Dharm Pravachanam

Dharm Pravachanam , Chaganti Pravachanalu, Garikapati Pravachanam, Bakthi Pravachanam

08/07/2023

ఓం శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏🙏

Today's Best photo ❤❤❤❤❤❤
08/07/2023

Today's Best photo ❤❤❤❤❤❤

Om Namah Shivaya🌹🥰
07/07/2023

Om Namah Shivaya🌹🥰

*మంచి సూచనలు*🌲శుక్రవారం నాడు, మిరపకాయలు, పెరుగు , ఉప్పు మీచేతితో ఎవరికి ఇవ్వకండి,🌲 అలాగే ఏ రోజు చేతికి నూనె , గుడ్లు,ఉప్...
07/07/2023

*మంచి సూచనలు*

🌲శుక్రవారం నాడు, మిరపకాయలు, పెరుగు , ఉప్పు మీచేతితో ఎవరికి ఇవ్వకండి,
🌲 అలాగే ఏ రోజు చేతికి నూనె , గుడ్లు,ఉప్పు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి..
🌲ఇంట్లో పగిలిన మాసిన వస్తువులు దుమ్ము క్లీన్ చేస్తూ ఉండండి.
🌲కొందరికి చిక్కు తీసిన వెంట్రుకలు ఆముల ఈమూల దాచడం అలవాటు ఉంటుంది అలా చేయకండి..
🌲నట్టింట్లో తల చిక్కు తీయకండి,
🌲సాయంత్రం 6 తర్వాత ,ఉప్పు, గుడ్లు, బట్టలు కుట్టే సూది, ఉప్పు ఇంటికి తీసుకుని రాకండి.
🌲ఇంటి యజమాని అమావాస్య నాడు గుడ్డుతో దిష్టి తీయండి
🌲స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి చేయఁడి, ఇల్లు తుడిచే టప్పుడు రాళ్ళ ఉప్పు నీటిలో వేసి తుడవండి..
🌲గుమ్మం ముందు చెప్పులు విడవకండి పక్కన వదలండి. తలుపు పైన తువాలు వేయకండి.
🌲శుక్రవారం పేలు దువ్వకండి, గోర్లు కత్తిరించకండి..
🌲ఎంత చేసినా అప్పులు తీరక వ్యాపారం కలిసి రాని వారు మంగళవారం, ఆదివారం మాంసం గుడ్లు తినకండి.
🌲వారం లో ఒక్కసారి అయినా కాకికి, కుక్కకు , అన్నం పెడుతూ ఉండండి...
🌲గొడుగు, చెప్పులు, నల్ల వస్త్రాలు, బహుమతిగా తీసుకోకండి..
🌲పులిహోర జేష్ట దేవికి ఇష్టం అది వండి పంచండి లేదా నైవేద్యం పెట్టి తినండి..
🌲మీ జన్మ నక్షత్రం రోజు అర్చన, పూజ, గుడిలో దీపాలు, దానం, జపం వీటిలో ఏదైనా మీకు త్వరగా ఫలితం ఇస్తుంది.
🌲దేవుడి జన్మ నక్షత్రం కన్నా మీ జన్మ నక్షత్రం రోజు ఏ పూజ చేసిన మీకు త్వరగా సిద్ధిస్తుంది.
ఇటువంటి కొన్ని నియమాలు పాటిస్తూ లక్ష్మీ పూజ చేయండి ఫలితం ఉంటుంది.

సేకరణ:-
💐 #శుభమస్తు💐
సర్వేజనా సుఖినోభవంతు

Jai Shree Ram 🙏🙏I Jai Hanuman 🌹🌹 Sitaram ki Jai
07/07/2023

Jai Shree Ram 🙏🙏I Jai Hanuman 🌹🌹 Sitaram ki Jai

PUSHPAYAGAM HELD ( అప్పలాయగుంటలో వైభవంగా పుష్పయాగం )The annual Pushpayagam was held with celestial fervour in Sri Prasan...
07/07/2023

PUSHPAYAGAM HELD
( అప్పలాయగుంటలో వైభవంగా పుష్పయాగం )

The annual Pushpayagam was held with celestial fervour in Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta on Thursday evening.

Beautiful new art 👇🙏Har Har Mahadev🙏• Today's the best Photo 🌿🥰😇Watch More  😍Beautiful art credit to respected owner🙏Fol...
07/07/2023

Beautiful new art 👇
🙏Har Har Mahadev🙏
• Today's the best Photo 🌿🥰
😇Watch More 😍
Beautiful art credit to respected owner🙏

Follow 🙏🙏👇👇

Dharm Pravachanam














new art

06/07/2023
చూసి వెళ్లిపోతున్నారు పేజీ ని ఫాలో  చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డైలీ దైవ సమాచారం అందిస్తూనే ఉంటాం                     ...
06/07/2023

చూసి వెళ్లిపోతున్నారు పేజీ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డైలీ దైవ సమాచారం అందిస్తూనే ఉంటాం

ఈ గొప్ప అద్భుత శివలింగము గుజరాత్ లోని భావనగరం కు 1కిలోమీటరు అరేబియా సముద్రము లోకి ఉంటుందిప్రతీ రోజూ శివుని దర్శనం కోసము ...
06/07/2023

ఈ గొప్ప అద్భుత శివలింగము గుజరాత్ లోని భావనగరం కు 1కిలోమీటరు అరేబియా సముద్రము లోకి ఉంటుంది

ప్రతీ రోజూ శివుని దర్శనం కోసము మధ్యాహ్నం 1గం నుండి రాత్రి 10గం వరకూ సముద్రము నీరు వెనక్కు వెళ్లి భక్తుల కు అవకాశం ఇస్తుంది .

ఇక్కడ ధ్వజ స్థంభము 20మీటర్ల ఎత్తు .ప్రతీ రోజూ కొన్ని వేల సంll ల నుండి సముద్రం అలలు ఆఁ ధ్వజ స్తమ్బమునకు 20మీటర్ల ఎత్తుకు తాకుతూ ఉంటాయి .అయినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు .

ఇక్కడ పాండవులు పూజలుచేసి వారి జ్ఞాపకార్ధo 5శివ లింగాన్ని స్థాపించారు .

రాత్రి 10గం తర్వాత సముద్రం నీటిలో మరల శివలింగము మునిగిపోతుంది .

ఆ సమయం లో భక్తులు వెనుకకు తిరిగి వచ్చేయాలి
సముద్రం నీరు వస్తున్నప్పుడు ఒడ్డు నుండి వెన్నెల లో రాత్రి 10గం తర్వాత చూడవచ్చును.

ఇటువంటి అధ్బుతం ప్రపంచం లో ఎక్కడా లేదు .
సేకరణ:-
🌹 #శుభమస్తు🌹
సర్వేజనా సుఖినోభవంతు

06/07/2023

Please Do Subscribe our YouTube Channel😌🙏🙏🌹
06/07/2023

Please Do Subscribe our YouTube Channel😌🙏🙏🌹

Share your videos with friends, family, and the world

05/07/2023

ఒక కథలో ఒక వ్యక్తి మట్టితో ఒక అమ్మాయి విగ్రహం తయారు చేస్తాడు. రెండవ వాడు బట్టలు తొడుగుతాడు.మూడవ వాడు నగలు తొడుగుతాడు. నాల్గవ వ్యక్తి తన మంత్ర శక్తి తో ప్రాణం ఇస్తాడు. ఈ నలుగురిలో ఆ అమ్మాయి ని వివాహం చేసుకొనే అధికారం ఎవరికీ ఉంటుంది ?

జూన్ 29,  2023 -  పల్నాడు జిల్లా అచ్చమ్మపేట మండల చామర్రు గ్రామ  శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారిదేవాలయంలో ...
04/07/2023

జూన్ 29, 2023 - పల్నాడు జిల్లా అచ్చమ్మపేట మండల చామర్రు గ్రామ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారిదేవాలయంలో ఉదయం 6.30 గంటల నుండి విష్ణుసహస్రనామ పారాయణ మరియు సాయంత్రం 7 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. .

ఈ సందర్భముగా జరిగిన విశేష పూజలు , అభిషేకములు, అలంకారములు. కళ్యాణోత్సవ చిత్రమాలికలు

శాకంభరీ ఉత్సవాలలో భాగంగా పదమూడవ    రోజు త్రయోదశి శనివారం సందర్భంగా ప్రాతః కాల విశేష దర్శనం లో శ్రీ భద్రకాళీ అమ్మవారు 🙏🏻🙇...
04/07/2023

శాకంభరీ ఉత్సవాలలో భాగంగా పదమూడవ రోజు త్రయోదశి శనివారం సందర్భంగా ప్రాతః కాల విశేష దర్శనం లో శ్రీ భద్రకాళీ అమ్మవారు 🙏🏻🙇🏻‍♂️

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల వార్షిక జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ప్రారంభమైంది.ఉత్సవ మూర్తులకు శత ...
04/07/2023

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల వార్షిక జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ప్రారంభమైంది.

ఉత్సవ మూర్తులకు శత కలశ స్నపన, మహా శాంతి హోమం, స్నపన తిరుమంజనం నిర్వహించారు.

అనంతరం సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు కవచాధివాసం చేశారు, తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల వార్షిక జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ప్రారంభమైంది.
04/07/2023

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల వార్షిక జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ప్రారంభమైంది.

శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆషాడ మాస గురు పౌర్ణమి గరుడ సేవ.        తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన ...
04/07/2023

శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆషాడ మాస గురు పౌర్ణమి గరుడ సేవ.

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

#తిరుమల #తిరుపతి

గురువు ఆవశ్యకత                🍁🍁🍁🍁🍁అనేక జన్మలలో చేసిన మంచి పనుల ఫలితం, భగవంతుని దయ పొందటానికి మనకు మార్గాన్ని చూపించగల గ...
03/07/2023

గురువు ఆవశ్యకత

🍁🍁🍁🍁🍁

అనేక జన్మలలో చేసిన మంచి పనుల ఫలితం, భగవంతుని దయ పొందటానికి మనకు మార్గాన్ని చూపించగల గొప్ప గురువుతో మనం ఆశీర్వదించబడ్డాము.

ప్రతి మానవునికి తన జీవితంలో గురువు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సద్గురువు లేకుండా భగవంతుని దయ పొందడం అనేది అసాధ్యం, దుర్లభం. ఎందుకంటే ఆయన మనకు మార్గం చూపిస్తాడు, కాబట్టి మనందరికీ అవసరమైన మొదటి విషయం గురు దయ. మనకు గురు దయ ఉంటే, మనకు ఆయన మార్గదర్శకత్వం ఉంటే, మార్గదర్శకత్వానికి అనుగుణంగా మనం వ్యవహరిస్తే, మనం భగవంతుని వద్దకు చేరుకుని ఆయన కృపను పొందుతాము.

లేకపోతే, మనం సాధించగలిగేది ఏమీ లేదు. అందువల్ల, గురు దయ మొదట అవసరం.

గురు దయ పొందడం మన కర్తవ్యం. మనమందరం ఆశీర్వదించబడ్డాము కాబట్టి అలాంటి గురువుల దయను అనుభవిస్తున్నాము.

ఇకపై మన అందరి కర్తవ్యం మన గురువు బోధించినదానిని, సాధ్యమైనంతవరకు అనుసరించడం.

గురు నోటి నుండి వచ్చే పదాల గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఆయన చెప్పిన దానిని తిన్నగా పాటించాలి, ఎందుకంటే ఒక గురువు అప్పటికే మనతో చెప్పే ప్రతిదాని యొక్క పరిణామాలను చవిచూసి, అనుభవపూర్వకంగా తెలుసుకొని, ఆచరించి మనకు చెబుతారు. అందువల్ల మరలా దాని గురించి పునరాలోచించాల్సిన అవసరం లేదు మరియు విధేయతతో కళ్లుమూసుకొని ఆయన ఆదేశాలను పాటించడం మన కర్తవ్యం అయివున్నది.

అనేక జన్మలలో మనం చేసుకున్న పూర్వ కర్మల పుణ్య ఫలితమే, ఇంత మంచి గొప్ప గురువులు, వారి ఆశీర్వాదం లభించడం.
శ్రీ గురో పాహిమాం..✍️
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

🙏🌺అనుకోకుండా వచ్చే ఖర్చుని నియంత్రించడం ఎలా అని, దానికో చిన్న దైవ పరిహారం🌺🙏🌺అనుకోని ఖర్చులు అంటే ఉదాహరణకి మనం ఇల్లు కట్ట...
03/07/2023

🙏🌺అనుకోకుండా వచ్చే ఖర్చుని నియంత్రించడం ఎలా అని, దానికో చిన్న దైవ పరిహారం🌺🙏

🌺అనుకోని ఖర్చులు అంటే ఉదాహరణకి మనం ఇల్లు కట్టడానికో, పిల్లల చదువుకో మరి ఇంకేదైనా పనికో ఉంచుకున్న డబ్బులు ఆ పనికికాకుండా వేరే విధంగా ఆ డబ్బు ఖర్చు అయిపోవడం. 🌺

🌺ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఇచ్చిన తులసి ఆకులను తీసుకువచ్చి మనం ఇంట్లో ఎర్రగుడ్డలో 3ఐదు రూపాయల నాణెలు, గుడి నుంచి తెచ్చిన తులసిఆకులు,కొంచె,పచ్చకర్పూరం, 9 యాలకులు వీటన్నింటిని ఎర్రగుడ్డ లో ఉంచి మూటకట్టి దేవుడి గదిలో ఉంచుకొని ప్రతిరోజు దానికి దూపం చూపిస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు చూపించడం వల్ల అనుకోని ఖర్చులు తగ్గుతాయి. ఈ తాంత్రిక పరిహారాన్ని మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి.
అందరూ ఈ పరిహారాన్ని ఉపయోగించుకొని బాగుండాలని కోరుకుంటూ🌺

మరగదంబికాదేవి ఓం శ్రీ మాత్రే నమః  🙏🌹🙏
03/07/2023

మరగదంబికాదేవి ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹🙏

🏵️ *Śrī Viṣṇu Sahasra Nāma Stōtraṁ - 134th Nāmaṁ* 🏵️  🔆 *Aum Kavaye Namah* 🔆🔆 *ఓమ్ కవయే  నమః* 🔆 🔆 *Kaviḥ - The Lord who ...
03/07/2023

🏵️ *Śrī Viṣṇu Sahasra Nāma Stōtraṁ - 134th Nāmaṁ* 🏵️

🔆 *Aum Kavaye Namah* 🔆

🔆 *ఓమ్ కవయే నమః* 🔆

🔆 *Kaviḥ - The Lord who has the ability to see things that are invisible to the eye, He is Sri Mahavishnu.*

*కవిః - కంటికి కనిపించని వాటిని కూడా సునిశితంగా దర్శించగల సామర్థ్యము గల భగవంతుడే శ్రీ మహావిష్ణువు.*

*कविः - जो भगवान आंखों से अदृश्य चीजों को देखने की क्षमता रखते हैं, वे श्री महाविष्णु हैं।* 🔆

🌅🔆🙏🔆🌄

Om Namah Shivayaa Namah 💐🌹🙏🙏🙇‍♂️🙇‍♂️
03/07/2023

Om Namah Shivayaa Namah 💐🌹🙏🙏🙇‍♂️🙇‍♂️

Happy Guru Pournami 🙏💐🌹
03/07/2023

Happy Guru Pournami 🙏💐🌹

🌺 తిరుపతి లడ్డు 🌺
02/07/2023

🌺 తిరుపతి లడ్డు 🌺

01/07/2023

ధన్యవాలములు అమ్మ, స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి...🥰
పేజీని ఫాలో చేయండి 🙏🙏

🌺 తిరుపతి లడ్డు 🌺తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ...
01/07/2023

🌺 తిరుపతి లడ్డు 🌺

తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు Patent లభించింది. దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు.

లడ్డు యొక్క రుచినిబట్టి చూసి ఇది తిరుపతి లడ్డుకాదనీ, అదే ప్రసాదమయితే ఇది వెంకటేశ్వర స్వామి దివ్యమధుర ప్రసాదమని చెప్పగలము. తిరుపతి లడ్డుకు రుచి రావటానికి కారణం ఏమిటంటే స్వామికి నైవేద్యం పెట్టడం ప్రథమ కారణమయితే, ఆలయంలో నున్న బంగారం బావి నీటితో లడ్డూ, మిగితా నైవేద్యాలను తయారుచేయడం ద్వితీయకారణం తిరుపతిలో ఎన్నో అద్భుత వన మూలికలున్నాయి. బంగారు బావి నీటితో చెయ్యటం వల్ల తిరుపతి లడ్డుకి రుచి వస్తుంది.

లడ్డూ రకాలు:

ఆస్ధానం లడ్డూ - ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో తయారుచేస్తారు.

కళ్యాణోత్సవ లడ్డూ - కల్యాణోత్సవం సేవలో భక్తులకూ ఈ లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు.

ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు.

సేకరణ:-
💐 #శుభమస్తు💐
సర్వేజనా సుఖినోభవంతు

Good Afternoon Everyone Peace Saturday💞
01/07/2023

Good Afternoon Everyone Peace Saturday💞

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Dharm Pravachanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category


Other TV Channels in Hyderabad

Show All