నారాయణ ఒక ఉమ్మనైజర్ ఎవరు నమ్మవద్దు....
పొంగూరు ప్రియ...
క్యాన్సర్ తో బాధపడుతున్న నేను చాలా ఆవేదనతో ఈ వీడియో పెడుతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పొంగూరు ప్రియ...
సొంత కుటుంబ సభ్యులనే వేధిస్తున్న మాజీ మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు నమ్మి దయచేసి మోసపోవద్దు : పొంగూరు ప్రియ...
ఇంట్లో ఆడవాళ్ళని వేధిస్తూ టార్చర్ చేసినటువంటి నారాయణ ప్రజలకు ఎం చేస్తాడు...
పొంగూరు ప్రియా.
నగర నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ ప్రాంతంలో పర్యటించిన మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్
తెలుగుదేశం పార్టీపై, తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్....
నెల్లూరు నగర నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం..
తుఫాన్ లలో కానరాని టిడిపి నేతలు..ప్రభుత్వం పై నోటికొచ్చిన విమర్శలు చేయడం తగదు అని మండిపాటు..
- 2015లో విపత్తు సంభవిస్తే ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంతో కలసి పని చేశామని.. ఎలాంటి విమర్శలు చేయలేదని గుర్తు చేసిన అనీల్ కుమార్ యాదవ్ గారు...
#starnetwork #starnetworknellore #anilkumaryadav #ysrcpnellorecitymla #PonguruNarayana
అసలు ఓటిపి అనేది మన ఫోన్లో నుంచి అవతలి వాళ్ళకి చెప్తే ఏమవుతుందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.
#starnetwork #starnetworknellore
*నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయుడిపై దాడి*
నెల్లూరులో నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ ఓటిపిలు అడగడంతో వైసిపి నేతలతో పాటు స్థానికులు దాడి చేశారు.
రెండు రోజుల క్రితం మూలపేటలో కూడా ఇదే పరిస్థితి...
#starnetworknellore #StarNetwork #nellorepolitics #narayanagroupofinstitutions #narayanaschools
ఫ్లాష్ ఫ్లాష్...
నెల్లూరు నగరంలో మూలపేటలో టిడిపి నాయకులకి దేహశుద్ధి చేసిన స్థానిక ప్రజలు...
నగరంలో టిడిపి నాయకులు ఇంటింటికి తిరుగుతూ సెల్ ఫోన్ లో మీకు ఓటిపి వస్తుంది అని ఓటిపి తీసుకొని వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు నగరంలో ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఓటీపీలు అడుగుతున్నటువంటి టిడిపి నాయకుల్ని పట్టుకొని దేహ శుద్ధి చేసి పోలీసులు అప్పగించిన స్థానిక ప్రజలు.
#starnetwork #starnetworknellore
నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ కు చేదు అనుభవం...
మూలపేట ప్రాంతంలో పర్యటిస్తున్న నారాయణని ప్రశ్నించిన స్థానికులు...
మేము కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డాం మీకోసం పనిచేశాం కనీసం మమ్మల్ని చూసే దిక్కులేదు అంటూ నారాయణ అని నిలదీసిన స్థానికులు...
స్థానికులకు సమాధానం చెప్పలేక జారుకున్న నారాయణ....
-- మాజీ మంత్రి నారాయణ పై సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్
-- గత కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను ఓడించేందుకు డబ్బులు పంపారని ఆరోపణలు
-- తనకు పంపిన డబ్బులు వాపస్ పంపానన్న అనీల్
-- సందర్భం రానందున ఇన్నాళ్లు ఈ విషయం బయట పెట్టలేదు
-- తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా.. అవసరమైతే ప్రమాణానికి సిద్దం
-- టిడిపిలో జెండా మోసిన వారిని మోసగించడం మామూలే
-- కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్ ల పరిస్థితి ఇందుకు నిదర్శనం
-- తాను లోకేష్ పై చేసిన విమర్శలకు జిల్లా వ్యాప్తంగా టిడిపి అలెర్ట్ అయిందంటే తన భలమెంతో అర్థమవుతోంది.
-- నారాయణ పై తాను చేసిన ఆరోపణలు కాదనగలరేమో చెప్పాలి
నాలుగు సంవత్సరాలు కనపడని నువ్వు.
ఇప్పుడు నువ్వు ఎందుకయ్యా అంటున్నాను నెల్లూరు నగర్ ప్రజలు
#fadeoutpolitician #PonguruNarayana
అసలు గాంధీ బొమ్మ సెంటర్ లో ఏం జరిగింది? పొద్దున వైస్సార్సీపీ రాత్రులు టీడీపీ నిజమేనా?
పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి
నగరంలో ఊపందుకున్న అభివృద్ధి కార్యక్రమాలు...
ఇప్పటికే 75% పనులు పూర్తి చేసుకున్న సర్వేపల్లి కాల్వ నిర్మాణం...
మరో నెలలో ఫ్లై ఓవర్ ప్రారంభం...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో నిలిచే విధంగా నిర్మాణాలు పూర్తవుతున్నాయి......
నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు...
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమం
నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె చక్రధర్ బాబు ప్రారంభించారు. సుమారు 550 మంది కృత్రిమ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్నారు వారందరికీ మూడు రోజులు పాటు కొలతలు తీసుకొని వారికి ఉచితంగా వాటిని అందజేయనున్నారు రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ డైరెక్టర్ సుధీర్ నాయుడు, పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు
రెండు రోజుల్లో 15కోట్లతో నిర్మించినటు వంటి
13 పార్కులను ప్రారంభించబోతున్నాం....
అనిల్ కుమార్ యాదవ్ ...
నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘం ప్రాంతంలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ గారు అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం సర్వేపల్లి కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు.
11పర్సెంట్ వడ్డీతో అప్పులు చేసి కార్పొరేషన్లు నట్టేట ముంచి గుంతల రోడ్లు వేసి అభివృద్ధి చేశామని చెప్పుకునే కబోధులకు
అనిల్ కుమార్ యాదవ్ ఏం అభివృద్ధి చేశాడు ఒక ఆరు నెలలో చూపిస్తా మీకు ...
రూపాయి అప్పు లేకుండా శాశ్వతంగా అభివృద్ధి ఉన్నటువంటి కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నాడు అని టిడిపి నాయకులు పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు...
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్...
నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆరోగ్యం సరిగా లేక చికిత్స పొంది, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ కి విన్నవించుకోగా, అందుకు స్పందించి 42 మందికి రూ. 35 లక్షల రూపాయల చెక్కులను మంజూరు చేయించి నగరంలోని రాజన్న భవన్ లో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ యాదవ్ బాధితులకు పంపిణీ చేసారు.
Hon'ble Minister Sri Chelluboyina Srinivasa Venugopala Krishna
Press Conference by Hon'ble Minister for Information & Public Relations, Cinematography, Backward Classes Welfare Sri Chelluboyina Srinivasa Venugopala Krishna
*జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారికి నెల్లూరు రూరల్ మండలం ఒకటో డివిజన్ కోడూరుపాడు గ్రామ ప్రజలు గ్రామంలో జరుగుతున్న కొన్ని ఆక్రమణలపై దోపిడీలపై చర్యలు తీసుకొన వలసినదిగా వినతి పత్రం అందజేశారు*
కోడూరుపాడు గ్రామం నందు గల పెన్నా పరివాహక ప్రాంతంలోని ప్రభుత్వ 'పోడు భూమి' లో కొంతమంది స్థానిక నాయకులు ప్లాట్లు వేసి సొంత ఏజెంట్లను నియమించుకొని, పొరుగు ప్రాంతాలవారికి ఒక్కొక్క ప్లాటు రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు అమ్ముకుంటున్నారని, ఈ ఆక్రమణలను ఆపవలసినదిగా కోరినారు.
అదేవిధంగా గ్రామంలోని పెన్నా నదిలో ఇసుకను కొంతమంది పెద్ద నాయకులు, స్థానిక నాయకుల సహాయంతో సుమారు 33 ట్రాక్టర్లు ప్రతిరోజు ఇసుక తరలిస్తున్నారని, ఈ విషయంపై ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని, పెన్నా పొల్లు కట్ట కూడా తవ్వేస్తున్నారని, దానివలన వరదలు వ
*ఆనం హౌస్ అరెస్ట్....
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని సౌత్ రాజ పాలెం లో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేసారు. రేపల్లెలో మద్యం తాగి ఇద్దరు చనిపోవడంతో ఈ ఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలో టీడీపీ బృందం పర్యటించనుంది. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ విషయంపై ఆనం వెంకటరమణారెడ్డి విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేయకుండా ముందస్తుగా ఆనం హౌస్ అరెస్ట్ చేసారు.*
ఏపి సర్కారు కీలక నిర్ణయం...
పోలవరం ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచాలని నిర్ణయం
*15 కోట్లతో జిల్లా లోనీ అనీ నియోజకవర్గల గ్రామాలకు అభివృద్ధి పనులు* *జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం ఆరుణమ్మ*
*జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం లో శనివారం వారి ఛాంబర్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు.*
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ......జిల్లా పరిషత్ 15 వ ఆర్దిక సంఘ నిధులతో, జిల్లా లోని అన్నీ నియోజక వర్గములలోని అనేక గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టుటకు గాను దాదాపు 15 కోట్ల రూపాయలకు పైగా జిల్లా లోని నియోజకవర్గాలకు నిధులు కేటాయించడం జరిగినదని తెలిపారు. ప్రధానంగా తాగునీరు రహదారులు, పాఠశాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు
అధికారుల సమన్వయముతో పనులు వేగవంతముగా జరుగుతున్నాయన్నారు.
ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ పరిధిలో బదిలీలను పారదర్శకంగా నిర్వహించామన్నారు
నిబంధనల
నగరంలో అందరి దీవెనలు, ఆప్యాయతలను, ప్రేమ అనురాగాలను పొందుతూ.......
రెండవ రోజు ....
3వ డివిజన్ లో గడపగడప కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నెల్లూరు నగర్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ...
*ఉదయగిరి నారాయణ ప్రాణాలు తీసిన ఎస్సై కరిముల్లాను వదిలిపెట్టే ప్రసక్తేలేదు..జైలు ఊచలు లెక్కపెట్టించి తీరుతాం*
*ఇప్పటికే పది కేసుల్లో ముద్దాయి అయిన ఎస్సై కరిముల్లా కాకాణి గోవర్ధన్ రెడ్డి అండతో చెలరేగిపోతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నాడు*
*ఎందరో అమాయక కుటుంబాల ఉసురుపోసుకుంటున్న ఎస్సైపై చర్యలు తీసుకునే దమ్ములేక ఎస్పీ ఆయనను వెనకేసుకురావడం దురదృష్టకరం*
*తెలుగుదేశం కార్యకర్తలపై పోలీసులు ఒక్క చేయివేస్తే మా వైపు నుంచి లక్షల చేతులు లేస్తాయని గుర్తుంచుకోండి*
*అల్లీపురంలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*ఛలో నెల్లూరు కార్యక్రమానికి బయలుదేరిన సోమిరెడ్డిని అల్లీపురంలోని ఇంటి వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు*
*ఇంటి ఆవరణలోనే బైఠాయించి పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో నిరసన త