Ysr Congress Party-Vijayawada East

Ysr Congress Party-Vijayawada East VoteForFan

చెరుకులోని తీయదనంతో,పాలలోని తెల్లదనంతో,మామిడి తోరణాలతో, పసుపుకుంకుమలతో,ముత్యాల ముగ్గులతో మీ వాకిళ్ళు కళకళలాడాలని మరియు మ...
14/01/2025

చెరుకులోని తీయదనంతో,పాలలోని తెల్లదనంతో,మామిడి తోరణాలతో, పసుపుకుంకుమలతో,ముత్యాల ముగ్గులతో మీ వాకిళ్ళు కళకళలాడాలని మరియు మీ జీవితంలో కొత్త కాంతి నింపాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


ప్రజలందరి జీవితాల్లో అరిష్టాలను,చెడును దహింపజేసి సకల భోగభాగ్యాలను పంచేలా,ఈ భోగి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని,...
13/01/2025

ప్రజలందరి జీవితాల్లో అరిష్టాలను,చెడును దహింపజేసి సకల భోగభాగ్యాలను పంచేలా,ఈ భోగి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని,సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ,తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.

👉నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే...సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః...సహస్రకోటి...
10/01/2025

👉నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే...
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః...
సహస్రకోటి యుగధారిణే నమః ఓం నమ ఇతి...

👉రాష్ట్ర ప్రజలందరికీ పవిత్ర వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.ఈ శుభ పర్వదినాన ఆ వైకుంఠవాసుడు వెంకటేశ్వరస్వామి చల్లని దీవెనలతో మీరంతా ఆయురారోగ్యాలతో మరియు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను.

ఈ రోజు యలమంచిలి జయ ప్రకాష్ గారి అధ్వర్యంలో జీవనోపాధి నిమిత్తం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2,5,7,11,17,18 డివిజన్లకు చెంద...
05/01/2025

ఈ రోజు యలమంచిలి జయ ప్రకాష్ గారి అధ్వర్యంలో జీవనోపాధి నిమిత్తం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2,5,7,11,17,18 డివిజన్లకు చెందిన 7 గురికి వై.యన్.ఆర్.చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా కుట్టు మిషన్లు పంపిణి కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దేవినేని అవినాష్ గారు ముఖ్య అతిదిగా పాల్గొని లబ్దిదారులకు కుట్టు మిషన్లు ఉచితంగా అందజేసారు

ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ గారు,ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ విబాగ అద్యక్షులు గొట్టిపాటి హరీష్ గారు,6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాద్ గారు మరయు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు,కొత్త అవకాశాలు,సరికొత్త ఆనందాలతో మీ జీవితం ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్...
01/01/2025

ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు,కొత్త అవకాశాలు,సరికొత్త ఆనందాలతో మీ జీవితం ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

ధన్యవాదాలుకరెంట్ ఛార్జీల బాదుడుపై వైయస్ఆర్ సీపీ పోరుబాట కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
27/12/2024

ధన్యవాదాలు

కరెంట్ ఛార్జీల బాదుడుపై వైయస్ఆర్ సీపీ పోరుబాట కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని విజయవంతం చేసిన నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు అందరికి ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు.

27/12/2024
2024 డిసెంబర్ 27 కరెంట్ ఛార్జీల బాదుడుపై వైయస్ఆర్ సీపీ పోరుబాటవిజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్...
26/12/2024

2024 డిసెంబర్ 27 కరెంట్ ఛార్జీల బాదుడుపై
వైయస్ఆర్ సీపీ పోరుబాట

విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ ..

తేదీ : 27-12-2024
ఉదయం : 09:00గం.లకి
అడ్రెస్ :సున్నంబట్టీల సెంటర్,అమ్మ కల్యాణ మండపం నుండి వైయస్ఆర్ విద్యుత్ సౌద,రమేష్ హాస్పిటల్ వరుకు ర్యాలీ..

- తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన *రూ.15,485.36 కోట్ల* ఛార్జీల బాధుడును వెనక్కి తీసుకోవాలి
- ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపును నిలిపివేయాలి
- ఎస్సీ మరియు ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలి

క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. సమాజంలోని బాధితుల పక్షాన నిల...
25/12/2024

క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం... అందరిని సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం.

దేశం ప్రజల ఆకలి తీర్చేందుకు నిరంతరం కష్టనష్టాలు ఎదుర్కొంటూ పుడమి తల్లి సేవలో తరిస్తున్న హాలదారికి జాతీయ రైతు దినోత్సవ శు...
23/12/2024

దేశం ప్రజల ఆకలి తీర్చేందుకు నిరంతరం కష్టనష్టాలు ఎదుర్కొంటూ పుడమి తల్లి సేవలో తరిస్తున్న హాలదారికి

జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు .

ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ,కంట్రోల్ రూమ్ దగ్గర వైయస్ఆర్ పార్క్ లో  ఘనంగా మాజీ ముఖ్యమంత...
21/12/2024

ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ,కంట్రోల్ రూమ్ దగ్గర వైయస్ఆర్ పార్క్ లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలలో భారీ కేక్ కట్ చేసి, మహిళలకు చీరల పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు,వెస్ట్ ఇంచార్జ్ వేలంపల్లి శ్రీనివాస్ గారు,సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు గారు,ఎమ్మెల్సీ రూహుల్లా గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు,పి.ఏ. సి మెంబెర్ అసిఫ్ గారు,డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ గారు,అవుతూ శైలజ గారు మరియు వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు....

YS Jagan Mohan Reddy  గారి పుట్టినరోజు సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి...
21/12/2024

YS Jagan Mohan Reddy గారి పుట్టినరోజు సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అద్యక్షులు Devineni Avinash గారు.

స్వచ్ఛ రాజకీయాల మేలు పర్వతం..మంచితనానికి నిలువెత్తు రూపం..యువతకు ఆదర్శం.. భవితకు మార్గదర్శకం..పెద్దల పట్ల ఎనలేని గౌరవం.....
21/12/2024

స్వచ్ఛ రాజకీయాల మేలు పర్వతం..
మంచితనానికి నిలువెత్తు రూపం..
యువతకు ఆదర్శం.. భవితకు మార్గదర్శకం..
పెద్దల పట్ల ఎనలేని గౌరవం..
పేద మరియు ధనిక తేడా చూడని స్వభావం..
కొండను సైతం ఢీకొనే నైజం..
మీ ఆశయం సమున్నతం..
మీ భావాలు నిత్య నూతనం..
నీతి నిజాయితీకి మారుపేరుగా ప్రజలే దేవుళ్ళుగా..

రాజకీయాల్లో తనదైన ముద్రను సొంతం చేసుకున్న YS Jagan Mohan Reddy గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

Happy Birthday to our chief  YS Jagan Mohan Reddy  Anna!May this special day bring you joy, happiness, and continued suc...
21/12/2024

Happy Birthday to our chief YS Jagan Mohan Reddy Anna!May this special day bring you joy, happiness, and continued success in all your endeavors. Your tireless efforts to serve the people of Andhra Pradesh have not gone unnoticed, and we appreciate your dedication to the welfare of our state.

పేద బిడ్డలు ప్రపంచంతో పోటీపడాలని ఆశిస్తూ.. విద్యా సంస్కరణలతో ఆ దిశగా ఐదేళ్లు అడుగులు వేయించిన YS Jagan Mohan Reddy  గారి...
21/12/2024

పేద బిడ్డలు ప్రపంచంతో పోటీపడాలని ఆశిస్తూ.. విద్యా సంస్కరణలతో ఆ దిశగా ఐదేళ్లు అడుగులు వేయించిన YS Jagan Mohan Reddy గారికి జన్మదిన శుభాకాంక్షలు.

Address

Vijayawada
520010

Alerts

Be the first to know and let us send you an email when Ysr Congress Party-Vijayawada East posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category