కాంగ్రెస్ పాలనలో రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది
మోసం చేసిన కాంగ్రెస్కు రైతులు తగిన గుణపాఠం చెప్తారు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు
R S Praveen joins BRS in the presence of KCR || #RSPraveenKumar #KCR #BRSParty #LokSabhaElection2024 #telanganampelections2024
అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరపాలని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరిన హరీష్ రావు.
Asaduddin Owaisi Requested
CM Reventh Reddy To Take His
Stand On CAA ❌❓🤔
సీఏఏ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ #NoCAA #CAA #Telangana
కాళేశ్వరం గురించి రెండు మూడు రోజుల్లో టీవీ ముందుకి వచ్చి వివరిస్తా - కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు
పోలీసులకు రాజకీయాలతో ఏం పని.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.
మేము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మామీద కూడా కుక్కలు మొరిగినయ్.. ఎవడి పాపాన వాడు పోతాడు అన్నం కానీ ఈ దౌర్జన్యాలు చేయలేదు.
నా కండ్లముందే రైతులు మళ్లీ కన్నీళ్ళు పెట్టుకుంటారు అనుకోలేదు - కేసీఆర్
నా కండ్లముందే రైతులు మళ్లీ కన్నీళ్ళు పెట్టుకుంటారు అనుకోలేదు - కేసీఆర్
తెలంగాణ ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ ప్రారంభ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
బరాబర్ ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చిన..
నీ లెక్క డబ్బు సంచులు మోసి రాజకీయాల్లోకి
రాలే రేవంత్ రెడ్డి! బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్
చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువు ఎలా ఉండేదో ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి వచ్చాక అలానే కరువు వచ్చింది - బాల్క సుమన్.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చుకుంటూ, నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకోనికే కొంచెం అయినా సిగ్గు అనిపియ్యాదా రేవంత్ రెడ్డి - కేటీఆర్
నరేంద్ర మోడీ నా బడే భాయ్ అన్న రేవంత్ రెడ్డి
బడే భాయ్ మోడీ ఆశీస్సులు ఉంటే గుజరాత్
లాగా తెలంగాణ అభివృద్ధి చేస్తాం - రేవంత్ రెడ్డి
SIDDIPET NEWS || #CCTV : A #Speeding car heading towards #Hyderabad from #Siddipet, lost control, crossed the median and crashed into another car, coming from the opposite direction in #Kondapak mandal.
4 persons sustained injuries, 2 of them are serious.
#RoadSafety #RoadAccident
#CarAccident
తెలంగాణ తాగునీటి, సాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
@KTRBRS
మేం తలుచుకుంటే తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తాం - మంత్రి శ్రీధర్ బాబు
10 ఏండ్లు అధికారంలో లేకపోయే సరికి ఫుల్ ఆకలి మీద వొచ్చిర్రు. ఇప్పుడు దొంగ గొర్లు మేసినట్టు మేస్తున్నరు.. ఇప్పుడు మనం ఏం అనొద్దు 6 నెలల తరువాత కాంగ్రెస్ నాయకులే ఒకని గోషి ఒకడు పిక్కుంటడు😂😂😂
CM Revanth Reddy Challenged KTR to win one MP seat in upcoming Lok Sabha elections
This CM chair is not gift. No one can touch this chair
We don’t need YouTube, we will take responsibility to break ur tubelight
KTR wants to keep YouTube channels, you also Become broker in Krishna Nagar
Referring to Konda Vishweshwar Reddy, Revanth said he is good man but a vote for him is waste