TeleNews-Telugu

  • Home
  • TeleNews-Telugu

TeleNews-Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TeleNews-Telugu, Magazine, .

04/07/2024
PrasadPattaswamy విద్యార్థిని స్నానం చేసే బకెట్లో యాసిడ్.. గాయాలుTG: హైదరాబాద్ ICFAI యూనివర్సిటీ విద్యార్థిని లేఖ్యపై యా...
16/05/2024

PrasadPattaswamy
విద్యార్థిని స్నానం చేసే బకెట్లో యాసిడ్.. గాయాలు

TG: హైదరాబాద్ ICFAI యూనివర్సిటీ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె స్నానం చేసేందుకు వెళ్లగా.. అప్పటికే బకెట్లో ఆగంతకులు యాసిడ్ పోసి పెట్టారు. నీళ్లనుకొని విద్యార్థిని అందులో చేయి పెట్టడంతో కాలింది. లేఖ్య రెండు చేతులతో పాటు కాలిపై యాసిడ్ పడటంతో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల విచారణ చేపట్టారు.

Note : Agri Aadhar App Is, Entirely Our own app. This is developed by me, and launched from our company only. This is no...
04/01/2024

Note : Agri Aadhar App Is, Entirely Our own app. This is developed by me, and launched from our company only. This is not related to any other Government Department Or any Other Private Organization. Some people asking me like, Shall we submit Aadhar Card etc. This is not related to any government scheme. We dont want any aadhar card or other identities. I just created online platform to sale their products. Thats it. Aadhar name just included in App name. That means, This app mainly based on, Agriculture.
Pls dont share, Your aadhar cards or any other identities issued by government of india to us. Thank you 🙏

And one more Note : Last time When i posted details about, app, that is in development stage, as a developer, when i m coding, integrated normal images, and icons for testing purpose. So, i never placed app, in playstore or apple store. Once app completed, i will publish that in play store. Pls note its not an Government app, and not related to any government department or private department. So pls dont share your aadhar card copies to us. As per our government, regulations, No, private company or private agency collect aadhar copy. Thank you 🙏

Popular Tamil actor and DMDK president Vijay Kanth passes away after illness.🥲🙏
28/12/2023

Popular Tamil actor and DMDK president Vijay Kanth passes away after illness.🥲🙏

Developed, online platform form for, Farmers and Tribals.. Through our app, they can sell their products directly to the...
27/12/2023

Developed, online platform form for, Farmers and Tribals.. Through our app, they can sell their products directly to the customers..!

ఆన్లైన్ అప్ డెవలప్ చేశాను. దీనిని ఉపయోగించి, రైతులు, ట్రైబల్ పీపుల్ వారి ప్రొడక్ట్స్, మధ్యలో ఎలాంటి దళారీ లేకుండా, అమ్మవచ్చు.. 🙂🙏

ఒక సర్వీస్ ప్రోగ్రాం లో భాగంగా, ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. లైనెస్ సర్వీస్ ఆర్గనైజషన్ వారు, నల్లకుంట లోని రాధే శ్...
31/07/2023

ఒక సర్వీస్ ప్రోగ్రాం లో భాగంగా, ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. లైనెస్ సర్వీస్ ఆర్గనైజషన్ వారు, నల్లకుంట లోని రాధే శ్యామ్ వృద్ధాశ్రమానికి వచ్చి, ఒక టీవీ మరియు ఫుడ్ ఐటమ్స్ తీస్కొని పెద్దవారికి అందించారు.

06/07/2023

PrasadPattaswamy
వరుణ దేముడు ఆయన డ్యూటీ లో షెడ్యూల్ మార్చినట్లున్నారు కానీ , మన నల్లకుంట G H M C వారు మాత్రం , నల్లకుంట కార్పొరేటర్ శ్రీమతి . యాకర అమృత గారి ఆధ్వర్యం లో ,వారి షెడ్యూల్ మార్చకుండా విధులు నిర్వర్తిస్తున్నారు . వానలు పడితే ఎలా జాగ్రత్త తీసుకోవాలో ,ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు . పగటి పుట , కుట్టే దోమలు డెన్గ్యు వ్యాధి కారకాలని మన కి తెల్సిందే . వారు ప్రతి ఇంటికి వెళ్లి , ఎలా డెంగ్యూ దోమలు వ్యాప్తి చెందుతాయో , ముఖ్యంగా ఎక్కడ పెరుగుతాయో తెలియచేసారు .

హెల్త్ క్యాంపు కోసం ఓల్డ్ ఏజ్ హోమ్  కి వెళ్లి చుట్టు పక్కల పరిసరాల్ని పరిశీలించిన కార్పొరేటర్ ...! నల్లకుంట కార్పొరేటర్ ...
24/06/2023

హెల్త్ క్యాంపు కోసం ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లి చుట్టు పక్కల పరిసరాల్ని పరిశీలించిన కార్పొరేటర్ ...!

నల్లకుంట కార్పొరేటర్ , శ్రీమతి అమృత యాకర గారు , రాధే శ్యాం ఓల్డ్ ఏజ్ హోమ్ లో యశోద హాస్పిటల్ ఆధ్వర్యం లో నిర్వహించిన హెల్త్ క్యాంపు ని , సమీక్షించారు . ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకురాలు శ్రీమతి కృష్ణ కుమారి గారి ని ఈ సందర్భంగా అభినందించారు . ఎటువంటి ఇబ్బంది వచ్చినా తాను తోడు ఉంటాను అని చెప్పారు .

రోడ్డు ప్రక్కన ఉన్న డస్ట్ డంప్ ని చూసి వెంటనే సంబంధిత అధికారులని పిలిపించి క్లియర్ చేయమని చెప్పారు..! వర్షాలు మొదలు అవుతున్నాయి కాబట్టి , వైరల్ ఎటాక్ అయ్యే సిట్యుయేషన్ రావచ్చు ,పరిసరాలు శుభ్రంగా ఉంచమని అధికారులని ఆదేశించారు ..!

World Homeopathy Day ...! “గ్లోబల్ హోమియోపతి ఫారం” GHF , “విజ్ఞాన భారతి” కలిసి నిన్న CSIR నిర్వహించిన విజ్ఞాన్ సమ్మేళనం ...
10/04/2023

World Homeopathy Day ...!

“గ్లోబల్ హోమియోపతి ఫారం” GHF , “విజ్ఞాన భారతి” కలిసి నిన్న CSIR నిర్వహించిన విజ్ఞాన్ సమ్మేళనం ...!

నేషనల్ కాన్ఫరెన్స్ లో గౌరవనీయులు తెలంగాణ గవర్నర్ “శ్రీమతి . తమిళ సై సౌందర్య రాజన్” వారి విలువైన సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమం లో ప్రముఖ సంఘ సేవకురాలు మరియు వృత్తి రీత్యా డాక్టర్ అయినటువంటి శ్రీమతి “ఇందిరా ప్రియదర్శిని పడాల” గారు పాల్గొన్నారు ..!

డాక్టర్ “అబ్దుల్ గఫార్” అపోలో ,చెన్నై కన్సల్టెంట్ స్పీకర్ గా ఆంటీ మైక్రోబియన్ రెసిస్టెన్స్ AMR పై ఉపన్యసించారు

డాక్టర్ “నవీన్ పవాస్కర్” మహారాష్ట్ర నుంచి ఈ సమ్మేళనం కి వచ్చి మాట్లాడుతూ ప్రపంచంలో 10 వ్యాధులు హెల్త్ బార్డెన్గా పేర్కొంటే అందులో డయాబెటిస్ ఒబేసిటీ క్యాన్సర్ ఇన్ఫర్టిలిటీ వంటి ఏడు వ్యాధులకు ప్రజల్లో హోమియోపతి వాడేందుకు మొగ్గు చూపుతున్నారని డేటా ప్రెసెంటేషన్ చేశారు

డాక్టర్ “పచేగాఒంకర్” గారు , హోమియోపతి మొక్కలపై పంటలకు ఎలా మెయిల్ చేస్తుందో ఆగ్రో హోమియోపతి పైన ఫీల్డ్ వర్క్ అధారిత ప్రజెంటేషన్ ఇచ్చారు

“Dr.భాను ప్రకాష్ రెడ్డి” గారు విజ్ఞాన్ భారతి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ స్వయంగా ఒక బయో కెమిస్ట్రీ మరియు న్యూట్రిషనిస్ట్ హోమియోపతి లోని ఇండివిజులైజేషన్ ప్రతి ఒక్క మనిషి వేరు అనే సిద్ధాంతాన్ని వారి ఎనీమియా మరియు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ స్టడీస్ ద్వారా బలపరిచారు

అహర్నిషం హోమియో జనాలలోకి వెళ్లాలంటూ కృషి చేస్తున్న GHF Praveen Suwarna గారు ఇతర సభ్యులందరికీ ఈ సమ్మేళనం ఏర్పాటు చేసిన విజ్ఞాన భారతికి ఆయుష్ మినిస్ట్రీకి ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు డా.పడాల ఇందిరా ప్రియదర్శిని గారు ..!

కార్యక్రమంలో జిహెచ్ఎఫ్ సభ్యులు
—————————————
Dr. శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్ CSIR-IICT
డాక్టర్ ఎస్బి దంగాయ్చ గారు ఆరోగ్య భారతి
నేషనల్ వైస్ ప్రెసిడెంట్
GHF సభ్యులు
డాక్టర్ అనిత పాటల్ గారు Maharashtra
డాక్టర్ కన్నన్ గారు kerala
డాక్టర్ జయశ్ గారు
డాక్టర్ రాధా దేశాయ్గారు kerala
డాక్టర్ ప్రియదర్శిని పడాల Hyderabad
డాక్టర్ రాజ్ సంఘవి
MBBS PG in Homeopathy from London

పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్  కమిటీ PAC సభ్యులుగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్ గారికి  Dr K Laxman ji ki హృదయపూర్వక శుభ...
29/03/2023

పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్ కమిటీ PAC సభ్యులుగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్ గారికి Dr K Laxman ji ki హృదయపూర్వక శుభాకాంక్షలు.!!!
File Photo : ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ . ఇందిర ప్రియదర్శిని .

20/03/2023

న్యూస్ : మాదన్నపేట
రోటేరియన్ దయానంద్ గౌరీ గారు ,మల్లారెడ్డి హాస్పిటల్ కు రోటరీ తరపున , కాన్సర్ స్క్రీనింగ్ బస్సు ని డొనేట్ చేసారు . నిన్న రోటరీ మరియు మల్లారెడ్డి హాస్పిటల్ వారు సంయుక్తంగా మాదన్నపేట గ్రామం లో పేదల కొరకు కాన్సర్ స్క్రీనింగ్ చేసారు . కార్యక్రమం ను ప్రముఖ సంఘ సంస్కర్త మరియు శ్రీ కార్తికేయ వృధాశ్రమాల అధినేత్రి శ్రీమతి లక్ష్మి గారు జ్యోతి ప్రజ్వలన చేసి మొదలుపెట్టారు . ఈ కార్యక్రమం లో sunshine హాస్పిటల్స్ అధినేత శ్రీ గురువా రెడ్డి గారు , రోటరీ ప్రెసిడెంట్ చంద్ర కాంత్ , రోటరియన్ కళ్యాణి మొదలగు వారు పాలొగొన్నారు .

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when TeleNews-Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share