You are Unfit for Ruling ఆంధ్ర!
నీలా సరైనోడు..సత్తా ఉన్నోడు మాకెందుకు?
మాకు కావాల్సింది మాకు ముష్టి పారేసి
వెనుక కోట్లు పొగసుకునే వాడు! నీ వల్ల కాదులే!
వాడిపై ఎన్ని కేసులు ఉన్నా,
అక్రమంగా ఎంత ఎనకేసుకున్నా పర్వాలే!
మా చిల్లర మాకు ఇస్తే చాలు!
స్వాతంత్య్రం ఒకరు పెట్టిన బిక్షకాదు ఎందరో వీరుల త్యాగఫలం మరెందరో దార్శనికుల యోగ బలం తన మనః ప్రాణాలను దేశమాతకై సమర్పణ చేసిన మహానీయుల పోరాట ఫలితం ఈ స్వాతంత్య్రం అట్టి మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ..
భారతదేశ ప్రజలందరికీ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
భారత్ మాతాకీ జై....
#happyindependenceday2023 #77thindependenceday
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భేటీ...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భేటీ... #RajaNeethi #RAJANEETHI #ChandrababuNaidu #pavankalyan #TDP #Janasena