కరీంనగర్ అప్ డేట్స్

  • Home
  • Hyderabad
  • కరీంనగర్ అప్ డేట్స్

కరీంనగర్ అప్ డేట్స్ ᴋᴀʀɪᴍᴀʀɪɴᴀʀ sᴏᴄɪᴀʟ ᴍᴇᴅɪᴀ ᴀᴅᴠᴇʀᴛɪsɪɴɢ
(4)

కరీంనగర్ లోకల్ నందు వాటర్ ప్లాంట్ లో పనిచేయుట కు డ్రైవర్లు మరియు హెల్పర్స్ కావలెను
23/10/2024

కరీంనగర్ లోకల్ నందు వాటర్ ప్లాంట్ లో పనిచేయుట కు డ్రైవర్లు మరియు హెల్పర్స్ కావలెను

08/10/2024

వేములవాడ లో బతుకమ్మ పండుగ సంబరాలు

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు నమస్కారంతెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ...
23/09/2024

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు నమస్కారం
తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కరీంనగర్ మాజీ మేయర్ ప్రముఖ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు #సర్దార్ #రవీందర్ #సింగ్ గారు త్వరలో జరగనున్న కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు.
వారు ఇది వరకు గతంలో ఎస్.ఆర్.ఆర్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, ముప్పై సంవత్సరాల పాటు న్యాయవాదిగా, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఐదు సార్లు కరీంనగర్ నగర పాలక సంస్థ పాలకవర్గ సభ్యుడిగా, ఒకసారి కరీంనగర్ నగరానికి మేయర్ గా, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలతో కలిసి ఒక ప్రజా నాయకుడిగా పని చేసిన అనుభవంతో ఇప్పుడు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
నాలుగు జిల్లాలలో ఉన్న పట్టభద్రులైన ప్రభుత్వ మరియు ప్రయివేట్ ఉద్యోగ ఉపాధ్యాయల, మరియు న్యాయవాదుల, విద్యార్థుల, నిరుద్యోగుల మరి ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల సహాకరంతో కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీ చెయ్యాలని సర్దార్ రవీందర్ సింగ్ గారు నిర్ణయించాడం జరిగింది.
కావున ఈ నాలుగు జిల్లాలో ఉన్న పట్టభద్రుల మిత్రులు అలోచించి శాసనమండలిలో పట్టభద్రుల మరియు ప్రజా సమస్యల మీద ప్రశ్నించే గొంతుకగా ప్రజల పక్షాన చట్టసభల్లో వారి గళం విప్పి పోరాటం చేస్తారని
ఈ నాలుగు జిల్లాలో పరిధిలో ఉన్న పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమానికి ఎన్నికల కమీషన్ అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గం లో ఉన్న పట్టభద్రుల మిత్రులు మీ యొక్క ఆధార్‌కార్డు జిరాక్స్ తో పాటు, ఎస్‌ఎస్‌సి మెమో జిరాక్స్, అలాగే డిగ్రీ మెమో జిరాక్స్, మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఓటర్ నామోదు కేంద్రాలకు వెళ్లి ఓటర్ గా నామోదు చేసుకోగలరని మనవి.
పోయినసారి పట్టభద్రుల MLC ఎన్నికలలో రిజిస్టర్ చేసుకుని ఓట్లు వేసిన వారు కూడ మళ్ళీ ఈ ఎన్నికలలో ఓటర్ గా మళ్లీ నమోదు చేసుకోవాలి అని కోరుతున్నాను.
Team :-

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onb...
11/09/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Konukuti Naresh, Harsha Sai, Shekar Kurumelli

10/09/2024

కిరణ్ వాటర్ ప్లాంట్ లో వాటర్ కాన్స్ సప్లయ్ చేయుటకు ఆటో డ్రైవర్ కావలెను.

19/05/2024

కరీంనగర్ అప్‌డేట్స్ సోషల్ మీడియా
కరీంనగర్ డెవలప్ మెంట్ #కేటీఆర్ శంకుస్థాపన వీడియో

16/05/2024

కరీంనగర్ అప్‌డేట్స్ సోషల్ మీడియా
కరీంనగర్ నగరం డెవలప్ మెంట్ వీడియో

09/05/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Rizwan Fazil, Pradeep Bobbati, Gouri Shyam Mudhiraj, Shaik Nadeem Nadeem, Ponnam Venu, Nerella Laxmirajam, Srilaxmi Suman Patel, Prashanth Gattu, Santhosh Kumar, Janasena Power Stra, Hasan Bin Abdullah, Puli Anjaneyulu Goud, Mahender Reddy Nomula, Vamshi Vamshi, Rishik Yadav

Please follow     page #కరీంనగర్  #వాటర్  #ప్లాంట్  #అసోసియేషన్ 1-5-2024 నుండి వాటర్ క్యాన్ ధరలు పెంచడం జరుగుతుందిఅధ్యక్...
27/04/2024

Please follow page

#కరీంనగర్ #వాటర్ #ప్లాంట్ #అసోసియేషన్
1-5-2024 నుండి వాటర్ క్యాన్ ధరలు పెంచడం జరుగుతుంది
అధ్యక్షులు
కచ్చకాయలు : రాజేంద్ర ప్రసాద్

"100రకాలకు పైగా భీమవరం NON-VEG, VEG పచ్చళ్లు NOW IN KARIMNAGAR"ఈ Pickle Mart store లో ఆంధ్రాలో, ప్రత్యేకంగా గోదావరి జిల్...
23/03/2024

"100రకాలకు పైగా భీమవరం NON-VEG, VEG పచ్చళ్లు NOW IN KARIMNAGAR"

ఈ Pickle Mart store లో ఆంధ్రాలో, ప్రత్యేకంగా గోదావరి జిల్లాలలో దేశ, విదేశాలలో బాగా famous అయిన, BHIMAVARAM Specials 100రకాలు పైగా తెలుగింటి సాంప్రదాయ homemade.. Non-veg pickles, Veg pickles, వడియాలు, కారప్పోడులు మొదలైనవి ఈ స్టోర్ లో ఉంటాయి.

ఈ pickles తయారీలో ఎటువంటి preservatives కలపకుండా, ఎటువంటి మెషీనరి ఉపయోగించకుండా, ఆంధ్ర సంప్రదాయ పద్దతుల్లో, hygienic environment లో homemade and handmade process లో pickles చేయబడతాయి. ఈ pickles ను ceramic జాడీలలో మాత్రమే స్టోర్ చేసి, జాడీల నుండి ఎప్పటికప్పుడు తాజాగా customers కు sale చేయడం జరుగుతుంది. అలాగే నాణ్యత గల మిర్చి, oils, ఇతర spices ను ఉపయోగించి pickles తయారుచేయబడతాయి. గత 25 ఏళ్లుగా ఆదే రుచి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాము.

Non-Veg Pickles Menu:
బోన్ లెస్ చికెన్, అపోలో ఫిష్ , పెద్ద రొయ్యల పికిల్, చిన్నరొయ్యల పికిల్, నాటుకోడి పికిల్, మటన్ పికిల్, మటన్ ఖీమా పికిల్, కొరమీను పికిల్, పండుగప్ప చేపల పికిల్, కాజు చికెన్ కీమా పికిల్ మరియు పీతల పికిల్ పచ్చళ్ళు మొదలైనవి.

Veg Pickles Menu:
మామిడి ఆవకాయ, పూల్ మఖనా, కంద , కొత్తిమీర, పండు మిరపకాయ, మామిడి తొక్కు , అల్లం , కరివేపాకు, పచ్చిమిర్చి , వెల్లుల్లి, మునగకాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ, టమాటా, చింతపండు, కాకరకాయ, గోంగూర, ఉసిరికాయ, కాలీఫ్లవర్ మరియు పుదీనా మొదలైన ఊరగాయ పచ్చళ్ళు.

Karappodulu Menu:
రొయ్యల కారప్పొడి, అవిసె గింజల కారప్పొడి, మునగాకు కారప్పొడి, నువ్వుల కారప్పొడి, వెల్లుల్లి , కాకర, రైస్ కారప్పొడి, ఇడ్లీ కారప్పొడి, కంది, కరివేపాకు మరియు పుట్నాల కారప్పొడి మొదలైన కారప్పోడులు ఉన్నాయి.

VISIT OUR STORE:
PICKLE MART
New Annapurna Complex, Opp: Post office,
Tower Circle Road, Fruit Market lane,
Karimnagar, Telangana-505001.
Ph: 8500784279

11/12/2023

వాటర్ ప్లాంట్ లో (20 లిటర్స్ బబుల్స్ ) సప్లయ్ చేయుటకు లైసెన్స్ ఉన్న డ్రైవర్ కావలేను..
పనిచేయు స్థలం : - కరీంనగర్ లోకల్ ( టౌన్)

జీతం (సాలరీ) 10,000/- నుండి 12000/-
భోజనం మరియు రూం వసతి కలదు ( free)
intrest ఉన్నవారు మెసేజ్ చేయండి

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా  #పమేలా  #సత్పతి, పోలీస్ కమిషనర్ గా  #అభిషేక్  #మహంతి నియామకం..
30/10/2023

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా #పమేలా #సత్పతి,
పోలీస్ కమిషనర్ గా #అభిషేక్ #మహంతి నియామకం..

Shout out to my newest followers! Excited to have you onboard! Ranadheer Kumar, Santhosh Janagam, Adapallymadhu Madhu, S...
25/10/2023

Shout out to my newest followers! Excited to have you onboard! Ranadheer Kumar, Santhosh Janagam, Adapallymadhu Madhu, Suman Parunandi, Arun Nethas, Samm Moluguri

20/10/2023

సద్దుల బతుకమ్మ సందర్భంగా వేములవాడ లో

Address

Telangana
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when కరీంనగర్ అప్ డేట్స్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to కరీంనగర్ అప్ డేట్స్:

Videos

Share

Nearby media companies


Other News & Media Websites in Hyderabad

Show All