డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ హీరో ప్రభాస్ వీడియో
లైఫ్‌లో మనకు బోలెడన్నీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి
కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది-ప్రభాస్
మనకోసం బతికేవాళ్లు ఉన్నారు
ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ వీడియో
డ్రగ్స్‌కు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునేలా..
తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది-ప్రభాస్ #drugs #prabhas
మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది.
జల్పల్లిలోని అడవిలో అడవి పందులను వేటాడిన మంచు విష్ణు సిబ్బంది
అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకెళ్లిన మేనేజర్ కిరణ్
వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ #manchuvishnu #hunting
#manchufamily
తన నటనను ప్రేక్షకులు మెచ్చుకుంటే చూడాలని ప్రతీ నటుడు కోరుకుంటారు, జరిగిన ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు అనడం సరికాదు, మూవీ టీమ్ సమయానికి స్పందించి ఉంటే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు - ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
CM @revanth_anumula
, along with two ministers, met Microsoft CEO Satya Nadella in Hyderabad. The old gentleman with glasses in the beginning of the video is KR Venugopal (IAS Rtd), who is the father-in-law of Satya Nadella.
కేదార్నాథ్ ఆలయంలో మంచు సోయగం. #kedarnathtemple
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి
వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి..
అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం.. సామాజిక బాధ్యత వహిద్దాం - నటి శ్రీలీల #actor #srilela
మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకొని తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబు, సోదరీమణులతో కలిసి ఆయనకు నివాళులు అర్పించారు. #Chiranjeevi #konedalavenkatrao #nagababukonidela
అంతిమ యాత్రలో పాల్గొంటున్న సమయంలో మన్మోహన్ సింగ్ రెండో కుమార్తె నన్ను చూసి ఎవరు మీరు అని అడిగింది - సీఎం రేవంత్ రెడ్డి #cmrevanthreddy #ManmohanSingh
మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియత్నాం వెళ్ళాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఏలేటి మహేశ్వర్ రెడ్డికి చురకలు అంటించిన సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివ రావు
కేటీఆర్ లాగా చక్కగా శాసన సభ సంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పించాలి కానీ రాజకీయాలకు దీన్ని వేదిక చేయకూడదు
ఈ సభాలో మన్మోహన్ సింగ్ గారికి మన గౌరవాన్ని చాటాలి.. అంతే కానీ వేరే అంశాల జోలికి మనం వెళ్తే ఆయనకు గౌరవం అందించదు - కునంనేని సాంబశివ రావు
A father's pride, a son's resolve! 💙
#NitishKumarReddy's father, #MutyalaReddy shares an emotional journey, as #RaviShastri & #SunilGavaskar hail the grit, character & sacrifices behind the glory! 🫡💪🏻
#AUSvINDOnStar 👉 4th Test, Day 4, LIVE NOW!
Video credit : #StarSports
మన్ కీ బాత్‌లో పలు సినిమా ఇండస్ట్రీ దిగ్గజాల గురించి ప్రస్తావిస్తూ, తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావును కొనియాడిన ప్రధాని మోడీ
అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా లాంటి దిగ్గజాలను కొనియాడి ఎన్టీఆర్ పేరును తీసుకురాని మోడీ #modimankibath #AkkineniNageswaraRao #tollywood