TS24 News

TS24 News ఆత్మ గౌరవ ప్రతీక

21/12/2024

కేటీఆర్ మీద కేసు కావడానికి అసలు కారణం ఇదేనా

21/12/2024

తెలంగాణ ప్రజలకి నువ్వు చేసిన మోసం నిన్ను ఎపుడు వెంటాడుతానే ఉంటది

21/12/2024

లగచర్ల బాధితులు 30 రోజులు జైలు లో ఉండడానికి కారణం ఇదేనా..??

21/12/2024

పసి పిల్లలకి పిడికెడు అన్నం పెట్టలేని ప్రభుత్వం మనకు అవసరమా

20/12/2024

నిండు అసెంబ్లీ లో నీచుడి ప్రవర్తన ఇదే నా..

20/12/2024

ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువుల పై ఇంత కక్ష నా ?

20/12/2024

ఈ కార్ రేస్ వెనుక జరుగుతుంది ఇదేనా..

19/12/2024

ఈ ఒక్క వీడియో చాలు రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గుడో చెప్పేనికి

19/12/2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కప్ క్రీడా నిర్వహణ లోపంతో
క్రీడా ప్రాంగణంలోనే గొడవ
*హుస్నాబాద్ మద్దూరు చెట్ల మధ్య ఘర్షణ
*మ్యాచ్ ముగిసిన అనంతరం ఆవేశాలకు లోనైన ఇరుజట్ల అభిమానులు
*పరిస్థితి ఉద్రిక్తం కావడంతో అభిమానులను చెదరగొట్టిన పోలీసులు
సిద్దిపేట, డిసెంబర్ 19
సీఎం కప్ క్రీడా పోటీల్లో క్రీడాకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఒకరినొకరు కొట్టుకునే స్థాయిలోకి గొడవ వెళ్ళింది. ఈరోజు జట్లకు చెందిన అభిమానులు క్రీడాకారులు ఒకరిపై ఒకరు కుర్చీలను విసిరేసుకున్నారు.
సీఎం కప్ క్రీడల్లో భాగంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న క్రీడా పోటీల్లో గురువారం కబడ్డీ ఫైనల్ మ్యాచ్ హుస్నాబాద్ మద్దూరు జట్ల మధ్య జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు క్రమశిక్షణ లేకుండా ఒకరికి ఒకరు స్లెడ్జింగ్ కు పాల్పడడంతో ఆవేశానికి లోనయ్యారు. ఈ మ్యాచ్లో హుస్నాబాద్ పై మద్దూరు జట్టు విజయం సాధించింది. అంతకుముందు మద్దూరు జట్టు పై హుస్నాబాద్ కబడ్డీ జట్టు ఆటగాళ్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మద్దూరు ఆటగాళ్లు తాము మ్యాచ్ గెలిచి సత్తా చాటామని వ్యాఖ్యానించడంతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు దుర్భాషలాడుకోవడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు కుర్చీలతో కొట్టుకున్నారు. దీంతో గొడవ పెద్దదిగా మారింది. ఈ గొడవలో హుస్నాబాద్ కోచ్ నాగరాజు తలకు దెబ్బలు తగిలి రక్తం కారింది.పోలీసులు వచ్చి క్రీడాకారులను అభిమానులను చెదరగొట్టారు. అనంతరం పోలీసులు క్రీడా ఉపాధ్యాయులు, హుస్నాబాద్ మద్దూరు చెందిన నాయకులు ఇరుజట్ల ఆటగాళ్ల ను సముదాయించారు. అనంతరం నిర్వాకులు ఇరు జట్లకు బహుమతులను అందజేశారు.

19/12/2024

ఎవడా యూస్ లెస్ ఫెల్లో
దొంగ అనడం తప్పు కదా !

19/12/2024

నేను రాజీనామా కు రెడీ
నువ్ రాజీనామా చేస్తావా ?

19/12/2024

కుడితి లో పడ్డ ఎలుక లెక్క ఉంది తెలంగాణలో రేవంత్ పరిస్థితి

19/12/2024

అందుకే తెలంగాణ ఉద్యమకారులు Harish Rao Thanneeru ను అసెంబ్లీ టైగర్ అనేది

19/12/2024

మహిళా ఉద్యోగి మరణానికి కారణం రేవంత్ రెడ్డి ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్య
అధికారం కోసం అబద్ధాలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి

19/12/2024

తెలంగాణ గజగజ
పడిపోతున్న ఉష్ణోగ్రతలు

19/12/2024

నా తెలంగాణ బిడ్డలు ధర్మాత్ములు వారి ఉసురు ఊరికే పోదు

19/12/2024

రేవంత్ రాహుల్ కి తెల్వకుండా
12 , 400 కోట్ల పిల్లల్ని పుట్టిచ్చుకుండు

19/12/2024

మహిళా ఉద్యోగి మరణానికి కారణం రేవంత్ రెడ్డి ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్య
అధికారం కోసం అబద్ధాలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి

Address

Siddipet
502103

Telephone

9949957779

Alerts

Be the first to know and let us send you an email when TS24 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TS24 News:

Videos

Share