Koti Dasari TDP

Koti Dasari TDP ...
(36)

15/12/2024

ఇదేమి రాజకీయ పోస్ట్ కాదు...
మనిషిగా మాత్రమే పెడుతున్నాను...

అసలు ఓదార్పు కావాల్సింది ?
సానుభూతి చూపాల్సింది ఎవరిమీద ?

తల్లిని కోల్పోయి మృత్యువుతో పోరాడుతున్న ఆ బాలుడు మీదా ?

భార్యను కోల్పోయి కన్న కుమారుడు చావు బ్రతుకులలో వుంటే నరకయాతన అనుభవిస్తున్న అతనిమీదనా ?

ఇప్పుడు ఏం జరిగిందని అల్లు అర్జున్ కి ఈ పరామర్శలు ?

ప్రత్యక్షంగానో ,పరోక్షంగానో ఒక మనిషి మంచికి కారణం అయితే కృతజ్ఞత కోరుకున్నప్పుడు ,నష్టం జరిగినప్పుడు కూడా అంతేకదా ?

సిగ్గులేని సమాజం చీ చీ...

TV9 రిపోర్టర్ రంజిత్ ను కలిసి క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు....Allu Arjun నువ్వు కుడా వెళ్లి చావుబ్రతుకుల్లో కొట్టుమిట్టా...
15/12/2024

TV9 రిపోర్టర్ రంజిత్ ను కలిసి క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు....
Allu Arjun నువ్వు కుడా వెళ్లి చావుబ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ తల్లిలేలి పిల్లలని పరామర్శించి ఆర్థికంగా అండగా వుండు...
చేసిన తప్పు కొంచమైనా తగ్గుతుంది...

15/12/2024

ఈశ్వర నువ్వు జర్నలిస్ట్ వా లేక పుష్ప బ్రో...🤦‍♀️

అదేం భజన రా బాబు 😂🤣..

సెప్పమంటివా అని ఒకటే అనమాకు....
ఇనటానికి మాకు ఏదో లా ఉంది 🤣😂

💦

 #వ్యక్తిత్వ_వికాసం విజయనందిస్తుంది.. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు..వ్యక్తిత్వ వికాసం విజయాన్ని అందిస్తుందని, విద్యార్థు...
14/12/2024

#వ్యక్తిత్వ_వికాసం విజయనందిస్తుంది.. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు..

వ్యక్తిత్వ వికాసం విజయాన్ని అందిస్తుందని, విద్యార్థులు విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం వలన వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు అన్నారు. #శివశక్తి_లీలా_అంజన్ #ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్లో ప్రముఖ మోటివేషన్ స్పీకర్ మరియు సినీ నటులు కె.వి. ప్రదీప్ గారి చే 'వ్యక్తిత్వ వికాసం' శిక్షణ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు హాజరయ్యారు. బొమ్మలు గీయడం, కథలు రాయడం, సంగీతం వినడం ద్వారా కూడా వ్యక్తిత్వ వికాసం అవుతుందన్నారు. రావులపల్లి పుల్లారావు గారి గెలుద్దాం పదా..! పుస్తక ఆవిష్కరించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గారు, శివశక్తి ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవీ రమణా రావు గారు,న్యాయవాది రామకోటేశ్వరరావు, వివిధ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు..
#ఆంధ్రప్రదేశ్_ప్రభుత్వ_చీఫ్_విప్

ఒక రాత్రి జైలుకు వెళ్లి వస్తేనే పరామర్శలు చేస్తున్నారు.!!గత 12 రోజులుగా చావుతో పోరాడుతున్నఆ బాబు గురించి గానీ, చనిపోయిన ...
14/12/2024

ఒక రాత్రి జైలుకు వెళ్లి వస్తేనే పరామర్శలు చేస్తున్నారు.!!
గత 12 రోజులుగా చావుతో పోరాడుతున్న
ఆ బాబు గురించి గానీ, చనిపోయిన వాళ్ళ అమ్మ
గురించి గానీ ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు.🥲🥲🥲ఏం దేశమురా ఇది ఇక్కడ చట్టం అయినా న్యాయం అయినా సింపతీ అయినా డబ్బు ఉన్నవాడికి మాత్రమే...

14/12/2024

బాబుగారు అనే ఒక్క పిలుపే ఆయనకు మాకు మధ్య ఉన్న దూరం🥰🥰😍😍....

14/12/2024

రాత్రంతా జైలులో ఉండి ఉదయాన్నే
విడుదలై ఇంటికి వెళ్తున్న అల్లు అర్జున్...

13/12/2024

రాజకీయాల్లో అందరికీ స్వార్ధం ఉంటుంది. కానీ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఒక్క చంద్రబాబు గారు మాత్రమే అని నాకు అనిపించింది.

2024లో, 2014లో చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వటానికి కారణం అదే.

సోషల్ మీడియాలో ఎం నడుస్తుంది..నిన్నటి వరకు మంచు గొడవలుఇవాళ కువైట్ ప్రసాద్....అల్లు అర్జున్ అరెస్టు..మరి వైసిపి Paytm బ్య...
13/12/2024

సోషల్ మీడియాలో ఎం నడుస్తుంది..
నిన్నటి వరకు మంచు గొడవలు
ఇవాళ కువైట్ ప్రసాద్....
అల్లు అర్జున్ అరెస్టు..

మరి వైసిపి Paytm బ్యాచ్ చేస్తున్న ధర్నా...?
ఏ ముంది నెత్తిన గుడ్డ నోట్లో మ..... వద్దులే...🙊🙊

13/12/2024

పుష్పాకే తప్పలేదు కష్టాలు...

భాయ్ లైఫ్ లో వేణు స్వామి వేలు పెట్టాడు,
ఇక చూసుకో మల్లా...👻👻🙆🙆‍♂️🙆‍♀️

13/12/2024

హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు...???

13/12/2024

తల్లి తండ్రి లేని అనాధ పిల్లలకు పెన్షన్...
ఇది
గొప్ప నిర్ణయం 🙏

13/12/2024

తాగినోడి అభిప్రాయం తీసుకోకూడదు సార్... ముఖేష్ కుమార్ మీణా

తాగినోడు కరెక్ట్ గా చెప్తాడు...!! సీఎం చంద్రబాబు గారు...

రాష్ట్రంలోని తాగుబోతుల(టాక్స్ పేయర్స్)పై... అంత నమ్మకం ఉంచినందుకు.... థాంక్యూ.. సీఎం గారు!! అంటున్న... రాష్ట్ర తాగుబోతుల సంఘం!!🤪

13/12/2024

ఫేక్ పెన్షనర్ల నుంచి డబ్బు మొత్తం రికవరీ.. ఫేక్ సదరం సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్ల మీద కూడా చర్యలు తీసుకోండి - సీఎం చంద్రబాబు నాయుడు గారు....
Nara Chandrababu Naidu
Nara Lokesh
Telugu Desam Party (TDP) Gonuguntla Venkat Shiva Sita Rama Anzanneyllu

12/12/2024

కంగ్రాట్స్ దొమ్మరాజు గుకేష్.
చెస్ ప్రపంచ ఛాంపియన్
చెన్నై లో నివాసం వుంటున్న
తెలుగు బిడ్డ
"దొమ్మరాజు గుకేష్".
18 ఏళ్ల వయసులో 18 వ ప్రపంచ ఛాంపియన్, ఇప్పటివరకు ఈ ఛాంపియన్ షిప్ గెలిచిన వాళ్ళలో
పిన్న వయస్కుడు.

12/12/2024

అంబటి మావ..🤣🤣

12/12/2024

ముసలోడికి దసరా పండుగ... 🤪🤪

11/12/2024

కలెక్టర్ల సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ గారు 🥹😊
✍️ఇలాగే కలిసి ఉండి, కూటమి ప్రభుత్వం లో రాష్ట్రానికి త్వరగా అభివృద్ధి చేయండి.
✍️త్వరగా రాజధానిని నిర్మించండి...

Address

Vinukonda
522647

Website

Alerts

Be the first to know and let us send you an email when Koti Dasari TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share