Zindhagi

Zindhagi నీది, నాది, మనందరి జీవితమే ఈ జిందగీ.. గంజాయి వనంలో తులసి మొక్కలా జీవించే మహానుభావులను పరిచయం చేయడం

నీది, నాది, మనందరి జీవితమే ఈ జిందగీ.. గంజాయి వనంలో తులసి మొక్కలా జీవించే మహానుభావులను పరిచయం చేయడం, ఈ జిందగీ ఉద్దేశం..

05/02/2023

Good name Zindhagi

05/02/2023

మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. త్వరలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. తాను ఎవరికీ వ్యతిరేకిని కాదని, రైతు పక్షపాతినని కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోనూ తెలంగాణ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ ను ఆదరించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు. ఎలాంటి వనరులు లేని సింగపూర్, మలేసియా వంటి దేశాలు అద్భుతాలు చేస్తుంటే, భారత్ మాత్రం ఎక్కడిదక్కడే ఉందని అన్నారు....

Address

Flot No 3 Anush Apartment Zeedimetla Pet Bahseerbad Hyderabad
Hyderabad
500067

Alerts

Be the first to know and let us send you an email when Zindhagi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Zindhagi:

Share