27/07/2023
పీఎం కృషి సంవృద్ది కేంద్రాల ప్రారంభోత్సవం లైవ్‌లో ఈటల రాజేందర్..
రాజస్థాన్‌లో జరుగుతున్న ప్రధాన మంత్రి కృషి సంవృద్ది కేంద్రాల” ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ షాద్ నగర్ బస్టాండ్ వద్ద ఉన్న గణేష్ అగ్రో ఏజెన్సీస్ లో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గారి లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.
రాజస్థాన్‌లో జరుగుతున్న ప్రధాన మంత్రి కృషి సంవృద్ది కేంద్రాల" ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే, .....