Jagananna Playing Cricket 🏏🔥⚡
#YSJagan #CMYSJagan #AadudamAndhra #JaganaitheneChesthadu #YSJaganForPeople #YSJaganMarkGovernanace #AndhraPradesh
Crp Rajendra thank you ❤️❤️
లారీ ఎక్కి ఊగిపోతాడు! ప్యాకేజీ స్టార్ లారీ ఎక్కి ఊగిపోతూ.. తనకు నచ్చని వారిని తాటా తీస్తా, గుడ్డలు ఊడదీసి కొడతా అంటాడు. ఈ మనిషి నోటికి అదుపు లేదు.. నిలకడ లేదు. పూనకం వచ్చినట్లు మనం ఊగుతూ మాట్లాడలేం. వారిలా మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్.- కురుపాం సభలో సీఎం వైయస్ జగన్#PackageStarPK
45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఏమీ చేయని ఓ నాయకుడు.. ఆయన కోసం 15ఏళ్ల క్రితమే పుట్టిన ఓ దత్తపుత్రుడు. టీడీపీతో కలిసి దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుని బొజ్జలు పెంచుకున్న రాక్షసుల టీవీలు, పత్రికలు మనల్ని విమర్శిస్తున్నాయి.
- కురుపాం సభలో సీఎం వైయస్ జగన్ అన్న...
జగనన్నను తాకాలంటే
రాజన్న భక్తులను దాటాలి
కోట్లాది మంది పేద గుండెలను దాటాలి
సోషల్ మీడియాను దాటాలి
Pushpa Sreevani అక్క🔥
పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మిన వ్యక్తి మన సీఎం వైయస్ జగన్ గారు. ప్రభుత్వ పాఠాశాలల్లో చదివే విద్యార్థులకు 9 రకాల సదుపాయాలు కల్పించి చదువుల విప్లవం తీసుకువచ్చారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థి అమ్మని మించిన దైవం లేదు.. అన్నను మించిన ధైర్యం లేదు.. అమ్మఒడిని మించిన పథకం లేదని చెప్పుకుంటున్నారు.
- పుష్ప శ్రీవాణి, కురుపాం ఎమ్మెల్యే
YS Jagan Mohan Reddyanayya Pushpa Sreevani akka
#JaganannaAmmaVodi
Just Feel The Diffrence ❤️🤞AP Govt SchoolsNadu ❌ Nedu ✅#AndhraPradesh#YSRCP#JaganannaConnects#YSJagan#CMYSJagan#EducationalRefornsInAP
బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మార్చి మంచి విద్యను అందిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు ఎంత మంది కలిసి వచ్చినా.. మళ్లీ అధికారంలోకి వచ్చేది సీఎం వైయస్ జగనే అంటున్న ప్రజలు.
#PublicVoice #AndhraPradesh
#YSJaganAgain
ఇది కదా.! నా నాయకుడు అంటే 🔥🥺❤️
ఇందుకు కదా నువ్వంటే మాకు పిచ్చి YS Jagan Mohan Reddy Ananya
నీ స్థానం లో ఎవరున్నా తట్టుకోలేరు అన్నా 💯
నీ ధైర్యానికి , నీ తెగింపుకి , ని పాలనకి...!
ని అభిమానులుగా ఉన్నందుకు గర్వకారణం 🥺🧎
అసత్య ప్రచారమే ఆయుధంగా పనిచేస్తున్న మారీచుల వంటి ఓ వర్గం మీడియాతో మనం పోరాడుతున్నాం. వారి అసత్యాలకు దీటైన జవాబును మనం సిద్ధం చేయాలి. నిజానిజాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరవేయాలి.
పేద విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసా.. జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు. విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన మన ప్రభుత్వం కేవలం విద్యారంగంపై మాత్రమే ఈ నాలుగేళ్లలో ₹60,329.42 కోట్లు ఖర్చు చేసింది.#JaganannaVidyaDeevena #JaganannaVasathiDeevena #CMYSJagan #APDC
ఎంత మంది కలిసి వచ్చినా
జగనన్నని ఏం చేయలేరు..!!
టిడ్కో ఇళ్ల గురించి అసలు వాస్తవాలు.
#APTidcoHouses #CheppadanteIsthadanthe
గుడివాడ మల్లాయపాలెంలోని టిడ్కో ఇళ్ల సముదాయంలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్.
#CheppadanteIsthadanthe
#APTidcoHouses
గుడివాడలో పేదలకు ఇళ్ల నిర్మాణం దివంగత వైయస్ఆర్ చలువే. కేవలం 45 రోజుల్లో 77 ఎకరాలను మంజూరు చేశారు. అందుకే ఇక్కడ ఆయన 18 అడుగుల విగ్రహం పెట్టి రుణం తీర్చుకుంటున్నాను
-కొడాలి నాని, మాజీ మంత్రి
#CheppadanteIsthadanthe
#APTidcoHouses
“చెప్పాడంటే ఇస్తాండంతే”
రాష్ట్రంలోనే అతిపెద్ద టిడ్కో లే అవుట్లలో ఒకటైన కృష్ణా జిల్లా గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్న సీఎం వైయస్ జగన్.
#CheppadanteIsthadanthe
#APTidcoHouses
ఇల్లు లేని మాలాంటి పేదవారికి జగనన్న ఇచ్చిన సెంటు స్థలం చాలా గొప్ప, మాకంటూ ఒక సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నాం అంటూ పెత్తందారుల గూబ గుయ్ అనిపించేలా సమాధానం ఇచ్చిన పేదవారు.
ఈ వీడియో చూసాక అయినా చంద్రబాబు లాంటి కొంత మంది పెత్తందారుల మనస్సుల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం.
Cc: @JaiTDP & Their allies
#YSRJaganannaIllaPattalu
#YSRJaganannaColonies
#TDPAntiPoor
పెత్తందారులకి, పేదలకి మధ్య నడిచే ప్రభుత్వం ఇదీ..!!
#CMYSJagan #YSJaganAgain #YSJaganCares #JagananneMaaBhavishyathu #MaaNammakamNuvveJagan