09/05/2024
కదిరి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలేంటి?
కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అయితే నియోజకవర్గంలోని తనకల్లు, నంబులపూలకుంట, గాండ్లపెంట, కదిరి, నల్లచెరువు, తలుపుల మండలాల్లో ఉన్న ప్రధాన సమస్యలేంటో కామెంట్ చేయండి.