Andhra Auto Drivers Kosam

Andhra Auto Drivers Kosam ఆంధ్ర స్పైసీ పొలిటికల్ న్యూస్ �

11/05/2024

ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పాలనా పోవాలంటే మనమంతా అభివృద్ధి చేసే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం




జగన్ దుర్మార్గ చట్టంతో, మీ ఇల్లు మీది కాదు, మీ భూమి మీది కాదు.. #మీ_ఇల్లు_మీది_కాదు
10/05/2024

జగన్ దుర్మార్గ చట్టంతో, మీ ఇల్లు మీది కాదు, మీ భూమి మీది కాదు..
#మీ_ఇల్లు_మీది_కాదు




09/05/2024

నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నీ భార్య పసుపు కుంకుమలు చల్లగా ఉండాలి. నీ కొడుకు భవిష్యత్తు క్షేమంగా ఉండాలి. నీ ఆస్తికి భద్రత కావాలి. అలాంటప్పుడు వేరే ఆలోచన ఎందుకు?🤔🤔

బాబును మళ్ళీ రప్పిద్దాం.🔥🔥🔥

#మీ_ఇల్లు_మీది_కాదు

వైసిపి నేత ల గుపెట్ల లో విలువైన      స్థలలు,పొలాలు  దీనికే అమరావతి సంపద ను నాశనం చేసింది 😭😭😭                 #వైసీపీ    ...
13/02/2024

వైసిపి నేత ల గుపెట్ల లో విలువైన స్థలలు,పొలాలు దీనికే అమరావతి సంపద ను నాశనం చేసింది 😭😭😭
#వైసీపీ

విశాఖ ను రాజదాని పేరుతో వేల ఎకరాలు మేసిన  తరువాత మిగిలేది శూన్యం 😭                  #వైసీపీ
13/02/2024

విశాఖ ను రాజదాని పేరుతో వేల ఎకరాలు మేసిన తరువాత మిగిలేది శూన్యం 😭 #వైసీపీ

13/02/2024



వైయస్సార్ పాదాల కింద, బాబాసాహెబ్ భారతరత్న  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహమా జగన్ రెడ్డి. సొంత ఊరు పులివెందులలో మరోసారి...
13/02/2024

వైయస్సార్ పాదాల కింద, బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహమా జగన్ రెడ్డి. సొంత ఊరు పులివెందులలో మరోసారి నీ పెత్తందారీ వ్యక్తిత్వం చూపించావుగా. అంబేద్కర్ పై ఆపు జగన్ రెడ్డి నీ కపట ప్రేమ.

10/02/2024



ప్రియమైన టీడీపీ కార్యకర్తలారా!మన ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్ల జగన్ రెడ్డి దారుణమైన పాలనలో ప్రజలంతా బాధితులుగా మారారు. ప్రతి...
10/02/2024

ప్రియమైన టీడీపీ కార్యకర్తలారా!

మన ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్ల జగన్ రెడ్డి దారుణమైన పాలనలో ప్రజలంతా బాధితులుగా మారారు. ప్రతి రంగం సర్వనాశనమై అభివృద్ధిలో 50 ఏళ్ల వెనుకబాటుకు గురయ్యింది. మన టీడీపీ పోరాట యోధులంతా ఒక్కతాటిపై నిలిచి ఈ మహా యుద్ధంలో ఆ రాక్షసుడిపై పోరాడాలి. మన యువ నాయకుడు నారా లోకేశ్ గారితో ప్రతి కార్యకర్తా చేయి చేయి కలిపి చంద్రబాబునాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకు వెళ్లాలి.

ఈ ప్రచారానికి మద్దతుగా మీ సత్తా చాటడానికి, ఈ చిత్రాన్ని మీ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో మీ డిపిగా పెట్టండి. మన ఐక్యత & సత్తా ఏపాటిదో చాటి #బాబుసూపర్6ను భారీ విజయంగా మలచండి.







08/02/2024

ensational SpaceFrom Bangalore TDP ForumWith ”Rajadhani Files” Movie Producer and DirectorAnd Amaravati FarmersDate: 8 F...
08/02/2024

ensational Space

From

Bangalore TDP Forum

With

”Rajadhani Files” Movie Producer and Director

And

Amaravati Farmers

Date: 8 Feb 2024
Time: 8 PM

Join below link and Make a Super Hit .

Jai Amaravati
Jai Andrapradesh

ఫేక్ జి ఓ, తప్పు దోవ పట్టిస్తున్నారు, నీలం సహాని పేరు మీద ఉంది పైగా సంతకం లేదు, నీలం సహాని రిటైర్ అయ్యారు
08/02/2024

ఫేక్ జి ఓ, తప్పు దోవ పట్టిస్తున్నారు, నీలం సహాని పేరు మీద ఉంది పైగా సంతకం లేదు, నీలం సహాని రిటైర్ అయ్యారు

యువతకు జగన్ చేస్తానంది : 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ❌ప్రతి ఏటా డీఎస్సీ❌మెగా డీఎస్సీ❌జాబ్ క్యాలెండర్❌జగన్ చేసింది...
08/02/2024

యువతకు జగన్ చేస్తానంది :
2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ❌
ప్రతి ఏటా డీఎస్సీ❌
మెగా డీఎస్సీ❌
జాబ్ క్యాలెండర్❌

జగన్ చేసింది :
గంజాయి
కల్తీ మద్యం
డ్రగ్స్
అక్రమ కేసులు






06/02/2024




చిత్తూరులో రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో 25వేల మందికి ఉపాధి కల్పించే ఫాక్స్ కాన్ (విస్తరణ) కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయ...
03/02/2024

చిత్తూరులో రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో 25వేల మందికి ఉపాధి కల్పించే ఫాక్స్ కాన్ (విస్తరణ) కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయింది. ఇదేనా జగన్ చేసిన పారిశ్రామిక అభివృద్ధి..



చిత్తూరులో రూ.15వేల కోట్ల పెట్టుబడితో 20వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న రిలయన్స్ జియో కంపెనీ తమిళనాడుకు వెళ్లిపో...
03/02/2024

చిత్తూరులో రూ.15వేల కోట్ల పెట్టుబడితో 20వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న రిలయన్స్ జియో కంపెనీ తమిళనాడుకు వెళ్లిపోయింది. ఇదీ జగన్ పాలనలో పరిశ్రమల దుస్థితి..



జగన్ దెబ్బకు ఏపీ నుంచి పారిపోతున్న కంపెనీలు. చిత్తూరులో రూ.9500 కోట్ల పెట్టుబడితో 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అ...
03/02/2024

జగన్ దెబ్బకు ఏపీ నుంచి పారిపోతున్న కంపెనీలు. చిత్తూరులో రూ.9500 కోట్ల పెట్టుబడితో 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అమర్ రాజా (విస్తరణ) కంపెనీ తెలంగాణకు తరలిపోయింది.


రూ.24000 కోట్ల పెట్టుబడి పెట్టి.. ఏటా 4.3 మిలియన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి.. 4500 మందికి ప్రత్యక్షంగా మరో 12000 మందికి ...
03/02/2024

రూ.24000 కోట్ల పెట్టుబడి పెట్టి.. ఏటా 4.3 మిలియన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి.. 4500 మందికి ప్రత్యక్షంగా మరో 12000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించనున్న App Sinarmas కంపెనీని ఏపీ నుంచి తరిమేసిన జగన్.



సైకో పాలనలో రాష్ట్రం నుంచి సర్దుకుంటున్న కంపెనీలు. 750 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ముందుకు వచ్చి వెనక్కి వెళ్లిపోయిన మాస్...
03/02/2024

సైకో పాలనలో రాష్ట్రం నుంచి సర్దుకుంటున్న కంపెనీలు. 750 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ముందుకు వచ్చి వెనక్కి వెళ్లిపోయిన మాస్టర్ కార్డ్ కంపెనీ.



కడపలో పెట్టుబడికి ముందుకు వచ్చిన జువారీ కంపెనీ బెదిరింపులతో పారిపోయింది. జగన్ పాలనలో పెట్టుబడికి ముందుకు రాకపోగా ఉన్న కం...
03/02/2024

కడపలో పెట్టుబడికి ముందుకు వచ్చిన జువారీ కంపెనీ బెదిరింపులతో పారిపోయింది. జగన్ పాలనలో పెట్టుబడికి ముందుకు రాకపోగా ఉన్న కంపెనీలు కూడా తరలిపోతున్నాయి.



ప్రచార సభ కోసం చెట్లను నరికివేసే జగన్ కి ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయడం ఒక లెక్కా
03/02/2024

ప్రచార సభ కోసం చెట్లను నరికివేసే జగన్ కి ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయడం ఒక లెక్కా



ఉద్యోగాల కల్పన👉చంద్రబాబు హయాంలోమొత్తం ఉద్యోగాలు:5,13,251వచ్చిన కంపెనీలు:27,602👉జగన్ హయాంలో2019 నుంచి వచ్చిన కంపెనీలు: కే...
02/02/2024

ఉద్యోగాల కల్పన

👉చంద్రబాబు హయాంలో

మొత్తం ఉద్యోగాలు:

5,13,251

వచ్చిన కంపెనీలు:

27,602

👉జగన్ హయాంలో

2019 నుంచి వచ్చిన కంపెనీలు: కేవలం 18 కల్పించిన ఉద్యోగాలు: 9,158

ఇవి కూడా గతంలో చంద్రబాబు గారి హయాంలో ప్రక్రియ పూర్తయినవి.. జగన్ రెడ్డి బండారం బయట పెట్టిన RTI..

30/01/2024

జగన్ నిరంకుశ పాలనలో అందరూ బాధితులే..
#రాకదలిరా









Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra Auto Drivers Kosam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other Newspapers in Vijayawada

Show All