MR6NEWSramanji

MR6NEWSramanji INDIA

MR6NEWSramanji
01/06/2023

MR6NEWSramanji

ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనార్టీల ఆస్తులను కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష...

MR6NEWS
01/06/2023

MR6NEWS

కోర్టు అనుమతి ఉన్న నిరాకరించిన పోలీసులు
12/12/2022

కోర్టు అనుమతి ఉన్న నిరాకరించిన పోలీసులు

MR 6NEWS లంచం తీసుకుంటూ ఏసీబీ రీడింగ్ లో పట్టుబడ్డ బుక్కరాయసముద్రం సీఐ రాము మరియు కానిస్టేబుల్ కరీం
12/12/2022

MR 6NEWS లంచం తీసుకుంటూ ఏసీబీ రీడింగ్ లో పట్టుబడ్డ బుక్కరాయసముద్రం సీఐ రాము మరియు కానిస్టేబుల్ కరీం

MR 6NEWS
10/12/2022

MR 6NEWS

10/12/2022

MR 6NEWS MD CEO

https://youtu.be/vG0cksb1YYMడిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అనంతపూర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రాప్లింగ్ కుస్తీ  శిక్ష...
09/12/2022

https://youtu.be/vG0cksb1YYMడిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అనంతపూర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రాప్లింగ్ కుస్తీ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు వన్టౌన్ సిఐ రవి శంకర్ రెడ్డి డి ఎస్ డి ఓ గారు రమణ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది

సీఐ రవి శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంచి క్రీడాకారులుగా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచలన తెలిపారు

జీవీ రమణ గారు మాట్లాడుతూ జాతి స్థాయి క్రీడా పరికరాలను దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ మా పాఠశాల యందు ఉచిత కుస్తీ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సహకారంతో ఈ ఉచిత శిక్షణ జరుపబడుతుంది

ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల వ్యాయం ఉపాధ్యాయులు k. బి ఆంజనేయులు సాకే గోవిందు జై ప్రకాష్ 111 రాష్ట్ర ఇంచార్జ్ పాఠశాల సిబ్బంది మరియు వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు

https://youtu.be/wxmpzA-xviEఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఆర్ఎంబి బంగ్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యకర్తల సమైక...
09/12/2022

https://youtu.be/wxmpzA-xviEఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఆర్ఎంబి బంగ్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యకర్తల సమైక్య సమావేశం జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి సిపిఐ తాడిపత్రి నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య పెద్దపప్పూరు మండల కార్యదర్శి చింతా పురుషోత్తం యాడికి మండల కార్యదర్శి వెంకటేషు పెద్దవడుగూరు మండల కార్యదర్శి వెంకట్రాముడు యాదవ్ తాడిపత్రి మండల కార్యదర్శి నాగ రంగయ్య తదితరులు పాల్గొన్నారు
MR 6న్యూస్ MD &CEO కాంటాక్ట్ నెంబర్ 8008471769

Address

Kesepalli Village Narpala Mandal Anantapur District Ap State
Anantapur
515425

Alerts

Be the first to know and let us send you an email when MR6NEWSramanji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MR6NEWSramanji:

Share


Other Media/News Companies in Anantapur

Show All