Bhumireddy Thoughts

Bhumireddy Thoughts సామాన్యుడి కంటే ఒక మెట్టు ఎత్తులో సమాజం చూసిన ఆలోచనల పరంపరే భూమిరెడ్డి థాట్స్ !

23/04/2023
25/03/2023

#ఆకలి_విలువ
🙏😭🙏

#భూమిరెడ్డి

20/03/2023

మూడు అడుగులు వెనక్కు వేసి, ఏడు అడుగులు దూకి ఒక్కసారిగా తెలివిగా కొట్టే ⚽️ #కిక్ సూపరహే !

#భూమిరెడ్డి

20/03/2023

మళ్లీ #కరోనా అంటూ కొంతమంది శాస్త్రాలు చెబుతున్నారు ... ఏది ఏమైనా ఈ వీడియో చూసేసి జలుబు, తుమ్ములు, దగ్గు రాకుండా చేసుకోండి !
😷
#భూమిరెడ్డి

20/03/2023

రివర్స్ గేర్ లో #ఉతుకుడు అంటే ఇలా ఉండాలి ... నిలువునా చీల్చి కారం పెట్టినట్టు !
🙈 🙉 🙊

#భూమిరెడ్డి

తన వ్యక్తిగత పేరుకు ముందు ... భర్త నుండి వచ్చిన ఇంటిపేరును  #సోషల్_మీడియా లో తీసివేస్తే ; ఆమె ఇక  #విడాకులు ఇచ్చేస్తుంది...
20/03/2023

తన వ్యక్తిగత పేరుకు ముందు ... భర్త నుండి వచ్చిన ఇంటిపేరును #సోషల్_మీడియా లో తీసివేస్తే ; ఆమె ఇక #విడాకులు ఇచ్చేస్తుంది, ఇక అంతా అయిపోయిందను కోవాలా ? ... ఈ సిగ్నల్ సైన్ సమాజానికి ఇచ్చే #ముందస్తు_బెల్ అనుకోవాలేమో ⁉️

#భూమిరెడ్డి

దేశానికి రాజైనా ఒక అమ్మకు కొడుకే ... అమ్మ అనే  #స్త్రీ లేకపోతే సృష్టి లేదు ... పుట్టుకకు మూలం లేదు !🌷 🙏     #భూమిరెడ్డి ...
08/03/2023

దేశానికి రాజైనా ఒక అమ్మకు కొడుకే ... అమ్మ అనే #స్త్రీ లేకపోతే సృష్టి లేదు ... పుట్టుకకు మూలం లేదు !
🌷

🙏

#భూమిరెడ్డి

04/03/2023

ుగురు
పాడె పట్టడానికి చేతులు పోటీ పడుతున్నాయి ... చివరి చూపు కోసం పాదాలు స్మశానం వైపు కదులుతూ ఉన్నాయి ... ఇది కదా అసలైన సంపాదన ! ... ఇలాంటి సంపాదన అందరికీ రాదు, కొద్దిమందికి మాత్రమే వస్తుంది ... ఆ కొద్దిమందిలో మనం ఎందుకు ఉండకూడదు ?


#భూమిరెడ్డి

అలా చేతులు జేబులో పెట్టుకొని ... కర్ణాటక బోర్డర్ దాటి అలా 2 కిమీ 👣 పోయి వచ్చా ❗️ ... ఊహించని భలే మలుపులు తిప్పుతున్నా కద...
11/02/2023

అలా చేతులు జేబులో పెట్టుకొని ... కర్ణాటక బోర్డర్ దాటి అలా 2 కిమీ 👣 పోయి వచ్చా ❗️ ... ఊహించని భలే మలుపులు తిప్పుతున్నా కదా డాడ్స్ ⁉️ ... నేను #కెవ్వుకేక కదా ఓ మై డాడ్స్ 😆
#భూమిరెడ్డి

కేంద్ర బడ్జెట్ మీద చర్చలో లోకసభలో 10% కూడా సభ్యులు లేరా ? ఎంత అవమానం ?   #భూమిరెడ్డి
10/02/2023

కేంద్ర బడ్జెట్ మీద చర్చలో లోకసభలో 10% కూడా సభ్యులు లేరా ? ఎంత అవమానం ?
#భూమిరెడ్డి

 #బూమ్_రాంగ్   హబ్బబ్బా ... ఈ మాత్రం దానికి మరీ అంత  #కమల్_హాసన్ అయిపోవాలా ఏంది సామీ ⁉️🫨'' ఓ కాంట్రాక్టర్ గురించి ఎమ్మెల...
08/02/2023

#బూమ్_రాంగ్
హబ్బబ్బా ... ఈ మాత్రం దానికి మరీ అంత #కమల్_హాసన్ అయిపోవాలా ఏంది సామీ ⁉️
🫨
'' ఓ కాంట్రాక్టర్ గురించి ఎమ్మెల్యే కోటంరెడ్డి నాతో చాలాసేపు చర్చించారు. ఆ విషయం నా ఫోన్‌లో ఆటోమేటిక్‌గా రికార్డ్ అయ్యింది. నాది ఆండ్రాయిడ్ ఫోన్ కావడంతో ఫోన్‌లో ప్రతీకాల్ రికార్డ్ అవుతుంది. నాది I-Phone అని కోటంరెడ్డి చెప్పిన మాట అవాస్తవం ... అయితే నేను, మా కాంట్రాక్టర్ల చర్చ వచ్చినప్పుడే కోటంరెడ్డి ఆడియో బయటపెట్టాను. శ్రీధర్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని నేను ఈపని చేయలేదు. దీన్ని శ్రీధర్‌రెడ్డి షోన్ ట్యాపింగ్ అనడం. ఇంత అలజడి జరుగుతుందని నేను అనుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తోందని అనుకోలేదు. హోంశాఖకు ఫిర్యాదన్న తర్వాతే నేను బయటికి రావాల్సి వచ్చింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కోవడం ఇష్టంలేక నేను మీడియా ముందుకొచ్చాను. నేను ఎవరో సీఎంకు అసలు తెలియదు. ఏదేదో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో నా స్నేహితుడుని ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఎమ్మెల్యే అంటున్నట్టు నన్ను ఎవరు ప్రభావితం చేయలేదు. అంతకుమించి ఎవరి ఒత్తిడీ నాపై లేదు. నేను ఇప్పుడు ఆ ఆడియో డిలీట్ చేశాను '' - రామశివారెడ్డి

#భూమిరెడ్డి

నేను బాత్ రూమ్ లో పోగానే నా మొబైల్ డిస్ట్రబ్ అయినట్టుగా ఫీల్ అయిపోతున్నా ...  #కమల్_హాసన్ లా ఏడుపు ఫీలింగ్ ఇచ్చి అమిత్ ష...
08/02/2023

నేను బాత్ రూమ్ లో పోగానే నా మొబైల్ డిస్ట్రబ్ అయినట్టుగా ఫీల్ అయిపోతున్నా ... #కమల్_హాసన్ లా ఏడుపు ఫీలింగ్ ఇచ్చి అమిత్ షా ను కలిస్తే సరిపోతుందా ఫ్రెండ్స్ ⁉️
#భూమిరెడ్డి

హాస్పిటల్ బిల్ ఎవడు కడితే జనాలకు ఏంటి ? ... అదొక అత్యంత మానవీయ కోణంలా వార్తలా ⁉️ ... షట్ ... వీళ్ల సపరివార భజన బృందం గాన...
08/02/2023

హాస్పిటల్ బిల్ ఎవడు కడితే జనాలకు ఏంటి ? ... అదొక అత్యంత మానవీయ కోణంలా వార్తలా ⁉️ ... షట్ ... వీళ్ల సపరివార భజన బృందం గాన లాహిరిలు ఇంకా ఎన్ని చూడాలో ... ప్చ్ ...
#భూమిరెడ్డి

02/02/2023

యువ👣యాత్ర ; రాత్రి బసలో మద్యం 🍻🍾సరఫరా ... మద్యం కోసం ఘర్షణలట ... ఓరినీ ఇదేదో బాగుందే ? ... ఇట్టా అయితే 1,000 రోజులు యాత్ర తమ్ముళ్లు డిమాండ్ చేసినా చేయొచ్చు !? ... హవును ... తమ్ముళ్లకు పండగే పండగ ... తస్సాదియ్యా ... హెహే ... వుయ్ వ్వాన్ట్ మ్మందు ... హంతే ... కి కి కి ... 😆
#భూమిరెడ్డి

02/02/2023

👣
#జనాకర్షణ అనేది ఒక తారక మంత్రం. అది డబ్బు వెదజల్లి, కొనుక్కుంటే వచ్చేది కాదు. ప్రజల గుండెల్లో నుండి ఉప్పెనగా ఎగతన్నుకు రావాలి ... అవును ... 4,000 కిమీ మన పాదాల వెంట కొన్ని వేలమంది అడుగులో అడుగులు వేయటం అంటే సాధ్యమా ? ... అది నుదిటి మీద దేవుడు రాసి పెట్టి ఉండాలి ... అంతే ... అంతే !
#భూమిరెడ్డి

 #ఆర్ట్_ఆఫ్_క్లోజ్_అప్_షాట్LowCase యాత్రకు జనాలు లేరని భజన మీడియా Long Live లేనే లేదు ... జనాలు వచ్చాక ... అదీ Close-Up ...
29/01/2023

#ఆర్ట్_ఆఫ్_క్లోజ్_అప్_షాట్
LowCase యాత్రకు జనాలు లేరని భజన మీడియా Long Live లేనే లేదు ... జనాలు వచ్చాక ... అదీ Close-Up షాట్స్ మాత్రమే ... Long షాట్స్ కానీ, డ్రోన్ షాట్స్ కూడా ఉండకూడదని ఇంటర్నల్ రూల్ ... #ఇదేమి_ఖర్మరా_బాబూ అనుకుంటూ భజన మీడియాలో అంతర్గత గుసగుసలు ! ... అవును ... Close-Up షాట్ అనేది ఒక Art అంతే ... అంతే !

#భూమిరెడ్డి

Address

Anantapur

Telephone

+919493510909

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhumireddy Thoughts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhumireddy Thoughts:

Videos

Share