"Solitude is the silent companion that unveils the grand spectacle of nature, turning ordinary moments into extraordinary memories."
Started winter vibes at Nallamala’s
#solotravel
#nallamalavibes
#adventuretravel
#naturelovers
Watching the sunrise from a summit is like witnessing the birth of a world of endless possibilities🌅 ❤️❤️❤️
#solotravel
#adventuretravel
#naturelovers
#nallamalavibes
#sunrise
Grateful for the simple joys that make life extraordinary ❤️❤️❤️
#Nallamalavibes
#solotravel
#adventuretravel
#naturelovers
In the midst of movement and chaos,
keep stillness inside of you
❤️❤️❤️
#solotravel
#adventurelife
#naturelovers
చందమామ వెన్నెల వలువలు విప్పుకొని
స్వేచ్చగా ఆకాశంలో మబ్బులతో
దోబుచిలాడుతూ,
వేల నక్షంత్రాల వెలుగుల్లో
ప్రకృతి రేపటికి పురుడు పోసుకున్న వేళ,
తీరాన ఇసుక తిన్నెలను తాకుతూ అలలు
ఇంపైన సంగీతాన్ని చేస్తూ,
కృష్ణమ్మ తనువుపై పయనించే
ఒక్కొక్క అల మనస్సుకు తాకుతూ
గోరింకల పలుకులు మురిపిస్తూ
నన్ను
పరశింప చేసిన ఈ రాత్రి
నా జీవితంలో గొప్ప జ్ఞాపకం.
(పున్నమి వెన్నెల్లో అర్థరాత్రి మా కృష్ణమ్మ ఒడ్డున ఒంటరిగా గడిపిన మధుర క్షణాలు)
#lifeofkabali
#solotravel
#adventuretravel
#naturelovers
Live life be happy and have fun ❤️❤️❤️
#lifeofkabali
#solotravel
#naturelover
#adventurelife
ప్రపంచమంతా తమతమ అమలిన ప్రేమకు గుర్తుగా వెడుకలు చేసుకుంటున్న రోజున
నేను...
ఎలాంటి పరిస్థితులలో వచ్చిన అక్కున చేర్చుకొని మనస్సుకు హాయ్ నిచ్చే మా కృష్ణమ్మతో...
Happy Valentines Day 💐💐💐
#lifeofkabali
#solotravel
#adventurelife
#naturelover
We are shaped by our thoughts. We become what we think. When the mind is pure, happiness follows like a shadow that never leaves ❤️❤️❤️
#lifeofkabali
#solotravel
#adventurelife
#naturelover
అందమైన ఉషోదయాన్ని మనసారా వీక్షిస్తూ...
❤️❤️❤️
#solotravel
#solotraveler
#adventurelife
#naturelover
Telangana Tourism
Incredible India
Location: Buggathanda ( Nagarjunasagar Back water)