Subash Chandra Bose Army

Subash Chandra Bose Army I am ready to tell the truth, are you willing to accept the truth ?

30/01/2024

అనగనగా.....
ఒక ఊరిలో ఆరేళ్ల పాప ఆడుకుంటూ ఉంది ఆ సమయం లో పథకం ప్రకారం సంస్కార వంతమైన కొందరు దేశ భక్తులు వచ్చి ఆ పాపకి చాక్లెట్స్ ఆశ చూపించి ఎవరు లేని సమయంలో గుడి లోకి తీసుకెళ్ళి రేప్ చేశారు. రేప్ చేసిన ఆ పసి పాపను చంపి ముళ్ళ పొదల్లో పడేశారు, కొంత సమయానికి ఆ పసి పాప మృత దేహాన్ని చూసిన వాళ్లు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీస్ ల విచారణ లో రేప్ చేసిన వాళ్ల ఆచూకీ తెలిసింది రేప్ చేసింది అయిదుగురు దేశ భక్తులు వాళ్ళలో ఒకరు 60 యేళ్ళ ముసలి దేశ భక్తుడు ఇంకొకరు పోలీస్ విభాగం లో పని చేస్తున్న దేశ భక్తుడు మరి కొందరు టీనేజ్ అబ్బాయిలు పోలీస్ విచారణ లో తేలింది ఏంటి అంటే ఆ పసి పాప వాళ్ల కుటుంబానికి రేప్ చేసిన దేశ భక్తులకు భూ వివాదాలు ఉన్నాయి అందుకే ఆ పసి పాపను రేప్ చేశారు , అయితే ఆ పసి పాప చనిపోయిన తర్వాత పక్క వీధిలో కొందరు దేశ భక్తులు భారత్ మతా కి జై అని నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ రేప్ కి గురి అయి చనిపోయిన భరత మాత పసి బిడ్డకు సపోర్ట్ చేయలేదు. ఆ అయిదుగురు దేశ భక్తులనీ అరెస్ట్ చేశాక ఒక పార్టీ ఎంపీ వాళ్లు నిర్దోషులు అని ఒక రాలీ చేశారు.....................🖋️

Address

Visakhapatnam
Visakhapatnam
530008

Website

Alerts

Be the first to know and let us send you an email when Subash Chandra Bose Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other News & Media Websites in Visakhapatnam

Show All