Our Story
SAMAYAM TELUGU is a Telugu news brand from Times Internet, India's largest digital products company which is a part of Times of India group.
ప్రముఖ తెలుగు డిజిటిల్ న్యూస్ ఫ్లాట్ ఫాం అయిన సమయం తెలుగు విజయవంతగా ఐదు వసంతలు పూర్తి చేసుకుంది. భారత్‌లోనే అతిపెద్ద డిజిటిల్ ప్రొడక్ట్స్ కంపెనీ టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్‌లో సమయం తెలుగు ఒకటి. రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎలా ఎక్కడ ఏమూల ఏం జరిగిన క్షణాల్లో ఆ వార్తను అందించడంలో సమయం తెలుగు ఎప్పడూ ముందుంది. మారుతున్న డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో సమయ తెలుగు వార్తల్ని అందిస్తో వస్తోంది. డెస్క్ టాప్, మొబైల్ ఫార్మాట్, మొబైల్ యాప్, సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు వార్తా కథనాలను చేరవేస్తోంది. ఫేక్ వార్తలకు చెక్ పెట్టి... నిజమైన వార్తా విశేషాల్ని అందిస్తూ వస్తోంది. ప్రేక్షకులు, వీక్షకుల సహాయ సహకారాలతో సమయం తెలుగు సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు ఆరవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ ఇవే మా శుభాకాంక్షలు.