Nanduri Spiritual Talks

Nanduri Spiritual Talks శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
Nanduri Srinivas - Spiritual Talks
(1)

ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ వినాయక చవితి శుభాకాంక్షలుHappy Vinayaka Chavithi 2024
07/09/2024

ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ వినాయక చవితి శుభాకాంక్షలు
Happy Vinayaka Chavithi 2024

🙏🏵️🙏కాలభైరవ అష్టకం 🙏🏵️🙏శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు... నిందలు పడుతున్న వారు, ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వ...
27/08/2024

🙏🏵️🙏కాలభైరవ అష్టకం 🙏🏵️🙏

శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు... నిందలు పడుతున్న వారు, ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు... ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు.. శత్రు బాధలు తొలుగుతాయి..
ఆయురారోగ్యాలు వృద్ధి , మనఃశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.. పీడకలలు తొలుగుతాయి !!

పీడకలలు వచ్చే వారు నిద్రించే ముందు కాలభైరవ అష్టకాన్ని చదివితే పీడకలల బాధ ఉండదు..

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత

కాలభైరవాష్టకం

⚜️⚜️⚜️⚜️⚜️⚜️

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||

⚜️⚜️⚜️⚜️⚜️⚜️
🕉️

27/08/2024

23 min మిమ్మల్ని హిమాలయాల్లోకి తీసుకుపోయే వైష్ణో దేవి చరిత్ర| Vaishno devi history| Nanduri Srinivas




మనం అందరం "హనుమాన్" సినిమా లో విన్న అతి శక్తి వంతమైన స్తోత్రం మన ఛానెల్ మిత్రులు అడగటం జరిగింది మీ అందరి కోసం ఆ "రామ దూత...
27/08/2024

మనం అందరం "హనుమాన్" సినిమా లో విన్న అతి శక్తి వంతమైన స్తోత్రం మన ఛానెల్ మిత్రులు అడగటం జరిగింది మీ అందరి కోసం ఆ "రామ దూత స్తోత్రం" పోస్ట్ చేయటం జరిగింది. ఈ స్తోత్రం ప్రతీ ఒక్కరూ ప్రతి రోజు చదువుకోండి అతి శక్తి గల స్తోత్రం. 🙏 🚩 జై శ్రీ రామ్🚩
శ్రీ రామ దూత స్తోత్రం🙏🏵️🙏🚩

రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష దంష్ట్రా కరాళం
రం రం రం రమ్య తేజం గిరి చలన కరం కీర్తి పంచాది వక్త్రం
రం రం రం రాజయోగం సకల శుభనిధిం సప్త భేతాళ భేద్యం
రం రం రం రాక్షసాంతం సకల దిశ యశం రామదూతం నమామి!

ఖం ఖం ఖం ఖడ్గ హస్తం విష జ్వర హరణం వేద వేదాంగ దీపం
ఖం ఖం ఖం ఖడ్గ రూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయమాయా స్వరూపం
ఖం ఖం ఖం కాల చక్రం సకల దిశ యశం రామదూతం నమామి!

ఇం ఇం ఇం ఇంద్ర వంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్య లాభం
ఇం ఇం ఇం సిద్ధి యోగం నతజన సదయం ఆర్య పూజ్యార్చితాంగం
ఇం ఇం ఇం సింహ నాదం అమృత కరతలం ఆది అంత్య ప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకల దిశ యశం రామదూతం నమామి!

సం సం సం సాక్షి భూతం వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్య గీతం సకల మునినుతం శాస్త్ర సంపత్కరీయం
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్య తత్వ స్వరూపం
సం సం సం సావధానం సకల దిశ యశం రామ దూతం నమామి!

హం హం హం హంస రూపం స్ఫుట వికట ముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం రవిశశి నయనం రమ్య గంభీర భీమం
హం హం హం అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వ రోమం కరాళం
హం హం హం హంస హంసం సకల దిశ యశం రామ దూతం నమామి!
🙏 🚩

26/08/2024

ఎన్నేళ్ళనుంచో Pending, ఇప్పటికి వెళ్ళొచ్చాం | Vaishno Devi yatra made simple| Nanduri Srinivas


రేపు (19/08/2024) హాయగ్రీవ జయంతి సందర్భంగా హాయగ్రీవ స్వామి ప్రార్థన శ్లోకం మరియు అష్టోత్తరం👇విద్యార్ధులందరూ ఈరోజున హయగ్ర...
18/08/2024

రేపు (19/08/2024) హాయగ్రీవ జయంతి సందర్భంగా హాయగ్రీవ స్వామి ప్రార్థన శ్లోకం మరియు అష్టోత్తరం👇విద్యార్ధులందరూ ఈరోజున హయగ్రీవుని అర్చించాలి.హాయగ్రీవుని ఆరాధించిన వారికి విద్యాబుద్ధులు లభిస్తాయి.లౌకిక, పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన శీఘ్రఫలకారి🙏

🚩ప్రార్థన శ్లోకం

జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం |ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||

🚩శ్రీ హయగ్రీవ అష్టోత్తరశతనామావళిః

ఓం హయగ్రీవాయ నమః |
ఓం మహావిష్ణవే నమః |
ఓం కేశవాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం గోవిన్దాయ నమః |
ఓం పుణ్డరీకాక్షాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం విశ్వంభరాయ నమః |
ఓం హరయే నమః |
ఓం ఆదిత్యాయ నమః | ౧౦

ఓం సర్వవాగీశాయ నమః |
ఓం సర్వాధారాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం నిరాధారాయ నమః |
ఓం నిరాకారాయ నమః |
ఓం నిరీశాయ నమః |
ఓం నిరుపద్రవాయ నమః |
ఓం నిరఞ్జనాయ నమః |
ఓం నిష్కళఙ్కాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః | ౨౦

ఓం నిరామయాయ నమః |
ఓం చిదానన్దమయాయ నమః |
ఓం సాక్షిణే నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం సర్వదాయకాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం లోకత్రయాధీశాయ నమః |
ఓం శివాయ నమః |
ఓం సారస్వతప్రదాయ నమః |
ఓం వేదోద్ధర్త్రే నమః | ౩౦

ఓం వేదనిధయే నమః |
ఓం వేదవేద్యాయ నమః |
ఓం పురాతనాయ నమః | (ప్రభూతనాయ)
ఓం పూర్ణాయ నమః |
ఓం పూరయిత్రే నమః |
ఓం పుణ్యాయ నమః |
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరంజ్యోతిషే నమః | ౪౦

ఓం పరేశాయ నమః |
ఓం పారగాయ నమః |
ఓం పరాయ నమః |
ఓం సర్వవేదాత్మకాయ నమః |
ఓం విదుషే నమః |
ఓం వేదవేదాన్తపారగాయ నమః |
ఓం సకలోపనిషద్వేద్యాయ నమః |
ఓం నిష్కలాయ నమః |
ఓం సర్వశాస్త్రకృతే నమః |
ఓం అక్షమాలాజ్ఞానముద్రాయుక్తహస్తాయ నమః | ౫౦

ఓం వరప్రదాయ నమః |
ఓం పురాణపురుషాయ నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం శాన్తాయ నమః |
ఓం దాన్తాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జితామిత్రాయ నమః |
ఓం జగన్మయాయ నమః | ౬౦

ఓం జన్మమృత్యుహరాయ నమః |
ఓం జీవాయ నమః |
ఓం జయదాయ నమః |
ఓం జాడ్యనాశనాయ నమః |
ఓం జపప్రియాయ నమః |
ఓం జపస్తుత్యాయ నమః |
ఓం జాపకప్రియకృతే నమః |
ఓం ప్రభవే నమః |
ఓం విమలాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః | ౭౦

ఓం విశ్వగోప్త్రే నమః |
ఓం విధిస్తుతాయ నమః |
ఓం విధీన్ద్రశివసంస్తుత్యాయ నమః |
ఓం శాన్తిదాయ నమః |
ఓం క్షాన్తిపారగాయ నమః |
ఓం శ్రేయఃప్రదాయ నమః |
ఓం శ్రుతిమయాయ నమః |
ఓం శ్రేయసాంపతయే నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | ౮౦

ఓం అనన్తరూపాయ నమః |
ఓం ప్రాణదాయ నమః |
ఓం పృథివీపతయే నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం వ్యక్తరూపాయ నమః |
ఓం సర్వసాక్షిణే నమః |
ఓం తమోహరాయ నమః |
ఓం అజ్ఞాననాశకాయ నమః |
ఓం జ్ఞానినే నమః |
ఓం పూర్ణచన్ద్రసమప్రభాయ నమః | ౯౦

ఓం జ్ఞానదాయ నమః |
ఓం వాక్పతయే నమః |
ఓం యోగినే నమః |
ఓం యోగీశాయ నమః |
ఓం సర్వకామదాయ నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం మహామౌనినే నమః |
ఓం మౌనీశాయ నమః |
ఓం శ్రేయసాం నిధయే నమః |
ఓం హంసాయ నమః | ౧౦౦

ఓం పరమహంసాయ నమః |
ఓం విశ్వగోప్త్రే నమః |
ఓం విరాజే నమః |
ఓం స్వరాజే నమః |
ఓం శుద్ధస్ఫటికసఙ్కాశాయ నమః |
ఓం జటామణ్డలసంయుతాయ నమః |
ఓం ఆదిమధ్యాన్తరహితాయ నమః |
ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః | ౧౦౮

ఇతి శ్రీ హయగ్రీవాష్టోత్తరశతనామావళిః సంపూర్ణం |

ఇటువంటి ఆధ్యాత్మిక సమాచారం కొరకు మన Page ను Follow చేయండి✍️

15/08/2024

వరలక్ష్మీ వ్రతం లోపు వినండి - మీ పారాయణ అనుభూతిగా మారుతుంది _ Bhandasura Vadha _ Nanduri Srinivas





12/08/2024

పూరీ రత్న భాండారం రహస్యాలు | Puri Ratna Bhandar secrets revealed | Nanduri Srinivas





11/08/2024

ఆఖరి వీడియో పూరీ Series లో - 1.5 ఏళ్ల పరిశోధన సమాప్తం| Puri Shankha Parikrama - 4 | Nanduri Srinivas






10/08/2024

ఆ సొరంగం కనిపెట్టడానికి ఎన్ని రోజులు పట్టిందో | Puri Sankha parikrama - Part 3 | Nanduri Srinivas






09/08/2024

వెనకాల రహస్యంగా ఉన్న నరసింహ విగ్రహమే వాడి పని పట్టింది | Puri Sankha parikrama -2 | Nanduri Srinivas






08/08/2024

శంఖ క్షేత్ర రహస్యాలు | Puri Shankha parikrama -1 | Nanduri Srinivas







07/08/2024

ఉథ్థాన ఏకాదశి రోజు తప్పక వినాల్సిన విష్ణు లీల | Puri Miracle -Dasia Bouri | Nanduri Srinivas





06/08/2024

జన్మాష్టమి Special: 3 నిముషాల చిన్న వీడియో-మనస్సుని తడిపేస్తుంది | Puri Mania Das | Nanduri Srinivas




06/08/2024

పడుకోమంటే పడుకొని-లెమ్మంటే లేచేవాడు దేవుడేంటి? | Suprabhatam & Kadiri Krishna | Nanduri Srinivas





 #నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం... #శ్రీరామ జయరామ జయ జయరామ...శ్రీ ఆంజనేయస్వామి వారిని ప...
06/08/2024

#నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం...
#శ్రీరామ జయరామ జయ జయరామ...

శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని పరాశర సంహిత'లో ఉంది.

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది.

నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు.

సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే
శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.

ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది.

#మాణిక్యము (సూర్య)
తతో రావణ నీతాయా: సీతాయా: శత్రు కర్మన:
ఇయేష పదమన్వేష్రుం చారణాచరితే పథి 1

#ముత్యము (చం(ద)
యన త్వేతాని చత్వారి వానరేయద యథా తవ
స్మృతిర్మతిర్ఘృతిర్లక్ష్యం స కర్మసు న సీదతి 2

#ప్రవాలము (కుజ)
అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం
అనిర్వేదో హి సతతం సర్వార్దేషు ప్రవర్తకః ౩

#మరకతము (బుధ)
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యైచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమా నిలే భ్యో
నమోస్తు చంద్రార్క మరుధణేభ్య 4

#పుష్పరాగము (గురు)
ప్రియాన్న సంభవేద్దు: ఃఖం అవపియాదధికం భయం
తాభ్యాం హియే వియుజ్యంతే నమసేషాం మహాత్మనాం || 5

#హీరకము (శుక్ర)
రామ: కమలపత్రాక్ష: సర్వనత్త్వ్వమనోహర: |
రూపదాక్షిణజ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే 6

#ఇం(దనీలము (శని)
జయత్యతిబలో రామో లక్షణశ్చ మహాబల
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత:
దాసోహం కోనలేంద్రస్య'రామస్యాక్షిష్ట కర్మణః;
హనుమాన్ శతుపైన్యానాం నిహంతా మారుతాత్మజః ౭

#గోమేదకము (రాహు)
యద్యస్తి పతిశు శ్రూషా యద్యుస్తి చరితం తప:
యదివాస్త్యే కపత్నీత్వం శీతో భవ హనూమతః ౮

#వైడూర్యము (కేతు)
నివుృత్తవనవాసం తంత్వయా సార్ధమరిందమం
అభిషికమయోధ్యాయాం
క్షిపం ద్రక్ష్యసి రాఘవం 9

నవగ్రహాల, అనుగ్రహానికి, సకల కార్య సిద్ధికి నిత్యం ఈ
శ్లోకాలు పారాయణ చేయడం మంచిది
నిత్యం పారాయణ చేయడం కుదరిని వారు శనివారం
పారాయణ చేయడం మందిది గర్భవతులు ఈ శ్లోకాలను చదివినా విన్నా సత్సంతానం కలుగుతుంది.
సేకరణ .

05/08/2024

పుస్తకాల్లో దొరకని దశ మహా విద్యల రహస్యం | Unknown Dasa maha Vidya secrets of Puri | Nanduri Srinivas






29/07/2024

ఆఖరి 6 గదులూ తెరిస్తే తిరువనంతపురాన్ని మించిపోతుంది_ 64 secrets of Puri - Part 5 _ Nanduri Srinivas






Address

Hyderabad
500034

Website

Alerts

Be the first to know and let us send you an email when Nanduri Spiritual Talks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies