వర్ణ Telugu weekly e-magazine

వర్ణ Telugu weekly e-magazine “Varna” is a Telugu weekly e-magazine and will be available on digital platforms shortly. It
(1)

04/04/2022
అజంతా గుహలుఅతిపురతన గుహలు అజంతా,వీటిని మొదట రాబర్ట్ అనే చరిత్రకారుడు 1819 లొ కనుగొన్నాడు. ఈ గుహలు 200బీసీ  కాలంలో బౌద్ధ ...
26/03/2022

అజంతా గుహలు
అతిపురతన గుహలు అజంతా,వీటిని మొదట రాబర్ట్ అనే చరిత్రకారుడు 1819 లొ కనుగొన్నాడు. ఈ గుహలు 200బీసీ కాలంలో బౌద్ధ భిక్షువులు ఆశ్రయం పొందారు ఇక్కడ కనుగొన్న గుహలు 29. ఇవి బుధుని కాలం ని తెలిపే చారిత్రక సజీవ సాక్షాలు. గుహలోని పెయింటింగ్స్ ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నాయి అంటే అప్పటి సాంకేతికత అర్దం చేసుకోవచ్చు.పెయింటింగ్ లో విశేషం ఏంటంటే బుద్ధుని జీవిత లోని సంఘటనలు ప్రతిబింబిస్తాయి. పెయింటింగ్స్ లో వాడిన రంగులు బ్రౌన్, రెడ్ ఒచే, లాంప్ బ్లాక్, యెల్లో ఓచే, మొదలైనవి. పెయింటింగ్స్ ఆనాటి కాలంలోని పలురకాల మనుషులను పోలి ఉంటాయి. ప్రసిద్ధి గాంచిన పెయింటింగ్ బోధిసత్వ పద్మపాని చిత్రం

మన దేశం లో "యునెస్కో  హెరిటేజ్ ప్రదేశాలు" యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) సంస్...
25/03/2022

మన దేశం లో "యునెస్కో హెరిటేజ్ ప్రదేశాలు" యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) సంస్థ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ప్రపంచం లోని సాంస్కృతిక మరియు సహజ సిద్ధమైన చరిత్ర ఉన్న ప్రదేశాలను యునెస్కో గుర్తిస్తుంది.1944 యునెస్కో ఒక కన్వెన్షన్ చేసింది.యునెస్కో హెరిటేజ్ ప్రదేశాల లొ చేరాలనుకుంటే, అయా దేశాలు యునెస్కో కన్వెన్షన్ చట్ట సభల్లో ఆమోదించాలి. అప్పుడే యునెస్కో గుర్తింపు
ప్రక్రియ ప్రారభమవుతుంది.

యునెస్కో కన్వెన్షన్ నీ భారత పార్లమెంట్ 1977 లో ఆమోదించింది.1983 సం|| లో మొదటిసారి అజంత కేవ్స్, ఎల్లోరా కేవ్స్, అగ్ర ఫోర్ట్, తాజమహల్, యునెస్కో గుర్తించింది.2021 లో గుజరాత్ లోని దోలవిర ప్రదేశాన్ని గుర్తించింది. ఇప్పటివరకు భారత్ దేశంలో 40 యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాలు ఉన్నాయ్. అందులో 32 సాంస్కృతిక ప్రదేశాలు,7 సహజ సిద్ధమైన ప్రదేశాలు మరియు 1 సాంస్కృతిక, సహజ సిద్ధమైన ప్రదేశాలు ఉన్నాయ్.

సైలెంట్ వెలీ నేషనల్ పార్క్, పచ్చిమ కనుమల్లో నీలగిరి కొండలో అద్భుతమైన పర్యాటక ప్రాంతం. కేరళ రాష్ట్ర లోని పాలాక్కడ్ దగ్గర్...
24/03/2022

సైలెంట్ వెలీ నేషనల్ పార్క్, పచ్చిమ కనుమల్లో నీలగిరి కొండలో అద్భుతమైన పర్యాటక ప్రాంతం. కేరళ రాష్ట్ర లోని పాలాక్కడ్ దగ్గర్లోని మన్నర్క్కడ్ లొ ఉన్నది. దేశంలో నీ రెయిన్ ఫారెస్ట్ లో ఇది ఒకటి.ఈ నేషనల్ పార్క్ లో పర్యాటకులకు ఆకర్షిస్తోంది. ఇక్కడ క్షీరదాలు-41, పక్షులు-211,సరీసృపాలు-49, ఉభయచరాలు-47, చేపలు-12, సీతాకోక చిలుకలు-164 మొదలైన రకాల జీవులు ఉన్నాయి. వీటితోపాటు నదులు, హిల్స్టేషన్ , దట్టని అడవి పర్యాటకుల మనసులను దోచుకుంటున్నయి.
వసతి యారపట్లు కూడా కేరళ ప్రభుత్వం కల్పిస్తోంది

నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం, క్షయ వ్యాధి అవగాహన కోసం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (WHO) ఈ రోజు గుర్తించడం జరిగిం...
23/03/2022

నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం, క్షయ వ్యాధి అవగాహన కోసం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (WHO) ఈ రోజు గుర్తించడం జరిగింది.క్షయవ్యాధి కి కారణం ఐన సూక్ష్మ క్రిమి (Mycobacterium tuberculosis) ని రాబర్ట్ కోచ్ అనే పరిశోధకుడు(బాక్టీరియాలోజిస్ట్) 1882 లో కనుగొన్నాడు. ఆతరవాత 1982 లో వంద సంవత్సారాలు పూర్తిచేసుకున్న సందర్భంగా లో మొదటిసారి మార్చ్ 24 న దినోత్సవంగా గుర్తించారు. అప్పటినుండి మార్చ్ 24 న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం జరుగుతున్నది.
ప్రస్తుత సంవత్సరం 'Invest to END TB.Save Lives' థీమ్ తో ప్రచారం చేయబడుతోంది.

చరిత్ర పునరావృతం అవుతుందని అనుకున్న సందర్భంలో, కొత్త చరిత్ర  ఆవిష్కరణ జరిగింది,పాకిస్తాన్ విజయ రూపం లో..........క్రీకేటె...
25/10/2021

చరిత్ర పునరావృతం అవుతుందని అనుకున్న సందర్భంలో, కొత్త చరిత్ర ఆవిష్కరణ జరిగింది,పాకిస్తాన్ విజయ రూపం లో..........

క్రీకేటె్ ప్రపంచ కప్పు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ల చరిత్ర లో, భారత్ బృందానికి . అనుకొని చేదు అనుభవం ఎదురైంది....

కంబాలకొండ, విశాఖపట్నం......
06/09/2021

కంబాలకొండ, విశాఖపట్నం......

To be  aware about mosquito borne diseases
20/08/2021

To be aware about mosquito borne diseases

World Sports Journalists Day on 2nd July
01/07/2021

World Sports Journalists Day on 2nd July

World sports journalists day
01/07/2021

World sports journalists day

Happy Doctors Day
30/06/2021

Happy Doctors Day

30/06/2021

National Doctors Day

17/06/2021

World day to combat desertification and drought 2021

Theme for 2021
16/06/2021

Theme for 2021

అవగాహన కోసం
16/06/2021

అవగాహన కోసం

World Blood Donor Day.......
14/06/2021

World Blood Donor Day.......

ఉగాది శుభాకాంక్షలు
13/04/2021

ఉగాది శుభాకాంక్షలు

చట్టం-న్యాయం
11/04/2021

చట్టం-న్యాయం

National Tourism Day
25/01/2021

National Tourism Day

Address

Visakhapatnam
530020

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+917702894761

Alerts

Be the first to know and let us send you an email when వర్ణ Telugu weekly e-magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to వర్ణ Telugu weekly e-magazine:

Videos

Share