Daivatvam

Daivatvam Exclusive Devotinal updates

ప్రశ్న :మహా భారతము వ్యాసభగవానుడు చెబుతుండగా గణపతి ఎన్ని రోజులలో పూర్తిచేశారు?సమాధానము :18 రోజులు
26/10/2024

ప్రశ్న :

మహా భారతము వ్యాసభగవానుడు చెబుతుండగా గణపతి ఎన్ని రోజులలో పూర్తిచేశారు?

సమాధానము :

18 రోజులు

మార్లేశ్వర్ ఆలయం రత్నగిరి జిల్లాలోని మార్లేశ్వర్‌లో ఉంది. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న శివుని గుహ దేవాలయం. ఈ ఆలయ వి...
04/08/2024

మార్లేశ్వర్ ఆలయం రత్నగిరి జిల్లాలోని మార్లేశ్వర్‌లో ఉంది. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న శివుని గుహ దేవాలయం. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే, ఆలయంలో పాములు కనిపిస్తుంటాయి కానీ అవి భక్తులను కాటేయవు.

మురుడేశ్వర్ ఆలయంలో 20-అంతస్తుల 249 అడుగుల పొడవైన రాజ గోపురo. కాంక్రీట్‌లో ఉన్న రెండు జీవిత-పరిమాణ ఏనుగులు దానికి దారితీస...
09/07/2024

మురుడేశ్వర్ ఆలయంలో 20-అంతస్తుల 249 అడుగుల పొడవైన రాజ గోపురo. కాంక్రీట్‌లో ఉన్న రెండు జీవిత-పరిమాణ ఏనుగులు దానికి దారితీసే మెట్ల వద్ద కాపలాగా ఉన్నాయి. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది.

విశ్వనాథ్ దేవాలయం, మధ్యప్రదేశ్‌లోని ఖజురహో టెంపుల్ కాంప్లెక్స్‌లోని నిర్మాణ అద్భుతాలలో ఒకటి.ఆలయాల నాగరా శైలికి అద్భుతమైన...
12/04/2024

విశ్వనాథ్ దేవాలయం, మధ్యప్రదేశ్‌లోని ఖజురహో టెంపుల్ కాంప్లెక్స్‌లోని నిర్మాణ అద్భుతాలలో ఒకటి.

ఆలయాల నాగరా శైలికి అద్భుతమైన ఉదాహరణగా ఒక గర్భగుడి, ఇరుకైన పూర్వపు గది, ట్రాన్‌సెప్ట్, అదనపు హాలు, మండపం లేదా నావి మరియు పెద్ద కిటికీల ద్వారా వెలిగించే ఒక అంబులేటరీ మార్గం ఉన్నాయి.

999 CE లేదా 1002 CEలో చందేలా రాజు ధంగాచే నిర్మించబడిన భగవాన్ శివునికి అంకితం చేయబడింది. Daivatvam

26/03/2024

మరణించిన తర్వాత 361 వ రోజు నుండి మూడు రోజులపాటు సంవత్సరీకాన్ని ఎందుకు చేస్తారో తెల్సా?


Full Video Link :
https://www.youtube.com/watch?v=Ad0O-aDAOQ0

26/03/2024
22/03/2024

అసలు కృష్ణుడు,రాధను ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? Why lord Krishna didn't marry Radha?

20/03/2024

అసలు కృష్ణుడు,రాధను ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? Why lord Krishna didn't marry Radha?



Watch More Videos : https://www.youtube.com//videos

20/03/2024

సూర్యుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించటం వల్ల ఈ మూడు రాశుల వారికి అదిరిపోయే యోగం

#పుష్యమినక్షత్రం

Watch More Videos : https://www.youtube.com//videos

అయోధ్య బాల రాముని సృష్టికర్త యోగిరాజ్ కుటుంబం🙏     Daivatvam
23/01/2024

అయోధ్య బాల రాముని సృష్టికర్త యోగిరాజ్ కుటుంబం🙏


Daivatvam

జై శ్రీరామ్🙏
22/01/2024

జై శ్రీరామ్🙏

అయోధ్య శ్రీ రాముని(బాల రాముని)మూల విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తి.ప్రతీ ఒక్కరూ జై శ్రీరాం అని కామెంట్ చేయండి.
22/01/2024

అయోధ్య శ్రీ రాముని(బాల రాముని)మూల విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తి.
ప్రతీ ఒక్కరూ జై శ్రీరాం అని కామెంట్ చేయండి.


18/12/2023

గోవు (ఆవు ) ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఎం చేయాలి .

వేంకటశ్వరుడు అంటే?వేం - పాపముకట - తీసేయడంశ్వరుడు - తొలగించేటటు వంటివాడు .కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు న...
20/10/2023

వేంకటశ్వరుడు అంటే?
వేం - పాపము
కట - తీసేయడం
శ్వరుడు - తొలగించేటటు వంటివాడు .

కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు" గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

ఇక తిరుమల కొండకి వస్తే, సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

కృత యుగం - నరసింహావతారం,
త్రేతా యుగం - శ్రీరాముడుగా,
ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా,
& కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు.

కాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది.
కృత యుగం లో - వృషా చలం,
త్రేతా యుగం లో - అంజనా చలం
తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.

02/10/2023

శివాలయంలో నందికి ఎందుకంత ప్రత్యేకత

08/09/2023

కృష్ణ జన్మాష్టమిని అష్టమి రోజున ఎందుకు జరుపుకుంటారు.

04/09/2023

చనిపోయిన తరువాత ఆత్మలు నిజంగా ఉంటాయా....?


26/08/2023

దీపారాధన ఎలా చెయ్యాలి.


Address

Hyderabad
500045

Website

Alerts

Be the first to know and let us send you an email when Daivatvam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Nearby media companies


Other News & Media Websites in Hyderabad

Show All