రేయ్ రాధాకృష్ణ (ABN) తినేది అన్నమా గడ్డా | VOICE5
డేరాబాబని మించి పోయిన కామాంధ బాబ హైదరాబాదులో అరెస్టని tv ఛానళ్ళలో నిన్నట్నుంచి ఒకటే గోల. ఎవరీ బురిడీ బాబా ఏందా కత అని ఆరా దీస్తే ఈయన మన ఆత్మకూరమ్మిడ A.S. పేట వుండ్యా రంతాబాద్ దర్గా అక్కడి పీఠాధిపతినని చెప్పుకునే పెద్ద పూజారి హఫీజు పాష..🤔
డోన్ట్ మిస్
భేషజాల్లేకుండా నిజాలు నిగ్గు తేల్చే
tv9 "ముఖాముఖి"
ఈ రోజు రాత్రి 7:30 గంటలకు
ప్రముఖ తెలుగు సిని నటులు
రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు
మురళి మోహన్ గారితో
tv9 ఇన్ పుట్ ఎడిటర్ జాఫర్ బాబు
అల్లాః "హిదాయత్" ప్రసాదించాలని ప్రార్ధిద్దాం...!!!
ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మతి గతి తప్పి నట్టుంది ఏకంగా పవిత్ర ఖురాన్ వాక్యాలకు వక్రభాష్యం చెప్పారు
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట ప్రభుత్వం నిర్వహించిన సూర్య నమస్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
ముస్లింలు సూర్యుడ్ని ఆరాధిస్తానన్నారు
ఆ అబధ్ధానికి తోడు ఈ విషయం ఖురాన్ లో వుందని చెప్పడం యింకా విడ్డూరం ఖురాన్ వాక్యాన్ని రెఫరెన్స్ గా కోట్ చేస్తూ ఖురాన్ కు అబధ్ధం ఆపాదించారంటే ఆయనకు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమ పడే మానసిక వ్యాధి వున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత త్వరగా మానసిక చికిత్స చేయించుకుంటే అంత మంచిదేమో...!!!