TeluguRati

TeluguRati రతి రహస్యాలు - Rati Rahasyalu
శృంగారం పట్ల సరైన

07/03/2022

Hi

ఫోర్ ప్లే  ప్రాధాన్యత..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..S*x Education and Awareness..h...
12/12/2021

ఫోర్ ప్లే ప్రాధాన్యత..
లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

ఫీల్​గుడ్​ హార్మోన్స్​ ... Feel Good Hormones...పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Educa...
10/12/2021

ఫీల్​గుడ్​ హార్మోన్స్​ ... Feel Good Hormones...
పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

శృంగారం గురించి స్త్రీకి తెలిసి ఉండ‌టం అంటే.. దీన్ని ద్వంద్వ‌ర్థంగా తీసుకుంటే చేసేదేం లేదు...పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞ...
08/12/2021

శృంగారం గురించి స్త్రీకి తెలిసి ఉండ‌టం అంటే.. దీన్ని ద్వంద్వ‌ర్థంగా తీసుకుంటే చేసేదేం లేదు...
పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

సెక్స్ ఆలోచనలు వెంటాడుతున్నాయా?కొంత మందిని ఎల్లవేళలా లైంగిక క్రీడకు సంబంధించిన ఆలోచనలే వెంటాడుతున్నాయి. ఈ సవాల్ కాస్తా ఆ...
06/12/2021

సెక్స్ ఆలోచనలు వెంటాడుతున్నాయా?
కొంత మందిని ఎల్లవేళలా లైంగిక క్రీడకు సంబంధించిన ఆలోచనలే వెంటాడుతున్నాయి. ఈ సవాల్ కాస్తా ఆశ్చర్యకరమైందే. తనకు ఎల్లవేళలా సెక్స్ చేయాలనే కోరిక పుడుతుందని చెప్పేవారిని చూస్తే మనకు ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి చాలా మంది బిడియపడుతారు. అయితే, తెంపు లేకుండా నిరంతరాయంగా సెక్స్ గురించి ఆలోచనలు చేయడం మంచిది కాదు. అలాంటి ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయ్యేవారు ఆ విషయాన్ని మిత్రుల నుంచి కూడా దాచుకుంటారు. అయితే ఇదేం రోగం కాదు,బుద్దిలో పుట్టే భ్రమ మాత్రమే.పురుషులైనా, మహిళలైనా ఇటువంటి వ్యసనాన్ని తొలగించుకోవడానికి మార్గం ఉంది. పైగా ఈ వ్యసనం రోజువారీ జీవితంలో ఓ చిక్కు సమస్యగా పరిణమిస్తుంది. అలాంటి స్థితి వస్తే చాలా ఇబ్బందికరమైన విషయమే. ఆ వ్యసనాన్ని మానడం పెద్ద కష్టమేమీ కాదు. అది వ్యసనం లేదా అలవాటు మాత్రమే గానీ తీవ్రమైన వ్యాధి కాదు. తలుచుకుంటే దాన్ని దూరం చేసుకోవచ్చు. అటువంటి సందర్బంలో కాసేపు మీ జీవిత భాగస్వామితో సెక్స్ గురించి మాట్లాడండి. మీ కుటుంబంపై, కుటుంబ సభ్యుల భవిష్యత్తుపై ఆలోచన చేయడం అలవాటు చేసుకోండి. ఈ ఆలోచనలో మీ జీవిత భాగస్వామితో పంచుకోండి. మీ జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికల గురించి, సంతానం కోసం చేసే పనుల గురించి మాట్లాడండి. ఒక్కసారి సెక్స్ చేసిన తర్వాత మరోసారి కార్యానికి సమయం ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మీకు పెళ్లి కాకపోతే, హస్త ప్రయోగం తప్పేమీ కాదు. కానీ, అదే పనిగా దానిపైనే దృష్టి ఉండకుండా కెరీర్&పై దృష్టి పెట్టండి. మీ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుని అందుకు అనుగుణంగా మీ మనసు లగ్నం అయ్యేలా చూసుకోండి. ప్రతిదానికీ ఓ సమయం ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

యోని నొప్పి..పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Education and Awareness..https://www.fac...
05/12/2021

యోని నొప్పి..
పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

04/12/2021
పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Education and Awareness..https://www.facebook.com/gro...
01/12/2021

పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

30/11/2021
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా ప్రమాదమే..పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Educat...
28/11/2021

పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా ప్రమాదమే..
పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

మహిళలు మీ పురుషుడిని రెచ్చగొట్టి చూడండి..పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Education an...
26/11/2021

మహిళలు మీ పురుషుడిని రెచ్చగొట్టి చూడండి..
పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..S*x Education and Awareness..https:/...
16/11/2021

ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..S*x Education and Awareness..https:/...
14/11/2021

ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

అంగస్తంభన సమస్యను పరిష్కరించుకోవడానికి అధిగమించడానికి ఈ చిట్కాలు పాటించి చూడండి.సరైన భంగిమను ఎంచుకోండి:శరీరంలో రసాయనిక చ...
06/10/2021

అంగస్తంభన సమస్యను పరిష్కరించుకోవడానికి అధిగమించడానికి ఈ చిట్కాలు పాటించి చూడండి.
సరైన భంగిమను ఎంచుకోండి:శరీరంలో రసాయనిక చర్య పెరిగి, పురుషాంగంలోకి రక్తం ప్రవహించి, అది గట్టి పడడానికి పలు రతి భంగిమలు ఉపయోగపడుతాయి. శీఘ్ర స్కలనాన్ని నివారించడానికి, అంగం గట్టి పడడానికి మిషనరీ లేదా డాగీ స్టయిల్ బాగా ఉపకరిస్తుంది.
అతిగా సెన్సిటివ్ కావద్దు: దంపతులు సాధారణంగా కండోమ్స్ లేకుండా రతిక్రీడను ఎక్కువగా ఇష్టపడుతారు. స్పర్శ, సెన్సిటివిటీ కామవాంఛను పెంచుతుందనే విషయంలో సందేహం అవసరం లేదు. అంగం గట్టి పడుతుంది. అయితే, కొద్ది సమయంలోనే అంగం బలహీనపడి సాధారణ స్థితికి వస్తుంది. సెక్స్ చేసే సమయంలో అతిగా సెన్సిటివ్ కావడాన్ని వదిలేయాలి.
జీవనశైలి: అంగస్తంభన సమస్యకు అనారోగ్యకరమైన అలవాట్లు, ఆహారపు అలవాట్లు కూడా కారణవుతాయి. పౌష్టికాహారం వల్ల శరీర దార్డ్యం పెరిగి, లైంగిక క్రీడలో సత్తా చాటే శక్తి వస్తుంది. జీవశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే అంగస్తంభన భేషుగ్గా జరుగుతుంది. ఎక్కువ సేపు నిలబడుతుంది.
దురలవాట్లు మానండి : పొగతాగడం, మద్యం సేవించడం, ఈ రెండింటినీ కలిపి కొట్టడం కూడా అంగస్తంభన సమస్యను పెంచుతాయి. ఈ దురలవాట్లు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుంది. స్వభావసిద్ధంగా ఆనందాలను పొందేవాటిలో సెక్స్ కూడా ఒక్కటని గుర్తించండి.
స్వీయ నియంత్రణ :అంగం గట్టి పడి రతిలో చురుగ్గా పాల్గొనాలంటే స్వీయ నియంత్రణ అత్యంత కీలకమైంది. శీఘ్ర స్కలనాన్ని నివారించడానికి సంభోగాన్ని మధ్య మధ్యలో ఆపుతూ జోరును విడతలు విడతలుగా కొనసాగించండి.
ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

శృంగార క్రీడ కళాత్మకమే. ఇద్దరు స్త్రీపురుషులు ఒకరిపై ఒకరు పొర్లాడి పోరాడిది మాత్రమే కాదు. కళగా దాన్ని ఆచరించి ఆనందిస్తే ...
08/09/2021

శృంగార క్రీడ కళాత్మకమే. ఇద్దరు స్త్రీపురుషులు ఒకరిపై ఒకరు పొర్లాడి పోరాడిది మాత్రమే కాదు. కళగా దాన్ని ఆచరించి ఆనందిస్తే అందులోని మజా వేరే ఉంటుంది..
Erotic sport is artistic. It was not just the men and women who fought romantically with each other. If you practice it as an art and enjoy it, the fun in it will be different..

ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

లైంగిక క్రీడను అదరగొట్టడం అనేది బహుమతి కాదు, అదో సాధన. రతి క్రీడ అనేది అద్బుతమైన ఆశ్చర్యకరమైన విషయం. అందులో మునిగితేలుతు...
04/09/2021

లైంగిక క్రీడను అదరగొట్టడం అనేది బహుమతి కాదు, అదో సాధన. రతి క్రీడ అనేది అద్బుతమైన ఆశ్చర్యకరమైన విషయం. అందులో మునిగితేలుతుంటే ఆశ్చర్యకరమైన, అద్భుతమైన మధురానుభూతి కలుగుతుంది.
ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

సుదీర్ఘంగా రతీక్రీడాను ఇలా అదరగొట్టవచ్చు..ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుక...
30/08/2021

సుదీర్ఘంగా రతీక్రీడాను ఇలా అదరగొట్టవచ్చు..
ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

సెక్స్ గురించి ఏమి తెలుసు?శృంగారం పట్ల ఆసక్తి తరిగేది కాదు. అయితే, రొటీన్ సెక్స్ కొంత విసుగ్గా ఉండవచ్చు. కానీ, నూతన పద్ధ...
26/08/2021

సెక్స్ గురించి ఏమి తెలుసు?
శృంగారం పట్ల ఆసక్తి తరిగేది కాదు. అయితే, రొటీన్ సెక్స్ కొంత విసుగ్గా ఉండవచ్చు. కానీ, నూతన పద్ధతులను అవలంబిస్తే శృంగార జీవితం ఆనందమయంగా ఉంటుంది. రతిక్రీడ జరపడానికి మనుషులకు ప్రత్యేకమైన రుతువులు, కాలాలు లేవు. శృంగార జీవితం బాగుంటే దాంపత్యం కూడా చెక్కుచెదరకుండా ఉంటుందని నిపుణులు చెబుతారు.
రతిక్రీడ పట్ల ఉన్న ఆసక్తి మనిషికి మరోటి ఉండకపోవచ్చు. పడకగది ఊసుల గురించి, చేష్టల గురించి మీకు చాలా తెలుసునని అనుకుంటారు. అది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుందనే విషయం కాదనలేని విషయం. సెక్స్ కు సంబంధించి మీకు తెలియని విషయాలు కూడా ఉంటాయనేది ఒప్పుకుని తీరావల్సిందే. శృంగారానికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి యువతీయువకులు తీవ్రమైన ఆసక్తి చూపిస్తారు. మన సమాజంలోని సంప్రదాయాల కారణంగా చాటుమాటుగా వాటి గురించి తెలుసుకునే పరిస్థితి ఉంటూ వచ్చింది. ఇప్పుడు సమాజం కాస్తా పట్టు సడలిస్తోంది. రతిక్రీడా విశేషాలు యువతీయువకులకు అందుబాటులోకి వస్తున్నాయి. బహిరంగ చర్చకు కూడా పునాదులు పడుతున్నాయి.
ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

రతిక్రీడను పూర్తిస్థాయిలో ఆస్వాదించడానికి ఏ విధమైన చర్యలకు దూరంగా ఉండాలో చూద్దాం.  రతిక్రీడ సమయంలో మొబైల్ ఫోన్‌ను స్విచా...
18/08/2021

రతిక్రీడను పూర్తిస్థాయిలో ఆస్వాదించడానికి ఏ విధమైన చర్యలకు దూరంగా ఉండాలో చూద్దాం. రతిక్రీడ సమయంలో మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేస్తే మంచిది. మధ్యలో ఫోన్ వస్తే అది మూడ్‌ను చెడగొడుతుంది. రతిక్రీడ సమయంలో కామోద్రేకం ముప్పిరిగొనాలంటే ఇబ్బందుల గురించి, కష్టాల గురించి మాట్లాడకూడదు. చేయాల్సిన పనుల గురించి, చేసే పనుల గురించి మాట్లాడకూడదు. ఏది మాట్లాడినా రతిక్రీడలో కామోద్రేకాన్ని పెంచేదిగా ఉండాలి. వెలుతురులో రతిక్రీడను చాలా మంది మహిళలు ఇష్టపడరు. మీ మహిళ వెలుతురులో రతిక్రీడను ఇష్టపడకపోతే లైట్ తీసేయండి. చీకట్లో ఆమె మీతో సంభోగంలో చిందులేసే అవకాశాలుంటాయి. మీ భాగస్వామితో పడకగదిలో ఊర్రూతలూగేందుకు సిద్ధపడిన సమయంలో ఇతర విషయాలు ఆలోచించకూడదు. ఆమెకు ఓ ముద్దు పారేసి మీ ఆలోచనలో మీరు మునిగిపోతే ఆమెకు చిర్రెత్తే ప్రమాదం ఉంది. పూర్తిగా మీ భాగస్వామికే మనసూ సమయమూ అంకితం చేయండి. ఆమెకు లేదా అతనికి ఎటువంటి చర్యలు ఇష్టమో కనిపెట్టి ముందుకు సాగండి.
ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

రతిక్రీడ అనేది ప్రాకృతిక ధర్మం. దాంపత్య జీవితంలో అది అత్యంత ముఖ్యమైంది. శృంగార జీవితం సుఖమయంగా ఉంటే దాంపత్య బంధం గట్టిగా...
17/08/2021

రతిక్రీడ అనేది ప్రాకృతిక ధర్మం. దాంపత్య జీవితంలో అది అత్యంత ముఖ్యమైంది. శృంగార జీవితం సుఖమయంగా ఉంటే దాంపత్య బంధం గట్టిగా ఉంటుంది. రతిక్రీడ జంటలకు ఎంతో సుఖాన్నిస్తుంది. రతిక్రీడలో ఇరువురు కూడా తేలియాడితే అది ఎంతో మధురంగా ఉంటుంది.
రతిక్రీడలో ముద్దులు, కౌగిలింతలు, బూతు జోకులు, గిలిగింతలు ఇలా రతిక్రీడ పోటెత్తుతుంది. చివరగా అంగప్రవేశం అదరగొట్టడం ఉంటుంది. అయితే రతిక్రీడలో విఘ్నాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కామకేళీ కలాపంలో స్త్రీపురుషులు కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది. రతిక్రీడకు భంగం కలిగించే చర్యల వల్ల తీవ్రమైన నిరాశ, అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల పడక గదిలో కొన్ని పనులకు అవకాశం ఇవ్వకూడదు.
పురుషులే ఎక్కువగా ఈ సమయంలో ఇతర విషయాలపై దృష్టి పెడుతారు. మహిళలు దైనందిన ఈతిబాధలను ఏకరువు పెడతారు. ఇది రతిక్రీడను దెబ్బ తీస్తుంది అని గుర్తించాలి.
ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

సెక్స్‌లో ఆమెను టీజ్ చేయడమెలా?మహిళను ముగ్గులోకి లాగాలంటే మంత్రించి, మాయ చేయాలి. ఆమెతో సున్నితంగా సంభాషణ ప్రారంభించి, మెల...
12/08/2021

సెక్స్‌లో ఆమెను టీజ్ చేయడమెలా?
మహిళను ముగ్గులోకి లాగాలంటే మంత్రించి, మాయ చేయాలి. ఆమెతో సున్నితంగా సంభాషణ ప్రారంభించి, మెల్లగా ముగ్గులోకి దించాలి. ఆమె శరీరంలో ప్రత్యణువు శృంగార రసాన్ని నింపుకుని ఉంటుంది. వాటిని సున్నితంగా స్పర్శిస్తూ పోతే ఆమె మైమరిచి ఒడిలో వాలిపోతుంది. ఆ తర్వాత ఆమె రెచ్చిపోతుంది. ఆమె రెచ్చిపోవడం ప్రారంభించిన తర్వాత కాస్తా మొరటుగా వ్యవహరిస్తే మరింత ఊపు వస్తుంది. మొరటుగా మాట్లాడుతూ, మొరటుగా గిలిగింతలు పెడుతూ ఆమె రతిక్రీడలో ఉర్రూతలూగేలా చేయవచ్చు. ఆమెను టీజ్ చేస్తూ పోతే మీపైకి దూకుతుంది. టీజింగ్ ఆమెను గిలిగింతలు పెట్టడం ద్వారా, సున్నితంగా గిల్లడం ద్వారా ప్రారంభించి, ఆ తర్వాత సంభోగంలోకి దిగాలి.
పురుషుడు నేరుగా సంభోగంలోకి దిగి కూడా కొన్ని సార్లు ఆనందించగలడు. స్కలనంతో అతనికి భావప్రాప్తి కలుగుతుంది. కానీ మహిళా అలా కాదు. ఆమె శరీరంలోని ప్రతి అణువూ స్పర్శను కోరుకుంటుంది. శృంగారానికి ఆమె శరీరంలోని వివిధ భాగాలు నెలవులుగా ఉంటాయి. వాటిని పురుషుడు తాకాలి.
డర్టీ టాకింగ్.. రతిక్రీడలో మహిళను రెచ్చగొట్టడానికి మొరటుగా మాట్లాడడం కూడా ఒక భాగం. ఇది ప్రధానమైంది కూడా. ఆమె ముగ్గులోకి దిగిన తర్వాత కాస్తా మొరటుగా, సెక్సీగా మాట్లాడితే ఆమె రెచ్చిపోతుంది. ఆమె సౌకర్యంగా కూడా ఫీలవుతుంది. అది వరకే రతిక్రీడలో ఆరితేరిన దంపతుల్లో ఇది రెచ్చిపోయి ఊగిపోవడానికి బాగా పనికి వస్తుంది.
గిలిగింతలు పెట్టడం.. మహిళ గిలిగింతలకు కిలకిలా నవ్వుతుంది. ఆమెను నడుమును చేతితో చక్కిలిగింతలు పెడితే ఆమె దాని ధాటికి మీ కౌగిలిలో వాలిపోతుంది. ఇది అత్యంత కీలకమైన టీజింగ్ ప్రక్రియ. మెడపై, వీపుపై, తొడలపై చక్కిలిగింతలు పెట్టవచ్చు.
సెక్సీ మసాజ్.. మహిళను టీజ్ చేయడానికి సెక్సీ మసాజ్ అంటే శృంగారపూరితమైన మర్దన బాగా పనికి వస్తుంది. ఇది మహిళను ఎల్లవేళలా ఉద్వేగానికి గురి చేస్తుంది. ఆమె రిలాక్స్ కూడా అవుతుంది. వీపుపై మర్దన, కాళ్లపై మర్దన చేస్తే ఆమె మెల్లగా మత్తుగా మీ స్వాధీనంలోకి వస్తుంది.
ఫాంటసీ చెప్పండి..ఆమెను టీజ్ చేయాలనుకుంటే, ఆమెలో కామోద్రేకం పెంచాలనుకుంటే మీ ఫాంటసీలు చెప్పండి. ఆమెతో ఎలా రతిక్రీడను చేయాలనుకుంటారో చెప్పండి. ఏ భంగిమలో ఎలా మీకు ఆనందం కలుగుతుందో చెప్పంది.
ఆమెను సెక్సీగా వర్ణించండి.. ఆమెను ఏయే సందర్భాల్లో వాటేసుకోవాలని అనిపిస్తుందో, ఏయే సందర్భాల్లో ఆమెతో రతిలో పాల్గొనాలని ఉంటుందో చెప్పండి. ఆమె నడుస్తూ ఆమె పిరుదుల కదలిక మీలో ఎంతగా కోరికను రగిలింపజేస్తుందో చెప్పండి. స్నానం చేసిన తర్వాత ఆమె అందాలను చూసి మీరు ఎంతగా రెచ్చిపోవాలనుకుంటారో చెప్పండి.
ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

సెక్స్‌ గురించి పరస్పరం నేర్చుకోవాలి..ఎలాంటి లోపం లేని జంటలు సెక్స్ లో పాల్గొనకుండా తీవ్రమైన అసంతృప్తితో ఎన్నో రాత్రులు ...
19/07/2021

సెక్స్‌ గురించి పరస్పరం నేర్చుకోవాలి..
ఎలాంటి లోపం లేని జంటలు సెక్స్ లో పాల్గొనకుండా తీవ్రమైన అసంతృప్తితో ఎన్నో రాత్రులు వెళ్లదీస్తున్నట్టు పలు సర్వేలు చెపుతున్నాయి. సాధారణంగా జీవితంలో అవసరమైన అనేక అంశాలు పెద్దలు నేర్పితే నేర్చుకునేవే. నడక చేయి పట్టుకుని నేర్పించాలి. అయితే, సెక్స్ గురించి ఒకరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సెక్స్ భంగిమల గురించి, సెక్స్ అనుభవించే తీరు గురించి ఒకరు విడమర్చాల్చిన పని అంతకంటే లేదు. సెక్స్ అనుభవం అనేది ప్రతి వ్యక్తికి జన్యుపరంగానే వచ్చే లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సహజసిద్ధమైన ఆనందాన్ని అనుభవించడంలో లోపాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయో ఎవరికీ అంతుచిక్కదు. సాధారణంగా సెక్స్ గురించి తెలుసుకునేందుకు ప్రతి యువతీ యువకులు తాము పెళ్లీడు కొచ్చినప్పటి నుంచే ఆసక్తి చూపుతారు. యువతులు పెళ్లి తర్వాత పూర్తిస్థాయిలో దీని గురించి తెలుసుకునేందుకు శ్రద్ధ చూపుతారు. అయితే, సెక్స్ ను అనుభవించే సమయంలో భార్యాభర్తలు లేదా యువతీయువకులిద్దరూ గురుశిష్యులతో సమానం. తమకు తెలిసిన రతి భంగిమలు చెప్పుకోవడం, సెక్స్ పై అవగాహన పెంచుకునేందుకు ఇద్దరూ సిగ్గు విడిచి ముచ్చటించుకోవడం చేయాలి. ముఖ్యంగా, తమకు తెలిసిన మెళకువలను ఒకరికొకరు చెప్పుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరాదు. అలాగే, చెప్పే విషయాన్ని శ్రద్ధగా నేర్చుకునేందుకు చొరవ చూపాలి. అప్పుడే సెక్స్ ను సంపూర్ణంగా అనుభవించగలుగుతారు.
ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

కస్సుమనే ఆమె రగిలిపోవాలంటే..దాంపత్యంలో రతిక్రీడ అత్యంత ప్రధానమైన పాత్ర వహిస్తుంది. దంపతుల శృంగార జీవితం బాగుంటే దాంపత్య ...
13/07/2021

కస్సుమనే ఆమె రగిలిపోవాలంటే..
దాంపత్యంలో రతిక్రీడ అత్యంత ప్రధానమైన పాత్ర వహిస్తుంది. దంపతుల శృంగార జీవితం బాగుంటే దాంపత్య జీవితం బలపడుతుంది. రతిక్రీడలో దంపతులిద్దరు శృంగార రసాన్ని తనివితీరా అనుభవించాల్సి ఉంటుంది. చాలామంది భర్తలు తమ భార్యలు సెక్స్ లో సహకరించడం లేదని తమ స్నేహితుల వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. అసలు ఆ పరిస్థితి తలెత్తడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు భర్తలు ఆలోచించకపోవడం పరిస్థితి చేయి దాటిపోవడానికి ఓ కారణమవుతుంది.
మహిళ అసంతృప్తి వెనుక అనేక కారణాలుంటాయంటున్నారు సెక్సాలజిస్టులు చెపుతున్నారు. చాలామంది స్త్రీలకు ప్రత్యేకించి కొన్ని భాగాల మీద భర్త చేయి వేస్తే కస్సుమంటారు. అలా ప్రవర్తించడానికి కారణాన్ని పురుషుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆమె వద్దన్న చోట మొండిగా చేయి వేయడానికి ప్రయత్నించవద్దని నిపుణులు చెబుతున్నారు. మొండిగా వ్యవహరిస్తే సుఖరాత్రి కాస్తా కాళరాత్రి అవుతుంది.
తన మహిళా భాగస్వామిని తమ దగ్గరికి తీసుకుని ఆమెలో ఉన్న బాధ లేదా కోర్కెను తెలుసుకునేందుకు ప్రయత్నించాలని అంటున్నారు సెక్స్ లో ఇద్దరూ సమానంగా అనుభవాలను పంచుకునేలా ఒప్పించాలి. ముఖ్యంగా, భార్యకు సెక్స్ పట్ల ఉండే ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. ఒకవేళ ప్రత్యేకించి కొన్ని భాగాలపై చేతులేయవద్దు అనంటే కొన్నాళ్లు ఓపికపట్టి, ఆ అనుభూతిలో ఉండే తృప్తిని వివిధ పద్ధతుల్లో తెలియజేయాలని అంటున్నారు.
పురుషుడు కేవలం ఆమెతో ఆబగా సంభోగం చేయడానికి మాత్రమే పరుగులు పెట్టకూడదు. ఆమె మనసుకు హాయినిచ్చే విధంగా వ్యవహరించాలి. ప్రేమపూరితమైన స్పర్శను, సాన్నిహిత్యాన్ని ఆమె కోరుకుంటుంది.
ఆమె ఆలోచనలకు అనుగుణంగా పురుషుడు వ్యవహరించాల్సి ఉంటుంది. ఆమెను సంభోగానికి తొందర పెట్టకుండా ఆమె మనసెరిగి మెల్లగా ముగ్గులోకి దింపాలి.
మహిళ పురుషుడి సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. తాను చెప్పే విషయాలను పురుషుడు ఆసక్తిగా వినాలని ఆశిస్తుంది. ఆమె చెప్పే మాటలను వింటూ, ఆమె ఉద్వేగాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ ఆమెను దరి చేర్చుకోవాల్సి ఉంటుంది.
ఆమె ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలి. తన మహిళ తనకు తగిన సహకారం అందించడానికి ముందుకు రావడం లేదని ఫిర్యాదులు చేయడం మానేసి, ఆమెకు తగిన ఓదార్పును అందిస్తూ మిత్రుడిగా మెలగాలి.
నిద్ర వస్తుందనే సాకు చెప్పి మహిళ సంభోగానికి దూరంగా ఉండాలని చూస్తుంది. కానీ ఆ సాకు వెనక గల కారణమేమిటో పురుషుడు కనిపెట్టాలి.
ఎవరిదారి వారిదే కాకుండా పరస్పరం తమ భావాలను పంచుకోవాలి. లేదంటే ఇరువురి మధ్య దూరం పెరుగుతుంది.
ఆమె ఒడిలోకి వచ్చి మీలో కరిగిపోవాలంటే ఆమెను బుజ్జగించి, అనునయించాల్సి ఉంటుంది.
ఆమె మనస్ఫూర్తిగా మీ కౌగిలిలోకి వస్తే మీతో పాటు ఆమె కూడా కామకేళిలో ఆనందిస్తుంది. దానివల్ల దాంపత్య జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది.
ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..S*x Education and Awareness..https:/...
09/07/2021

ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui
మగాడు పోటెత్తాలంటే మగువ మంత్రించాలి..
మీ పురుషుడిని పడక మీదికి లాగడానికి మీరు చొరవ ప్రదర్శిస్తే అది ఇద్దరికీ ఆనందాన్ని ఇస్తుంది. పైపెచ్చు మీ పురుషుడు అద్భుతమైన అనుభూతికి లోనవుతాడు. అతన్ని మైమరిపించి, మత్తెక్కించి, మోహింపజేసి పడక మీదికి తీసుకుని వెళ్తే అతను అదరగొడుతాడు. పురుషులు ఫోర్ ప్లేను ఇష్టపడరని చాలా మంది మహిళలు అపోహపడుతుంటారు. కానీ, దాన్ని అతను ఎంజాయ్ చేస్తాడు. మీ పురుషుడిని ఫోర్ ప్లే ద్వారా సరైన దిశలో రెచ్చగొట్టి మీరు రెచ్చిపోతే ఇద్దరికీ మధురానుభూతి లభిస్తుంది. ఇరువురు కూడా భావప్రాప్తి పొందుతారు. సరస సల్లాపాలతో, సెక్సీ చేష్టలతో అతన్ని ఓసారి రెచ్చగొట్టి చూడండి.. మీరు మరిచిపోలేని ఆనందాన్ని అతను ప్రసాదిస్తాడు. రతిక్రీడలో మహిళల చర్యలను, చేష్టలను పురుషుడు తెగ ఆనందిస్తాడు. సిగ్గును, బిడియాన్ని వదిలేసి దూకుడు ప్రదర్శించి చూడండి. సిగ్గుల మొగ్గలు తొడుక్కుంటూ కూడా చిలిపి చేష్టలతో అతన్ని ఊపేయవచ్చు. క్రేజీగా ఉండడాన్ని పురుషుడు ఇష్టపడుతాడు. మీరు ఇలా ముందుకు సాగితే అతను రాత్రిని వెలిగిస్తాడు. మిమ్మిల్ని మన్మథ సామ్రాజ్యంలో ఊరేగిస్తాడు. మహిళలు ఎంతగా చొరవ చూపితే రతిక్రీడలో అంతగా ఆనందాన్ని జుర్రుకోవచ్చు. అతనితో రాత్రిని వెలిగించి ఊపేయాలంటే ఉదయం నుంచే ప్రారంభించండి. అతడ్ని మీరు ఎలా సంతోషపెట్టదలుచుకున్నారో మెసేజ్‌లు పంపండి. పడకపై అతని చెవుల్లో డర్టీగా గుసగుసలాడండి. అతను రెచ్చిపోవడానికి అది పనికి వస్తుంది. మీరేం చేయాలని ఇష్టపడుతున్నారో చెప్పండి. ఆ విధమైన మాటలకు అతనిలో కామోద్రేకం బుసలు కొట్టి మిమ్మల్ని ముంచెత్తుతాడు. సెక్సీ దుస్తులు ధరించి అతన్ని రెచ్చగొట్టండి. దుస్తుల్లోంచి మీ అంగాంగ ప్రదర్శన, మీ చేష్టల ద్వారా, చూపుల ద్వారా మీ కామవాంఛను వ్యక్తం చేయండి. అతను మీపైకి దూకేస్తాడు. అతడితో కలిసి స్నానం చేయండి. నీళ్లు ఇరువురి శరీరాలపై కురిసే విధంగా చూసుకోండి. అతనికి దగ్గరగా జరిగి అతని కళ్లలో కళ్లు పెట్టి చూడండి. దీంతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ చిలిపి చేష్టల ద్వారా అతన్ని ఆట పట్టించండి. నెమ్మదిగా అతనిలో కామోద్వేగాన్ని పెంచండి. సున్నితంగా ముద్దులు కురిపించడి. అతని వీపుపై సున్నితంగా మీ చేతులతో రుద్దండి. అతనికి దగ్గరగా జరగండి. మీ వక్షోజాలను అతని వీపుపై పెట్టి ఒత్తండి. దీంతో అతను ఉర్రూతలూగుతాడు.
పురుషుడు ఫాంటసీలను ఇష్టపడుతాడు. అయితే, కొన్ని తన మహిళ చేయాలని ఆశిస్తాడు. అతను ఏం కోరుకుంటున్నాడో గుర్తించి అది చేయండి. రతిక్రీడలో బద్దకం తగదు. ముందుకు దూకి, ముగ్ధుడ్ని చేయండి. రతిక్రీడలో ఆధిపత్యం ప్రదర్శించడానికి వెనకాడవద్దు. మహిళ రతిక్రీడను తన నియంత్రణలోకి తీసుకుంటే పురుషుడు తెగ మురిసిపోతాడు..

రతిక్రియ చీకటిలోనే చేయాలా???ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..S*x Educ...
02/06/2021

రతిక్రియ చీకటిలోనే చేయాలా???
ఈ పేజీ & గ్రూప్..లైంగిక విజ్ఞానం..శృంగారం పట్ల సరైన అవగాహన కోసం..సెక్స్ ఎడ్యుకేషన్..
S*x Education and Awareness..
https://www.facebook.com/groups/2712833812336512
Fb.com/telugurati69
m.me/sanjay4ui

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when TeluguRati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category