Gangineni Jagadeesh Babu

Gangineni Jagadeesh Babu working in Eenadu as a Reporter, ananthapuramu.

11/01/2025
01/01/2025

Happy new year

సోదరుడు మిత్రుడు న్యాయవాది వాల్మీకి గంగాధర్ సంస్మరణ సభలో నివాళులర్పిస్తూ మా మిత్ర బృందం
16/12/2024

సోదరుడు మిత్రుడు న్యాయవాది వాల్మీకి గంగాధర్ సంస్మరణ సభలో నివాళులర్పిస్తూ మా మిత్ర బృందం

16/12/2024
మిత్రమా ఇక సెలవుసోదరుడు మిత్రుడు వాల్మీ గంగాధర్ అనారోగ్యంతో మృతి చెందాడు ఆయనకు కన్నీటితో అశ్రు నివాళి
22/11/2024

మిత్రమా ఇక సెలవు
సోదరుడు మిత్రుడు వాల్మీ గంగాధర్ అనారోగ్యంతో మృతి చెందాడు ఆయనకు కన్నీటితో అశ్రు నివాళి

న్యాయవాది వాల్మీ కి గంగాధర్ ఆరోగ్యం నిలకడగా ఉంది 72 గంటలసేపు అబ్జర్వేషన్ లో పెట్టారు ప్రస్తుతం పల్స్ బిపి సక్రమంగా ఉందని...
19/11/2024

న్యాయవాది వాల్మీ కి గంగాధర్ ఆరోగ్యం నిలకడగా ఉంది 72 గంటలసేపు అబ్జర్వేషన్ లో పెట్టారు ప్రస్తుతం పల్స్ బిపి సక్రమంగా ఉందని వైద్యులు తెలిపారు ఎవరు ఆందోళన చెందవద్దు

గౌరవ ఛైర్మన్ రామోజీరావు జయంతి రోజున ఈనాడు జ్ఞాపికతో పాటు..ఈనాడు 50వసంతాల సందర్భంగా రూపొందించిన సావనీర్ ను అందుకున్నాను. ...
18/11/2024

గౌరవ ఛైర్మన్ రామోజీరావు జయంతి రోజున ఈనాడు జ్ఞాపికతో పాటు..ఈనాడు 50వసంతాల సందర్భంగా రూపొందించిన సావనీర్ ను అందుకున్నాను. ఈనాడు స్థాపించిన 50 ఏళ్లలో సాధించిన చారిత్రాత్మక విజయాలు , ప్రజా సమస్యలపై రాసిన కథనాలను సావనిర్ లో అద్భుతంగా పొందుపరిచారు ఈనాడులో పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి సర్వదా కృతజ్ఞతలు
ఇట్లు
గంగినేని జగదీష్ బాబు
ఈనాడు రిపోర్టర్
అనంతపురం

Address

Ananthapuramu
Anantapur
515004

Website

Alerts

Be the first to know and let us send you an email when Gangineni Jagadeesh Babu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share