Private School teachers Qualification is more then C.M #Revanth reddy
Former Minister Mothkupalli Narsimhulu extended his support on 4th Day Hunger Strike.
The unemployed have presented several demands, including increasing Group-1 Mains eligibility to 1:100; creating 2,000 jobs in Group-2 and 3,000 jobs in Group-3; releasing the job calendar; and announcing a Mega DSC with 25,000 posts, TET Normalization Gurukul down merit list, abolish G.O 46. #tcongress #rahulgandhi #priyankagandhi #revanthreddy #Bakkajudsonofficial
2వ రోజు ఆమరణ నిరాహార దీక్ష.
1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
2. గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
3.25వేల పోస్టులతో మెగా డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలి - TET నార్మలైజేషన్ చేసి ఆఫ్ లైన్ లోపరీక్షలు పెట్టాలి.
4. గురుకులంలో డౌన్ మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి -
ఇట్లు : బక్క జడ్సన్,
ఫౌండర్ చైర్మన్ తెలంగాణ వనరుల రక్షణ సేన. మాజీ చైర్మన్ APVCC
TGSPC చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చెయ్యాలి : బక్క జడ్సన్, 2వ రోజు ఆమరణ నిరాహార దీక్ష.
నిన్నటి రోజున ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఒక ప్రైవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక కోచింగ్ సెంటర్ యజమానిని అడిగి TGSPC గ్రూప్స్ పరీక్షల డేట్లు ఇచ్చిందంటే, పారదర్శకత లోపించింది అని అర్థం. TGSPC కి ఎటువంటి సంబంధం లేని ఒక ఎమ్మెల్సీ ఒక కోచింగ్ సెంటర్ వారిని అడిగి డేట్ లో డిక్లేర్ చేసినా చైర్మన్ మహేందర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. వాళ్లు అడిగినప్పుడు డేట్లు పెట్టిన వ్యక్తి వాళ్ళ అడుగుతే క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నందువల్ల మేము ఈ డిమాండ్ చేస్తున్నాము. జనార్దన్ రెడ్డి చైర్మన్ ఉన్నప్పుడు ఉన్నటువంటి సిబ్బందిని కూడా తక్షణమే మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే ఎమ్మెల్సీ బల్పూర్ వెంకట్ ప్రతిసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 1:50 ఇస్తామని అంటుండు. పై డిమాండ్ కింది
OU లో దీక్ష చేస్తున్నా నిరుద్యోగ జేఏసీ మోతిలాల్ నాయక్ కు మద్దతుగా Bakkajudsonofficial
OMR షీట్ తో పాటు ఫైనల్ కీ ఎందుకు విడుదల చెయ్యలేదు...
Subscribe Bakkajudsonofficial youtube channel