28/04/2020
కథలు కథలు గా విన్నాను,
విధులు విధులుగా చేరాను,
యదకు ఏకమై పోయాను,
ఎదుట నిలిచాను,
అయ్యో రామ అయ్యో రామ ఈ చిన్నది ఏదో మాయ చేసింది,
ఆ ఆకాశం వదిలి నేల పైన పందిరి వేసింది,
కథలు కథలు గా విన్నాను,
విధులు విధులుగా చేరాను,
యదకు ఏకమై పోయాను,
ఎదుట నిలిచాను,
పెళ్ళి ఘడియ దగ్గరని , ప్రేమ ప్రయాణం మనుకోమని, సాగ నంపి , నన్ను తరిమింది, వీడికొలు పలికింది
అయ్యో రామ అయ్యో రామ...
ఈ అడవల్ల చూపులు ఇంతేరో,
మనకి తెలియకుండా వాళ్ళలో ఇంకొకళ్ళు వున్నరురో..
కథలు కథలు గా విన్నాను,
విధులు విధులుగా చేరాను,
యదకు ఏకమై పోయాను,
ఎదుట నిలిచాను,