అక్టోబర్ 11వ తేదీ,2022 న అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ సమీపంలో ఉన్న టీ స్టాల్ దగ్గర పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి ఓటు నమోదు పైన పట్టభద్రులకు అవగాహన కల్పించి వారికి ఫారం-18 లను ఉచితంగా ఇచ్చాను,ఆనంతపురంలో లక్షల మంది పట్టభద్రులు ఉన్నారని వారందరు పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలని తెలిపాను.ఒకే రోజు 2 కూడళ్లలో గ్రాడ్యుయేట్ ఓటు అవగాహన కార్యక్రమాలు మరియు కలెక్టర్ ఆఫీసు, కరెంట్ ఆఫీస్,మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్,సచివాలయాలకు వెళ్లి దాదాపు ఒకేరోజు 2000 మంది పట్టబద్రులను కలిసి ఈ ఎన్నికలలో నేను పోటీ చేస్తున్న సందర్భంగా వారికి సమాజ హితమే నా అభిమతం కరపత్రాలను ఇచ్చి వారి ఆశిస్సులు తీసుకున్నాను,నన్ను గెలిపించాలని అభ్యర్దించాను.
2023 లో జరగబోయే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి (MLC) ఎన్నికల పైన ప్రతిఒక్కరికి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.
ఓట
నా కష్టం ప్రజలకు నన్ను దెగ్గర చేస్తుంది
నా కష్టం ప్రజలను మేల్కొల్పుతుంది
నా కష్టం పట్టభద్రులకు MLC ఎన్నికలపై అవగాహన కల్పిస్తుంది
నా కష్టం మీరు చూస్తున్నారు...
నన్ను ఈ ఎన్నికలలో గెలిపించాలని నిర్ణయించుకున్నారు,
నేను గెలవాలంటే మీరు నాకు ఓటు వెయ్యాలి
మీరు నాకు ఓటు వెయ్యాలి అంటే ముందు మీకు ఓటు ఉండాలి
ఓటు ఉండాలంటే మీరు ఈ రోజే మీ గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేసుకోవాలి...
నా గెలుపు మీరు చూడాలంటే
మీ ఓటును నమోదు చేసుకోండి మిత్రులారా
👇Voter Enrollment Started...
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది
▪️గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదవుటకు కాలపరిమితి:
2022 అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు
▪️దరఖాస్తుకు కావలసినవి:
👉ఫారమ్ 18
👉డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్)
👉 ఆధార్ కార్డు
👉 ఓటర్ ఐడి
👉పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
▪️దరఖాస్తు ఎక్కడ అందజేయాలి:
మీ ఫారం- 18 ను
SKANDHANSHI INFRA PROJECTS INDIA PVT LTD
SKANDHANSHI INFRA PROJECTS INDIA PVT LTD
Let Us Stand Up For Those Who Are Doing Everything Possible To Stand For Us Keep Our Hope Alive !!! We Are Always With You !!! Blood2Live Pavan.
Blood2Live New Video Out Now Donate Blood - Save Lives.