26/08/2024
వైయస్సార్ జిల్లా :-
కడప - రాయచోటి రోడ్డులోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.
👉 కారు - కంటైనర్ డీ నలుగురు గురు దుర్మరణం.
లోయలో పడ్డ కంటైనర్.
👉 కడప - రాయచోటి వెళ్లే జాతీయ రహదారి గువ్వలచెరువు ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.
👉 ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మరియు కంటైనర్ డ్రైవర్ తో సహా మొత్తం ఐదుగురు అక్కడకక్కడే మృతి.
👉 సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. .
👉 ఖాడుమియ్యగారి షరీఫ్ కారు డ్రైవర్ కమ్ ఓనర్.
👉 మృతులు అంత చక్రాయపేట మండలం కొండగరు పల్లె గ్రామం వడ్డేపల్లి కి చెందిన వారుగా గుర్తింపు.
👉 రోడ్డు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు.
👉 సంఘటన వివరాలను అడిగి తెలుసుకుంటున్న ఎస్పీ
👉 మృతులు.
గుజ్జుగారి నాగయ్య (46).
వల్లెపు చిన్న వెంకటమ్మ (50)
వల్లెపు నాగలక్ష్మి దేవి (35)
ఖాడమియ్యా గారి షరీఫ్ (38).
👉 వల్లెపు చిన్న వెంకటసుబ్బమ్మ భర్త చనిపోయి పెద్దకర్మ కార్యక్రమ అనంతరం బందువుల ఇండ్లలో ధీ చూసేందుకు బాడుగ కారులో వెళ్తుండగా ఈదుర్ఘటన.