బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి విజ్ఞప్తి వీడియో
ఏండ్లు గడిచిపోతున్నయ్ గాని హైదరాబాద్ రాత మారుతలేదు, తెలంగాణ ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చే రాజధాని చిన్నపాటి వర్షానికి సముద్ర తీరప్రాంతంలాగా మారిపోతుంది.
8 ఎనిమిదేళ్లుగా లొల్లాయి ముచ్చట్లు చెప్తూ బతుకుతున్నాడు తప్ప హైదరాబాద్ సమస్యలకు శాశ్వత పరిష్కారం మాత్రం కనుగొనలేకపోయాడు ముఖ్యమంత్రి కేసీఆర్.
తమ స్వార్ధ రాజకీయాల కోసం యువతను రెచ్చగొట్టి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా మలుచుకుని అధికారం దాహన్ని తీర్చుకుంటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాల్సిన అవసరం ఉంది, కేసీఆర్ స్వార్ధ రాజకీయాల నుండి తెలంగాణ యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
#ninnunammamdora #huzurabad
తెలంగాణ ప్రజలారా ఒకసారి ఈ వీడియో చూడండి,
మామ ఇలాకా, అల్లుడు దత్తత గ్రామంలో ప్రజలు పడుతున్న గోస!
చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేసి హుజురాబాద్ లో బిస్తర్ వేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్.
ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకుంది.
దయచేసి అందరూ ఈ వీడియో చూడండి 🙏
బాల్క సుమన్ అన్న నియోజకవర్గం చెన్నూరు మండలంలోని పరిస్థితి.....
రాయపేట మరియు కత్తెర శాల గ్రామపంచాయతీ
చెన్నూర్ మండల్లో
ఉన్న పరిస్థితులు
వాగు వస్తే అంబులెన్స్ కూడా ఊర్లోకి రాని పరిస్థితి
ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది 🙏🙏
ట్రబుల్ షూటర్ అని తనకు తానే ప్రచారం చేసుకునే అబద్దాల మంత్రి హరీష్ రావుకు చుక్కలు చూపిస్తున్న హుజురాబాద్ గడ్డ. హుజురాబాద్ లో ఎక్కడ జనం కనిపిస్తే అక్కడికెళ్లి కట్టు కధలు చెప్పుకుంటూ నక్క వినయాలు ప్రదర్శిస్తూ ప్రజలను బ్రతిమిలాడుకుంటున్నాడు.