిఎం పలు మార్లు స్పష్టంగా చెప్పారని...ఆదేశాలను వెంటనే అమలు చేయాలని అధికారులకు సిఎంవో ఆదేశాలు

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్తిరుపతి నుంచి బయలుదేరి 11.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటా...
13/06/2024

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్

తిరుపతి నుంచి బయలుదేరి 11.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి విజయవాడ దుర్గ గుడికి వెళతారు.

సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం వస్తారు

చంద్రబాబు గారు సాయంత్రం 4.41 గంటలకు సచివాలయంలో ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా 5 ఫైళ్లపై సంతకాలు చేస్తారు....
13/06/2024

చంద్రబాబు గారు సాయంత్రం 4.41 గంటలకు సచివాలయంలో ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ సందర్భంగా 5 ఫైళ్లపై సంతకాలు చేస్తారు.
1.మెగా డీఎస్సీ
2. ల్యాండ్ టైటిలింగ్ రద్దు
3. పెన్షన్ల పెంపు

మిగతా రెండు ఏమయి ఉంటాయి ?

12/06/2024

తిరుమల : జగన్‌పై నవ్వుతూ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు - చంద్రబాబు పర్యటనతో పోలీసుల భద్రతా ఏర్పాట్లపై లోకేశ్ సెటైర్లు - పోలీసులు అలవాటులో పొరపాటుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు - పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు.. చెప్పలేకపోతున్నామంటూ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు

Address

Amaravati

Alerts

Be the first to know and let us send you an email when Amaravati Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amaravati Voice:

Share

Nearby media companies


Other News & Media Websites in Amaravati

Show All