All India BC Welfare Association

All India BC Welfare Association "బీసీ"లకు రాజ్యాధికారం కోసమే.. మా ఈ పోరాటం.

11/12/2023

జయహో బీసీ..
బీసీలకు రాజ్యాధికారం కావాలి.
All India BC Welfare Association

10/12/2023
09/12/2023

జయహో బీసీ..
ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్

బీసీల రాజ్యాధికారం కోసం ఈ పేజీని లైక్ చేయండి
09/12/2023

బీసీల రాజ్యాధికారం కోసం ఈ పేజీని లైక్ చేయండి

09/12/2023

బీసీలు.. సీఎం, గవర్నర్, పీఎం, రాష్ట్రపతి కావాలని కోరుకునేవారు ఈ పేజీని లైక్ చేయండి

08/12/2023

All India BC Welfare Association

https://youtube.com/shorts/4t4afC6vHZc?feature=share*అందరికీ నమస్కారం**నా పేరు గంగు మన్మధరావు నేను ఎం.ఏ.,బి.ఎడ్.,ఎంఫిల్....
23/03/2023

https://youtube.com/shorts/4t4afC6vHZc?feature=share

*అందరికీ నమస్కారం*
*నా పేరు గంగు మన్మధరావు నేను ఎం.ఏ.,బి.ఎడ్.,ఎంఫిల్.,పిజిడిసిఏ చదువుకున్నాను. అన్ని తరగతుల విద్యార్థులకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల ఉపయోగార్దం.. గంగుజీ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాం అనే విషయాన్ని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. కావున అందరూ గంగుజీ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ ను SUBSCRIBE చేసి సపోర్ట్ చేయాలని కోరుచున్నాము.*
https://youtube.com/

26/06/2022

ప్రియమైన మిత్రులకు ..శ్రేయాభిలాసులకు..తెలియజేయనిది ఏమనగా...
తే 27-06-2022 ది. అనగా సోమవారం మన నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మధుమేహం(sugar),కొలెస్ట్రాల్(cholesterol)మరియు ECG అనే వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించబడును.కావున ఈ సదా అవకాశాన్ని వినియోగించుకుంటారు అని కోరుకుంటున్నాం.
గమనిక:-మధుమేహం(sugar)పరీక్ష చేయించుకునేవారు ఉదయం 7గంటలకు టీ,కాఫీ త్రాగకుండా కాలీ కడుపుతో రావాలి.
ఇట్లు
డా|| పొన్నాడ. గణేష్
M.D జనరల్ మెడిసిన్
నారాయణ మల్టీ స్పెసాలిటీ హాస్పిటల్. నరసన్నపేట.

24/06/2022

https://youtu.be/a1e7Bo7WLgQ

*కరణ్ అర్జున్ సినిమా హీరో నరసన్నపేట కుర్రాడే..*
*సినిమాను ఆదరించాలని కోరిన సినిమా హీరో, హీరోయిన్.*

*తెలుగు రాష్ట్రాల్లో నేడు విడుదలవుతున్న "కరణ్ అర్జున్" సినిమా*

*హీరో,హీరోయిన్ ప్రెస్ మీట్*

*PLEASE SUBCSRIBE AND SHARE*

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
21/06/2022

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.

1998 బ్యాచ్ DSCకి అర్హత సాధించిన అల్లక కేదారేశ్వరరావు ఎం.ఏ.,బి.ఎడ్  గారు...ఎన్నాళ్లో వేచిన ఉద్యోగం..ఈయ‌నెవ‌రో తెలుసా? చి...
20/06/2022

1998 బ్యాచ్ DSCకి అర్హత సాధించిన అల్లక కేదారేశ్వరరావు ఎం.ఏ.,బి.ఎడ్ గారు...

ఎన్నాళ్లో వేచిన ఉద్యోగం..

ఈయ‌నెవ‌రో తెలుసా? చిరిగి, శిథిల‌మైన మ‌న వ్య‌వ‌స్థ‌.

ఈయ‌నేంటో తెలుసా? జీతం వ‌చ్చే ఉద్యోగం వ‌చ్చేస‌రికి జీవిత‌మే కోల్పోయిన నిర్బాగ్యుడు.

ఈయ‌న‌కి జ‌రిగిన అన్యాయం..ఎంద‌రికో..
ఒక్కొక్క‌రికి...ఒక్కో వ్య‌వ‌స్థ‌లో...

మ‌న‌కు ద‌క్కాల్సిన న్యాయ‌మో, ఉద్యోగ‌మో జీవిత‌కాలం లేటు అయితే దీనికి
ఎవ‌రు దోషులంటే..ఎవ‌రు కాదు అనేది జ‌వాబు.
ఎవ‌రు కార‌కులంటే..అంద‌రూ బాధ్యులే.

1998 డిఎస్సీ క్వాలిఫైడ్ వాళ్ల‌తో ఉద్యోగం సాధించి వుంటే... శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన ఈ... కేదారేశ్వ‌ర‌రావు పెళ్లి చేసుకుని ఉండేవారు. త‌న పిల్ల‌ల్ని చైత‌న్య, నారాయ‌ణలో చ‌దివించి పెద్ద‌వాళ్ల‌ని చేసి ఏ ఇన్ఫోసిస్‌లోనో వాళ్లూ జాబ్ చేసుకుని సెటిలైపోయేవారు. మాస్టారు రెండు చేతులా రియ‌ల్ ఎస్టేట్, చిట్స్ కంపెనీల‌కి ప‌నిచేసి కొత్త‌గా వెల‌సిన కాల‌నీలో డూప్లెక్స్‌లో వుండేవారు. ఇవ‌న్నీ క‌ల‌..వాస్త‌వ‌మేంటో తెలుసా? 1994 డిఎస్సీ తృటిలో కోల్పోయి, 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అయి వివాదంలో ప‌డ్డాక‌.. పాత‌ప‌ట్నం మండ‌లం పెద్ద‌సీదికి చెందిన అల్ల‌క కేదారేశ్వ‌ర‌రావు జీవితం అల్ల‌క‌ల్లోలం అయిపోయింది. పెళ్లి కాలేదు. నిర్వేదంతో అందం, ఆక‌లి వంటి వాటికి దూరమైపోయాడు. సైకిల్‌పై బ‌ట్ట‌లు వేసుకుని ఊరూరికి వెళ్తే మ‌నిషి రూపం చూసి పిచ్చోడు అని ముద్ర‌వేసి ఎవ్వ‌రూ కొనేవారు కాదు. ఆ పిచ్చోడు అన్నామ‌లై బీఈడీ చేశాడు. ఇంగ్లీషు అన‌ర్గ‌ళంగా మాట్లాడేవాడు. బ‌తుకు భార‌మైంది. వృత్తి దూర‌మైంది. తానెవ‌రో మ‌రిచిపోయాడు. ఆక‌లేస్తే అడుక్కోవ‌డానికి కూడా వెనుకాడ‌లేదు. కేదారేశ్వ‌ర‌రావుకి 55 ఏళ్లు వ‌చ్చాక అంటే ఇప్పుడు ..24 ఏళ్ల త‌రువాత 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ వాళ్ల‌కి ఉద్యోగాలిచ్చేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అన్ని సర్టిఫికెట్లు ఉండి, అంతా సవ్యంగా సాగి ఉద్యోగంలో చేరితే ఎన్నాళ్లా ఉద్యోగం? ఫోన్ కూడా వాడటం రాని, ఆధునిక ప్రపంచానికి దూరమై తన మనో ప్రపంచంలో బతుకుతున్న కేదారేశ్వరరావు..థంబ్ లు వేసి మొబైల్ లో అప్ లోడ్ చేసే టీచర్ ఉద్యోగం ఎలా చేయగలడు? త‌న‌కు ఉద్యోగం వ‌చ్చింద‌న్న సంగ‌తి అల్లక కేదారేశ్వ‌ర‌రావుకి తెలియ‌దు. ఊర్లో కుర్రాళ్లు వాట్స‌ప్‌లో వ‌చ్చిన లిస్టులో పేరు చూసి వ‌చ్చింద‌ని చెబితే...ఆయ‌న స్పంద‌నేంటో ఈ వీడియోలో చూడండి.

https://youtu.be/MXEwWXQs72w

*PLEASE SUBSCRIBE AND SHARE*

08/06/2022

https://youtu.be/T7CJBiTx7cU

*సమాజానికి "మార్పు" విజయ్ కుమార్ లాంటి సేవలు ఎంతో అవసరం.*...............................
*60 రోజుల ఉచిత మజ్జిగ పంపిణీ ముగింపు కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణ బాబు.*

*PLEASE SUBSCRIBE AND SHARE*

06/06/2022

ఆంధ్రప్రదేశ్లో విడుదల అయిన 10వ తరగతి ఫలితాల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని స్కూళ్ళ సంఖ్య : 71
ఎలా స్పందించాలి😢😢😢😢

05/06/2022

రేపటి తరాన్ని కాపాడుదాం
- పర్యావరణ దినోత్సవ సందర్భంగా కృష్ణదాస్
శ్రీకాకుళం (పోలాకి), జూన్ 5 :
సహజ వనరులను ఎడాపెడా వాడేస్తే రేపటి తరానికి తీరని నష్టాన్ని మిగిల్చిన వారమవుతామని మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట సీనియర్ శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా తన స్వగ్రామం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గీతా బోధన సంస్థ ఓం పరంపర, జిల్లా అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్ర‌కృతితో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుందని, మనిషికి మాత్రమే అది సొంతం అనుకుంటే.. మిగిలిన జీవరాసుల మనుగడకే ప్రమాదం అవుతుందని చెప్పారు. ప్రకృతిని ప్రేమిస్తూ, పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు సాగితే, ప్రకృతి మన భవిష్యత్ తరాలకు సాయం చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వేప, రావి, బాదం, కదంబ, కానుగ తదితర జాతులకి చెందిన 100 రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో గీతా బోధకురాలు శిమ్మ శైలజ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి. అమ్మన్నాయుడు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు వై. రాజేంద్ర, ఎం త్రినాథ నాయుడు, ధర్మాన లక్ష్మణ్ దాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు, గ్రామ పెద్దలు, పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.

https://youtu.be/MTwWFvamXHc*పంచాయతీ పొగతో మా ప్రాణాలు పోతున్నాయంటున్న నరసన్నపేట మేజర్ పంచాయతీ జగన్నాధపురం వాసులు.**PLEA...
04/06/2022

https://youtu.be/MTwWFvamXHc
*పంచాయతీ పొగతో మా ప్రాణాలు పోతున్నాయంటున్న నరసన్నపేట మేజర్ పంచాయతీ జగన్నాధపురం వాసులు.*

*PLEASE SUBSCRIBE AND SHARE*

పంచాయతీ పొగతో మా ప్రాణాలు పోతున్నాయంటున్న నరసన్నపేట మేజర్ పంచాయతీ జగన్నాధపురం వాసులు. PRAJA TV

01/06/2022
01/06/2022

మిత్రులకు శుభ మనోహర శుభోదయం శుభాకాంక్షలు.

https://youtu.be/kgYGo_hXBeM*నేడు రైతులకు పిఎం కిసాన్ నిధులు విడుదల**PLEASE SUBSCRIBE AND SHARE*
31/05/2022

https://youtu.be/kgYGo_hXBeM

*నేడు రైతులకు పిఎం కిసాన్ నిధులు విడుదల*

*PLEASE SUBSCRIBE AND SHARE*

నేడు పీఎం కిసాన్ విడుదల. PRAJA TV

https://youtu.be/ArGtFnFK-aE*నేడు గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్**PLEASE SUBSCRIBE AND SHARE*
31/05/2022

https://youtu.be/ArGtFnFK-aE

*నేడు గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్*

*PLEASE SUBSCRIBE AND SHARE*

నేడు గరీబ్ కళ్యాణ్ సమ్మేళనం. PRAJA TV

https://youtu.be/D7u1ZDnt3Vk*ప్రధాని మోడీ పాలన ఎనిమిది ఏళ్ళు పూర్తయిన సందర్భంగా  నేడు వీడియో కాన్ఫరెన్స్.**PLEASE SUBSCR...
31/05/2022

https://youtu.be/D7u1ZDnt3Vk

*ప్రధాని మోడీ పాలన ఎనిమిది ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నేడు వీడియో కాన్ఫరెన్స్.*

*PLEASE SUBSCRIBE AND SHARE*

ప్రధాని మోడీ పాలన పై వీడియో కాన్ఫరెన్స్. కేంద్ర మంత్రి. PRAJA TV

31/05/2022

మిత్రులకు శుభ మనోహర శుభోదయపు శుభాకాంక్షలు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
గంగు మన్మధరావు
అధ్యక్షులు
✊✊✊✊✊✊✊✊✊✊✊
👉 9440242578

https://youtu.be/h7fZHIRAHyIనరసన్నపేట పంచాయతీ కార్యాలయం లో కుమ్ములాట.
30/05/2022

https://youtu.be/h7fZHIRAHyI
నరసన్నపేట పంచాయతీ కార్యాలయం లో కుమ్ములాట.

నరసన్నపేట పంచాయతీ కార్యాలయంలో కుమ్ములాట.PRAJA TV

29/05/2022

మిత్రులకు శుభ మనోహర శుభోదయపు శుభాకాంక్షలు

Address

Narasannapeta
532421

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919440242578

Alerts

Be the first to know and let us send you an email when All India BC Welfare Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Narasannapeta media companies

Show All