Munnuru Kapu News

Munnuru Kapu News Munnurukapu News Magazine - Kola Janardhan Patel (9949255000)

01/10/2024
27/09/2024
https://youtube.com/?si=4us07rS4Aoby_T_ Please like ,share and do subscribe munnurukapu news💐
26/09/2024

https://youtube.com/
?si=4us07rS4Aoby_T_

Please like ,share and do subscribe munnurukapu news💐

Munnurukapu News

25/09/2024
ఐకాన్ 1000 లీడర్స్..,
24/09/2024

ఐకాన్ 1000 లీడర్స్..,

21/09/2024
16/09/2024

ఉమ్మడి నల్గొండ జిల్లా మదర్ డైరీ డైరెక్టర్ గా నియమితులైన పుప్పాల నరసింహులు( యాదాద్రి భువనగిరి జిల్లా) గారికి హృదయపూర్వక అభినందనలు
కృతజ్ఞతలతో కోల జనార్దన్ పటేల్ సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ అండ్ వ్యవస్థాపకులు మున్నూరు కాపు మాసపత్రిక 9949255000

మున్నూరు కాపు న్యూస్..... ధర్మపురి అరవింద్ కు జగిత్యాలమున్నూరు కాపుల పరామర్శ.. భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకు...
10/07/2024

మున్నూరు కాపు న్యూస్..... ధర్మపురి అరవింద్ కు జగిత్యాలమున్నూరు కాపుల పరామర్శ.. భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..వొలి సమీరుకు మంత్రి కోమటిరెడ్డి అభినందన ... కార్మాన్ ఘాట్ మున్నూరు కాపు సంఘం ట్రస్టు నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం.. నర్సంపేట మార్కెట్ చైర్మన్ కు పాల్వాయి శ్రీనివాస్ కు ఆత్మీయ సత్కారం...కృతజ్ఞతలతో కోల జనార్దన్ పటేల్ 9949255000

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా వద్దిరాజు రవిచంద్ర పటేల్ :హైదరాబాద్ జూన్: 23 (మున్నూరు కాపు న్యూస్) రాజ్యస...
24/06/2024

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా వద్దిరాజు రవిచంద్ర పటేల్ :హైదరాబాద్ జూన్: 23 (మున్నూరు కాపు న్యూస్) రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియమించారు.ఆయన ఇటీవలే రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయం తెలిసిందే.బీసీ వర్గానికి చెందిన ఎంపీ రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా నియమించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు,బీసీలతో పాటు అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నేడే పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు :విజేతలు ఎవరో తెలిసేందుకు మరికొన్ని గంటల దూరం : కరీంనగర్లో బండి సంజయ్ కి నిజామాబా...
03/06/2024

నేడే పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు :విజేతలు ఎవరో తెలిసేందుకు మరికొన్ని గంటల దూరం : కరీంనగర్లో బండి సంజయ్ కి నిజామాబాదులో ధర్మపురి అరవింద్ కు లైన్ క్లియర్ విజయంపై ధీమా: సికింద్రాబాద్లో దానం హోరాహోరీ. : జహీరాబాద్ లో హేమా హేమిలతో గాలి అనిల్ కుమార్ పోటీ: విజయానికి బాజిరెడ్డి గోవర్ధన్ విశేష కృషి: తమదైన శైలిలో వినూత్న ప్రచారం చేసిన కంటే సాయన్న: చామకూర రాజు: హైదరాబాద్ మే 3 (మున్నూరు కాపు న్యూస్:) తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు మే 13వ తేదీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే ఇందులో ప్రధాన పార్టీల నుండి మున్నూరు కాపులు ఐదుగురు పోటీ చేయగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం ఏడుగురు పోటీ చేశారు భారతీయ జనతా పార్టీ నుండి సెట్టింగ్ ఎంపీలు కరీంనగర్ బండి సంజయ్ నిజామాబాద్ ధర్మపురి అరవింద్ లో పోటీ చేయగా సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ (ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు) నిజామాబాద్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ (ఇటీవల నిజాంబాద్ రూరల్ నుండి శాసనసభ ఎన్నికలలో ఓటమి చెందారు) జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గాలి అనిల్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేశారు. వీరే కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా డాక్టర్ కంటే సాయన్న సీనియర్ జర్నలిస్టు చామకూర (పిడికిలి) రాజులు పోటీ చేశారు .కాగా ఇటీవల పార్లమెంటు ఎన్నికలపై సర్వేలు విడుదల కాగా కరీంనగర్ నుండి బండి సంజయ్ ,నిజాంబాద్ నుండి ధర్మపురి అరవింద్ విజయం ఖాయమైంది .మెజార్టీ పైనే అందరి దృష్టి ఉంది. సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ సైతం సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు కేంద్రమంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ టిఆర్ఎస్ నుండి పద్మారావు సైతం గట్టి పోటీ ఇచ్చి చాలా ఓట్లను చి లిచ్చారు. దీంతో ఎవరు విజయం సాధిస్తారో అనే విషయం మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఇక నిజామాబాదులో బాజిరెడ్డి గోవర్ధన్ జహిరాబాదులో గాలి అనిల్ కుమార్ విజయం కోసం తీవ్రంగా శ్రమించిన ఇంకా టిఆర్ఎస్ పార్టీ పై ఉన్న వ్యతిరేకత వీరిపై పడే ప్రభావం ఉంది . వీరు ఇరువురు మూడో స్థానంలో ఉంటారని ఇటీవల విడుదలైన సర్వేలు తెలియజేస్తున్న వ్యక్తుల సీనియార్టీ మంచితనంతో రెండవ స్థానానికి సైతం నిలిచే అవకాశం ఉంది ఇక మల్కాజిగిరి నుండి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కంటే సాయన్న చామకూర రాజులు తమదైన చేరిలో ప్రచారం చేసిన విజయానికి చాలా దూరంలో ఉన్నారు. ఏదేమైనా ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసిన మున్నూరు కాపు అభ్యర్థులకు వివిధ మున్నూరు కాపు సంఘాలు తమ సంఘీభావం ప్రకటించడంతోపాటు సమావేశాలు నిర్వహించి మద్దతు తెలిపారు పోటీ చేసిన అందరూ విజయం సాధించాలని కోరుకుందాం.

*మున్నూరుకాపు సోదర సోదరీ మణులకు* 👏 *నమస్కారములు* *మీ అబ్బాయి / అమ్మాయికి తగిన వివాహ సంబందానికి ఎదురుచూస్తున్నారా?* మన " ...
11/05/2024

*మున్నూరుకాపు సోదర సోదరీ మణులకు* 👏 *నమస్కారములు*
*మీ అబ్బాయి / అమ్మాయికి తగిన వివాహ సంబందానికి ఎదురుచూస్తున్నారా?*

మన " *మున్నూరుకాపు మాస పత్రిక* ఆధ్వర్యంలో వధూవరుల వివాహ పరిచయ వేదిక" ప్రారంభించిన 10 సం॥ల కాలంలోనే 1000 పైగా రిజిస్ట్రేషన్లతో కొన్ని వందల వధూవరుల వివాహాలకు ప్రత్యక్షంగా/పరోక్షంగా తోడ్పాటు అందిస్తూ తెలంగాణలోనే అతిపెద్ద వివాహ వేదికగా గుర్తింపు పొందిన మన మున్నూరు కాపు వధూవరుల వివాహ పరిచయ వేదికకు ఇప్పుడు ఆన్ లైన్ సౌకర్యం 9949255000 వాట్సాప్ ద్వారా కల్పించడమైనది. త ద్వారా మీ ఇంటి వద్ద నుండే మీ అబ్బాయి. అమ్మాయి వివాహానికి సరిపోయే సంబందాలు పొందవచ్చును...👏
కృతజ్ఞతలతో .. *కోల జనార్దన్* *పటేల్* ఎడిటర్ అండ్ వ్యవస్థాపకులు *మున్నూరు కాపు మాస పత్రిక* వధూవరుల వివాహ పరిచయ వేదిక *పటేల్స్* *మ్యాట్రిమోనీ తెలంగాణ*
*For online registration assistance Pl. contact..9949255000* (office) and phonepe Google pay number *9866010868*

12/04/2024

అమెరికాలోని అట్లాంటాలో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఆవిర్భావం : అట్లాంటా ప్రతినిధి అమెరికా ఏప్రిల్ 12 (మున్నూరు కాపు న్యూస్) ; ప్రపంచం లోని వివిధ దేశాలలో ఉద్యోగ, వ్యాపార ,విద్య నిమిత్తం ఉన్న మున్నూరుకాపులు అందర్నీ ఏకం చేయాలనే సదుద్దేశముతో కొంతమంది మేధావుల ఆలోచనతో గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ (GMA ) ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ ఆవిర్భావ సభ ను ఏప్రిల్ 13 వ తేదీ అమెరికాలోని అట్లాంట సిటీలో జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఆవిర్భవిస్తున్న గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కు మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు సంఘం నాయకులు తమ శుభాకాంక్షలు వీడియో రూపంలో తమ సందేశం ద్వారా తెలియజేశారు ... కృతజ్ఞతలతో కోల జనార్ధన్ పటేల్ ఎడిటర్ అండ్ వ్యవస్థాపకులు మున్నూరు కాపు మాస పత్రిక వధూవరుల వివాహ పరిచయ వేదిక పటేల్స్ మ్యాట్రిమోనీ తెలంగాణ 9949255000

మున్నూరు కాపు మాస పత్రిక కేలండర్ ఆవిష్కరణ హనుమకొండ జిల్లా జనవరి 27 మున్నూరు కాపు న్యూస్  మున్నూరు కాపు మాసపత్రిక రూపొంది...
28/01/2024

మున్నూరు కాపు మాస పత్రిక కేలండర్ ఆవిష్కరణ హనుమకొండ జిల్లా జనవరి 27 మున్నూరు కాపు న్యూస్ మున్నూరు కాపు మాసపత్రిక రూపొందించిన నూతన సంవత్సర 2024 కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం హనుమకొండలోని హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో మున్నూరు కాపు మాస పత్రిక ప్రధాన సంపాదకులు కోల జనార్ధన్ పటేల్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మున్నూరు కాపు మాసపత్రిక హనుమకొండ జిల్లా ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కనుకుంట్ల రవి మాట్లాడుతూ క్యాలెండర్ లోని ప్రతిరోజు మున్నూరు కాపులకు శుభ పరిణామం కావాలని కోరారు మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు

Address

Telangana
Warangal
506002

Website

Alerts

Be the first to know and let us send you an email when Munnuru Kapu News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category


Other Magazines in Warangal

Show All