30/09/2021
#ప్రభుత్వం_అరటి_పంట_రైతుల కు #గిట్టుబాటు_ధర కల్పించి న్యాయం చేయాల్సిందిగా రైతు ఆవేదన 🙏🙏
👉 #అరటికి_పెట్టుబడి_ఒక_ఎకరాకు_______-
👉 #సేద్యం- 5000
👉 #ఎరువు 5×6000 30000
👉 #పిలకలు 14×1200= 16800
👉 #కూలీలు = 20000
👉 #మందులు.10000×5= 50000
👉 #డ్రిప్ మందులు 15000
👉 #స్ప్రెయింగ్ 2000
👉 #పోటు_కట్టెలు 700×20= 14000
౼౼౼౼౼౼౼
👉 #మొత్తం 1,52,800
౼౼౼౼౼౼౼౼ గుత్త చేసే వారికి 25000 మరి add చేసుకోవాలి
👉ఇప్పుడు సిగటోక అనే వైరస్ తో మందులకు విపరీతమైన డబ్బులు ఖర్చవుతాయి
,👉ఇంతకు తక్కువకాదు ఇంత పెడితే ధర నిర్ణయించే హక్కు #రైతు_కు లేదు
👉 #ప్రభుత్వం పట్టించుకోదు(ఒక గుండుసూది తయారుచేసే కంపెనీ కూడా ధర వాళ్లే నిర్ణయిస్తాడు )కానీ రైతుకు ఆ హక్కు లేదు ఇలా అయితే రైతు ఎలా జీవనం సాగిస్తాడు
👉అందుకే ప్రతిరైతు చదివించి ఉద్యోగం చెపిస్తాడే కానీ #వ్యవసాయం చేయమనడు పిల్లల్ని అందరూ ఇలా అయితే వ్యవసాయం చేయటానికి రైతు ఉండడు ఇప్పటికైనా మేల్కొని #ప్రభుత్వం_చర్య తీసుకుని #రైతు_ను కాపాడండి. టన్ను15,000 వేలు ఉంటే నే గిట్టుబాటు అవుతుంది
👉కానీ ఇప్పుడు 5 వేల నుంచి 7 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు
👉రైతు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి
👉పైన లిస్టులో ఖర్చులో లేనివి డ్రిప్ కూడా ఉంది ఒక బోర్ వేసి మోటార్ తో నీళ్లు బయటికి రావాలంటే 5,00,000 అవుతుంది ఇవి ఎన్నిరోజులు వస్తాయో కూడా తెలీదు అన్నిటికి ఎదురు నిలిచి పోరాడితే చివరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి అందుకే కొంతమంది భాద భరించలేక అహ్మహత్యాలకు పాల్పడుతారు.
👉 #రైతేరాజు, దేశానికి వెన్నెముక #రైతు అనే మాటలు పుస్తకాలలో చదువుకోవటానికి ఉంటాయి
👉కానీ రైతులకు వెన్నెముక లేకుండా చేస్తారు నాయకులు ముందుకొచ్చి రైతుల భాద ,గోడును పట్టించుకోండి ఇప్పటికైనా #రైతు_పంట పండిచకుంటే మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి జాగ్రత్త..... అన్ని స్తంభించిపోతాయి.తినటానికి
👉ఇప్పటికైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు మనవి చేసుకుంటున్నారు🙏🙏
🙏🙏🙏🍊🍇🍋🍌🍌🍍🍅🍆🥔🥕🌽🌶️🥜🥒
( )