Hstv1 Hindu Sakthi Daily News Paper

Hstv1 Hindu Sakthi Daily News Paper Editor Hindusakthi hstv1 BVK ASSOCIATION ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ MLC కంటెస్టింగ్ అభ్యర్థి
(1)

15/07/2025

పక్షుల సేవకు స్ఫూర్తి ఇచ్చిన మంచాల హరిణి

Manchala Harini Inspires Bird Care | Dr. Gyanender Manchala | Nizamabad Telangana

15/07/2025

వాళ్ళని చూస్తే కొద్దిసేపు గాలిలో ఉన్నట్టే అనిపించింది. కానీ కాదు.. అందుకే
కంటికి కనిపించేదంతా నిజం కాదు.

I thought they were in the air. Not everything that meets the eye is true.

15/07/2025

పాశమైలారం పారిశ్రామికవాడలో మరో అగ్నిప్రమాదం

ఎన్వీరో వేస్ట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు

ఆస్పత్రుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్న పరిశ్రమ

మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

15/07/2025

ఊర పండుగ శుభాకాంక్షలు!

ధనాపాల్ సూర్యనారాయణ
-ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్

15/07/2025

నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తూ.. బైక్ నడిపిన ప్రేమికులు!

హైదరాబాద్-ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌ మీద ‌కనిపించిన దృశ్యం

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

15/07/2025

Shocking video

షూటింగ్‌లో ప్రమాదం.. కోలీవుడ్ పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు మృతి

పా. రంజిత్ దర్శకతంలో ఆర్య హీరోగా తెరకెకిస్తున్న సినిమా షూటింగ్‌లో భాగంగా స్టంట్ మాస్టర్ రాజు కారుతో హై రిస్క్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం

దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన స్టంట్ మాస్టర్ రాజు

15/07/2025

తప్పులు చేస్తే మరణాలు, అనారోగ్య సమస్యలు పెరుగుతాయని హెచ్చరిక

వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి..

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

15/07/2025

కల్తీ కల్లు బాధితులకు డయాలసిస్..

తెలంగాణలో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనలో బాధితులకు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. వీరిలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

15/07/2025

‘‘ఆ రైతన్న కష్టం ముందు మన కష్టం ఎంత కాలీ గోరంత… ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఎంత చిన్నది..! సల్యూట్ అన్న🙏’’

15/07/2025

తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం

స్టేషన్ లూప్‌లైన్‌లో ఉన్న రాయలసీమ, షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మంటలు

రెండు రైళ్లలోని బోగీల్లో మంటలు చెలరేగగా.. ప్రయాణికులు పరుగులు

ఈ ఘటన జరగ్గానే అధికారులు అలర్ట్.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

ఈ ఘటనలో రెండు బోగీలు కాలి దగ్ధం అయ్యాయని అధికారుల వెల్లడి

15/07/2025

గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తేవడం - సీఎం రేవంత్ రెడ్డి

15/07/2025

ప్యారా గ్లైడింగ్ చేస్తూ కిందపడి 25 ఏళ్ల యువకుడు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ – ఇంద్రునాగ్ టేకాఫ్ సైట్‌లో పారాగ్లైడర్ కూలిపోయి అహ్మదాబాద్‌కు చెందిన సతీష్ (25) మృతి

టేకాఫ్ సమయంలో గాల్లోకి లేవలేక కూలిపోయిన గ్లైడర్

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టూరిస్ట్ సతీష్, పైలట్ సూరజ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టూరిస్ట్ సతీష్ మృతి

కాగా ఇదే ప్లేస్ లో జనవరిలో టేకాఫ్ సమయంలో గ్లైడర్ కూలిపోవడంతో అహ్మదాబాద్‌కు చెందిన భావ్‌సర్ ఖుషీ(19) అనే యువతి మృతి

6 నెలల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో సెప్టెంబర్ 15 వరకు పారాగ్లైడింగ్‌పై పూర్తి నిషేధాన్ని విధించిన డిప్యూటీ కమిషనర్

Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Hstv1 Hindu Sakthi Daily News Paper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hstv1 Hindu Sakthi Daily News Paper:

Share