Shravs Smart

Shravs Smart Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shravs Smart, Digital creator, Hyderabad.

19/01/2024

"30 days లో గయ్యాళి ఎలా అవ్వాలి "అనే బుక్ ఉంటే పంపించండి ఫ్రెండ్స్ .మంచిగా ఉంటే ఇప్పుడున్న సమాజంలో బ్రతకలేం 😑

15/01/2024

ఆవు🐄 పేడ దొరకలేదని వేరే వాళ్ళ ఇంటి ముందు పెట్టిన "గొబ్బెమ్మలు" ఎత్తు కొచ్చిన 🥳 (Copy పోస్ట్ )

14/01/2024

హనుమ సినిమా ఎంత మంది చూశారు...?

28/10/2023

కర్ణాటకలో పసుపు కుంకుమ బొట్టును నిషేధించిన జిహాదీ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం మరి తెలంగాణ సమాజము ఎంతవరకు మెలుకుంటుందో చూడాలి...

మల్లి గెలిపిస్తే మాకు నష్టమే కాక కచ్చితంగా ఒడిస్తారు నిరుద్యోగులు యువకులు ప్రజలు రైతులు అందరు కలిసి ఒడిస్థారు..రెస్ట్ ఉం...
28/10/2023

మల్లి గెలిపిస్తే మాకు నష్టమే కాక కచ్చితంగా ఒడిస్తారు నిరుద్యోగులు యువకులు ప్రజలు రైతులు అందరు కలిసి ఒడిస్థారు..రెస్ట్ ఉండదు మల్ల దోసుకున్నా సొమ్ముని కక్కిస్తారు అని అంటున్నారు కథ. ఉరుకుడే ఉరుకుడు ఉంటుంది..కావచ్చు

19/10/2023

ఈరోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది అర్థం కాని ప్రశ్న... పెడితే పెళ్లి లేకుంటే చావు...ఇదే ఇప్పుడున్న సమాజము..

25/05/2023

నమ్మకం అనే పదం మీద విరక్తి వచ్చింది..

  అమ్మాయిని ప్రేమించడమే నేరమా....ప్రేమిస్తే ఇలా cham పేయడం ఎంతవరకు సమంజసం  అనే అబ్బాయి ఒక ముస్లిమ్ అమ్మాయిని ప్రేమించిన ...
23/05/2023

అమ్మాయిని ప్రేమించడమే నేరమా....ప్రేమిస్తే ఇలా cham పేయడం ఎంతవరకు సమంజసం

అనే అబ్బాయి ఒక ముస్లిమ్ అమ్మాయిని ప్రేమించిన పాపానికి అమ్మాయి అన్న ఈతకు వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళి హత్యచేసినట్లు భావిస్తున్నారు, ప్రేమ విషయం తెలిసాక అమ్మాయి బంధువులు ఇదివరకే అబ్బాయి ఇంటికి వెళ్ళి గొడవ చేసినట్లు తెలుస్తుంది

చెక్ చేశాను....2000/- నోట్లు లేవు...నేను సేఫ్
23/05/2023

చెక్ చేశాను....2000/- నోట్లు లేవు...నేను సేఫ్

23/05/2023

మళ్ళీ ప్రధాన మంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు...?

21/05/2023

ఒక్క రోజు మీరు CM అయితే ఎం పనులు చేస్తారు? సమాధానం నిజాయితీ గా నిర్భయం గా ఉండాలి కామెడీ వద్దు

సింగర్ శిరీష ♥️🖤
03/05/2023

సింగర్ శిరీష ♥️🖤

🖤🖤🖤💯
15/04/2023

🖤🖤🖤💯

కాలానికి తెలుసు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో... కావాల్సింది ఓపిక మాత్రమే...🖤
14/04/2023

కాలానికి తెలుసు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో... కావాల్సింది ఓపిక మాత్రమే...🖤

Do you Follow Chinnari
07/04/2023

Do you Follow Chinnari

𝐊𝐀𝐉𝐀𝐋 𝐀𝐆𝐆𝐀𝐑𝐖𝐀𝐋
07/04/2023

𝐊𝐀𝐉𝐀𝐋 𝐀𝐆𝐆𝐀𝐑𝐖𝐀𝐋

06/04/2023

👉

ప్రేమలో విజయం సాధించడమంటే
ప్రేమించి పెళ్లిచేసుకోవడం తరువాత కాలక్రమేనా భాధ్యతలలో మునిగిపోయి ప్రేమను మరచిపోవడం కాదు.....
పరిచయం ప్రేమ, పెళ్లితో ముగిసిపోకూడదు.....
ప్రేమ ఇరువురి మధ్య జీవితమంతా సాగాలి....

జీవితమంతా మనల్ని నమ్మివచ్చిన వాళ్లను ప్రేమించాలి
కష్టసుఖాలలో తోడు నిలవాలి....
మోయలేని బారం మనసును భాధిస్తున్న మనమే ప్రపంచమని బ్రతికేవాళ్లను సంతోషపెట్టే ప్రయత్నం చేయాలి......

అందం ఆకర్షణ చూసే ప్రేమలు పెళ్లి తరువాత చిన్న సమస్యను కూడా తట్టుకోలేక విఫలమౌతాయి.....
గుణం నిజాయితి చూసే ప్రేమలు జీవితమంతా కష్టాల సుడిగుండాలు ఎదురొచ్చినా ఎదిరించి చివరి వరకు నమ్మకంతో కొనసాగుతాయి......

ప్రేమకు పునాది నమ్మకం.....
నమ్మకం దృడమైనదైతే ప్రతి ఒక్కరి
ప్రేమ విజయం సాధిస్తుంది......
మన మనసును అర్ధం చేసుకునే వాళ్లు లేనప్పుడు
మనమే వారి మనసును తెలుసుకుని ప్రవర్తిస్తే అంతా సంతోషమే కదా......

సర్ధుకుని బ్రతకడంలో కొంత ఇబ్బంది ఉన్నది నిజమే అయినా దానికి అలవాటైతే జీవితమంతా అందంగా కన్పిస్తుంది........
❤️👈

06/04/2023

*జీవితంలో నిజమైన ఆనందం పొందటం ఎలా?*

ఒక అత్యంత ధనవంతుని టెలిఫోన్ ఇంటర్వ్యూ చేస్తూ రేడియో వ్యాఖ్యాత ఇలా ప్రశ్నించాడు" మీ జీవితంలో నిజమైన సంతోషం మీకు ఏ విధంగా లభించింది?".
ఈ ప్రశ్నకు అతను ఇలా సమాధానం చెప్పాడు.
" నేను నా జీవితంలో నాలుగు దశల ( stages) ద్వారా సంతోషాన్ని పొందగలిగాను. చివరగా నేను నిజమైన సంతోషం( true Happiness) ఎలా పొందగలుగుతామో గ్రహించగలిగాను.
మొదటి దశలో( first stage) నేను చాలా ధనాన్ని ( wealth) సంపదలను ప్రోగు చేసుకున్నాను. కానీ ఆ దశలో నేను అనుకున్న ఆనందాన్ని పొందలేదు.
రెండవ దశలో(second stage) చాలా విలువైన వస్తువులను ( valuble items) సేకరించాను. కానీ వాటి ద్వారా లభించే ఆనందం చాలా తాత్కాలికమని ( temporary) అవి శాశ్వతంగా ఉండబోవని తెలుసుకున్నాను.
మూడవ దశలో ( third stage) పెద్ద పెద్ద ప్రాజెక్టులైన ఫుట్బాల్ టీం ( football team), టూరిస్టు రిసార్టులు కొన్నాను. కానీ అప్పుడు కూడా నేను ఊహించిన ఆనందాన్ని పొందలేక పోయాను.
ఇంకా నాలుగవ దశలో ( fourth stage) నా స్నేహితుల ఒకరు వికలాంగులైన పిల్లల కోసం ఒక చక్రాల కుర్చీని ( wheel chair) కొనమని చెప్పాడు. అతను చెప్పిన ప్రకారమే చక్రాల కుర్చీని ( wheel chair) కొన్నాను. అయితే నా స్నేహితుడు నేను స్వయంగా పిల్లల దగ్గరికి వెళ్లి wheel chairs నీ అందివ్వమని అన్నాడు. నేను అలాగే వికలాంగులైన పిల్లల దగ్గరకు వెళ్లాను. స్వయంగా నా చేతులతో వారికి wheel chairs నీ అందించాను. అప్పుడు వారి ముఖాలలో చెప్పలేనంత ఆనందం కనిపించటం నేను చూశాను. వారి ముఖాలు కొత్త వెలుగులు విరజిమ్ముతూ కనిపించాయి. వారంతా నవ్వుతూ, ఆనందంతో ఆ కుర్చీ లలో కూర్చుని ఆ ప్రదేశం అంతా తిరుగుతూ కనిపించారు. అది వారికి ఒక పిక్నిక్ ప్రదేశం లాగా అయిపోయింది. అప్పుడు నా హృదయం అంతకు ముందెన్నడూ పొందని విశాలమైన ఆనందంతో నిండిపోయింది.
నేను తిరిగి వెళ్లి పోదామనుకొన్నప్పుడు ఒక బాబు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. నేను నా కాలుని వదిలించుకుందామనుకునేంతలో ఆ బాబు నా ముఖాన్నే చూస్తూ నా కాళ్ళు మరింత గట్టిగా పట్టుకున్నాడు. నేను ముందుకు వంగి ఆ బాబుతో " ఇంకా నీకు ఏమైనా కావాలా ?" అని అడిగాను.
అప్పుడు ఆ బాబు పలికిన మాటలు నన్ను ఎంతో ఆనందంలో ముంచివేయ టమే కాకుండా నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.
ఇంతకీ ఆ బాబు ఏమన్నా డంటే
*"నేను మీ ముఖాన్ని గుర్తు పెట్టుకోవాలని ఉన్నది ఎందుకంటే మళ్లీ నేను మిమ్మల్ని స్వర్గంలో కలిసినప్పుడు మిమ్ములను గుర్తించి మరియొక సారి కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం"*
,I want to remember your face so that when I meet you in heaven I will be able to recognise you and thank you once again.
చూశారా సేవకు ఉన్న శక్తి ఎంతటి మహత్తరమైనదో..
మనం మరి ఏ విధంగాను పొంద లేనటువంటి ఆనందాన్ని అత్యంత సులభంగా ఇతరులకు సేవ అందించటంలో పొందవచ్చును అని మనం ఈ చిన్న సంఘటన ద్వారా గ్రహించవచ్చును..
మనం ఇతరుల కష్టాలలో పాలు పంచుకున్నప్పుడు వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వారి ఆనందాన్ని చూసినప్పుడు మనకు లోపలనుంచి ఆనందం వస్తుంది..

*The secret of real happiness lies in making the others happy*.

06/04/2023

వివాహం తరువాత జాబ్ వద్దన్నాడు వదిలేశా..!

ఫోన్ నెంబరు మార్చేయాల్సిందే అన్నాడు మార్చేశా..!

ఫేస్బుక్ కూడదన్నాడు నెట్ కట్టేశా...!

మగ స్నేహితులుతో స్నేహం అవసరమా అన్నాడు స్నేహానికి చరమగీతం పాడా...!

లెగిన్స్ అంటే అసహ్యం అన్నాడు. చుడీదార్ కి మారా..!!

హీల్స్ కి నో అన్నాడు. సాదారణ చెప్పులకి యస్ అన్నాను...!

జాకెట్ కి కిటికీలేంటన్నాడు... మెడ వరకు మొత్తం కప్పేలా వస్త్రాలకి ప్రాధాన్యం ఇచ్చా...!

పెదాలకి రంగులేంటి అన్నాడు పాండ్స్ ని కూడా దూరంగా ఉంచా...!

పార్లర్ కి వెళ్ళద్దు అన్నాడు. పార్లర్ గడప తొక్కడమే మానేశా..!

కొన్ని రోజులు సంతోషంగా ఉన్న తర్వాత ..

పిల్లల కోసం కొన్ని రోజులు ఆగుదాం అన్నాడు.. మాత్రలనే మాసం మాసం పెంచుకుంటూ వచ్చా..!

వారంలో ఏడు రోజులూ తనకిష్టమైన వంటకాలే వండాలి..!

వారాంతంలో స్నేహితులుతో గడిపి సగం రాత్రి ఇంటికి తిరిగేవారు..!

రాత్రి ఒంటిగంటకి ఇంటికి చేరా అంటూ తన మొబైల్ కి అమ్మాయి పేరున్న నెంబరు నుండి మెసేజ్..!

తెల్లారక ఎవరని అడిగా ... ex lover అన్నాడు..!

వదిలెయ్యమన్నాను.. వల్ల కావడం లేదన్నాడు...!

ప్రయత్నం చేయ్ నీకు తోడు నేనున్నాను అన్నాను.. నువ్వూ తను ఒకటా అన్నాడు..!!

వేరు వేరే .. నేను లీగల్ తను ఇల్లీగల్ అన్నాను... నాకు చెంప పగిలింది..!

నీ కోసం అన్నీ వదిలేశాను నా కోసం ఇదొక్కటి వదిలెయ్యలేవా అన్నాను.. కుదరదు its true love అన్నాడు..!!

నాక్కూడా ట్రూ లవ్ ఉంది అన్నాను. మరిచిపోవాలని వారం రోజులు బంధించి హింసించాడు..!!

ఓర్చుకున్నాను. తనలో ఎటువంటి మార్పూ లేదు..!

తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేశాను. !
తిరిగి లిప్ స్టిక్ రాయడం మొదలెట్టాను.!
తిరిగి జాకెట్ కి కిటికీలిచ్చాయ్.!
తిరిగి వేషధారణలోకి లెగిన్స్ వచ్చాయి.!
పార్లర్ సాధరంగా అక్కున చేర్చుకుంది.!
వంటల్లోకి నాకు నచ్చిన వంటలూ చేరాయి.!

సోషల్ మీడియా అంతటా ప్రేమ కవితలు రాశా.!

తిరిగి జాబ్ కి వెళ్ళడం మమొదలుపెట్టా.!

జాబ్ నుండి లేట్ గా ఇంటికి రావడం మొదలెట్టా.!

మగ స్నేహితులతో స్నేహం చిగురించింది..!

అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలు మొదలయ్యాయి.!

చాటుమాటుగా ఫోన్ కాల్స్ మక్కువయ్యాయి.!

మొబైల్ కి, లాప్టాప్ కి పాస్వార్డ్ లకి అంకురార్పణ చేశా!

తనకి ఉన్న వెయ్యి పనుల్లో నన్ను గమనిస్తూ ఉండటమే ముఖ్యమైన పని ఇప్పుడు.!

తన ఇంటి భోజనం తనకే సొంతం అన్నట్లు దొంగతనం జరగకుండా కాపాడుకోవడానికి సెలవు రోజుల్లో కూడా బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు.!

ఎలాగైనా నా ex lover కాళ్ళు చేతులు పట్టుకోవాలని నా చుట్టూనే తిరగసాగాడు.!

ఈ జన్మలో కనిపెట్టడం తన వల్ల కాదు..

కారణం ఎటువంటి ex lover కూడా లేడు..

లేని ఒక లవర్ ని వెతికి వెతికి తనకి తెలియకుండానే నా చుట్టూ తిరగడం ప్రారంభించి, తన ex lover కి దూరంగా జరిగాడు..!

తనని పూర్తిగా మరిచిపోయి నాకు సొంతం అయ్యేంత వరకు నాకొక ex lover ఉన్నాడు.!

ఓ నా ఊహా lover ...
నీకు వేల వేల వందనాలు..
ardham kakute ardham chesukori post ardham aitey comnt cheyandi bt no bad comnt frnds

Which...?
04/04/2023

Which...?

మీకు ఎలా ఉంది....?

😃😃😃
03/04/2023

😃😃😃

01/04/2023

E muggurilo mi votu evariki


30/03/2023

Hai Good Morning 😘

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Shravs Smart posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Digital creator in Hyderabad

Show All