వేములవాడ వార్తలు

వేములవాడ వార్తలు Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from వేములవాడ వార్తలు, News & Media Website, Vemulawada.

ఎంతైన మాజీ కాంగ్రెస్ వారి వ్యూహలే వేరుగా ఉంటై...సమజ్ గయెనా 🤨
15/08/2023

ఎంతైన మాజీ కాంగ్రెస్ వారి వ్యూహలే వేరుగా ఉంటై...సమజ్ గయెనా 🤨

15/08/2023
ఘన నివాళులు!నేడు వేములవాడ లో గొప్ప కళాకారులు, జానపద రంగ గాయకులు మిద్దె రాములు గారి జయంతి సందర్భంగా వారి నివాసంలో నివాళుల...
10/08/2023

ఘన నివాళులు!

నేడు వేములవాడ లో గొప్ప కళాకారులు, జానపద రంగ గాయకులు మిద్దె రాములు గారి జయంతి సందర్భంగా వారి నివాసంలో నివాళులు అర్పించిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారు!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గొప్ప కళాకారులు మిద్దె రాములు గారు అని ఈ ప్రాంతంలో డా.సి.నారాయణ రెడ్డి గారు అంతటి గొప్ప వ్యక్తుల్లో వారితో సమానంగా మన మిద్దె రాములు ఉంటారని అన్నారు. రానున్న కాలంలో మన సి.నా.రే కళాభావన్ 10కోట్లతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించబోతున్నామని దీనివలన ఇక్కడి కళాకారులకు నిత్యం సాధన చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసామని అన్నారు. మిద్దె రాములు గారు తెలంగాణ ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించారని అన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా గొప్ప కళాకారులు కావడం సంతోషించాల్సిన విషయమని అన్నారు. మిద్దె రాములు గారు జానపద రంగానికి ఎనలేని కృషి చేసి ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయారు అలంటి మహానుభావుడు మా అందరి గుండెల్లో ఎప్పుడు ఉంటారు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు ఇప్పపూల అజయ్, జోగిని శంకర్, పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

*--హిందువుల మనోభావాలు కాపాడాలి* *--యధావిధిగా ఆలయ ధర్మగుండంలో బతుకమ్మ నిమజ్జనం జరిపించాలి.*  వేములవాడ పట్టణంలో ప్రతి ఏటా ...
16/10/2020

*--హిందువుల మనోభావాలు కాపాడాలి*

*--యధావిధిగా ఆలయ ధర్మగుండంలో బతుకమ్మ నిమజ్జనం జరిపించాలి.*

వేములవాడ పట్టణంలో ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలతో పాటు నిమజ్జన ఉత్సవాలను యధావిధిగా పాత పద్ధతుల ప్రకారమే నిర్వహించి హిందువుల మనోభావాలను కాపాడాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఈవో కు వినతి పత్రం సమర్పించారు. వేములవాడ పట్టణంలో ప్రతి ఏటా నిర్వహించే బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ధర్మగుండంలో నిమజ్జన కార్యక్రమం సాంప్రదాయంగా నిర్వహిస్తున్నారాని, దీనికి భిన్నంగా ఈ ఏటా బతుకమ్మ నిమజ్జనానికి పార్వతీపురం వెనకాల ఉన్నా చెరువులో నిమజ్జనం చేయుటకు మున్సిపల్ పాలకవర్గం, అధికారులు కొద్దీ రోజుల క్రితం స్థల పరిశీలన చేశారని, కానీ అట్టి స్థలంలో యాత్రికులు మల మూత్ర విసర్జన చేయడంతో పాటు చికెన్ సెంటర్ నిర్వాహకులు కోళ్ల కు సంబంధించిన వ్యర్థ పదార్థాలను అక్కడే వేయడం జరుగుతుందని, అలాంటి ప్రదేశంలో బతుకమ్మ నిమజ్జనం ఏర్పాట్లు చేయడంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, కావునా ఇట్టి విషయం పై అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నిమజ్జన స్థలం మార్పుపై పునరాలోచించి గతంలో మాదిరిగానే ఆలయ ధర్మగుండం లో బతుకమ్మ నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోర్ రావు, నాగుల రాములు గౌడ్ తో పాటు నాయకులు కలికోట నవీన్ విశాల్ కుమార్ పటేల్ నేరెళ్ల వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రాజన్న కోడెలు
14/07/2020

రాజన్న కోడెలు

 #దక్షిణ కాశీ ,తెలంగాణ లొనే అతి పెద్ద శైవ క్షేత్రం* అయిన *వేములవాడ శ్రీ రాజరాజేశ్వర* స్వామి దేవస్థానం కు ప్రతి ఏటా *100 ...
29/03/2020

#దక్షిణ కాశీ ,తెలంగాణ లొనే అతి పెద్ద శైవ క్షేత్రం* అయిన *వేములవాడ శ్రీ రాజరాజేశ్వర* స్వామి దేవస్థానం కు ప్రతి ఏటా *100 కోట్ల* ఆదాయం కలదు ఈ దేవస్థానం దగ్గర చాలా మంది *భిక్షాటకులు, అనాథలు,ముసలి వాళ్ళు* తదితర అనేక మంది ఆకలితో *కరోనా మహమ్మారి* దెబ్బకు అలమటిస్తున్నారు..దేవస్థానం తరుపున *వారికొరకు రెండు పూటలా ఉచిత అన్నదానం కల్పించాలి..* ఈ విషయం పై
#ఎండోమెంట్ కమీషనర్,*
#వేములవాడ దేవాలయఈఓ* గారు
#జిల్లా కలెక్టర్ గారు,*
*జిల్లా మంత్రివర్యులు* స్పందించే విదంగా పోస్టును *షేర్* చేసి ప్రతి ఒక్కరూ అభాగ్యులకు అండగా వారి ఆకలి బాధలు తీర్చేవిదంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రార్థన
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*ఇట్లు*
*విశ్వహిందూ పరిషత్ వేములవాడ*

వేములవాడ దగ్గరగా వున్న నాంపల్లిగుట్ట ఆహ్లాదకరమైన వాతావరణం తో అక్కడ కొలువై ఉన్న నరసింహ స్వామి వారి దర్శనానికి వెళ్లితె.. ...
06/02/2020

వేములవాడ దగ్గరగా వున్న నాంపల్లిగుట్ట ఆహ్లాదకరమైన వాతావరణం తో అక్కడ కొలువై ఉన్న నరసింహ స్వామి వారి దర్శనానికి వెళ్లితె.. మొదటగా రోడ్డు టాక్స్ 50 Rs అడిగారు. ఎందుకు అంటే 50 లక్షల టెండర్ అంటున్నారు. సరే అని ఇచ్చి వెళ్తే పాము ఆకారం లో వున్న గుడికి వెళ్తే లోపల కొబ్బరికాయ, 2 అగర్బత్తీ లు, కొంచెం పసుపు, కుంకుమ, 50 అన్నారు.. అంత ధర ఎందుకంటే 30 లక్షలు టెండర్ అన్నాడు, అందులో పాము విగ్రహం పై పాలు, దీపం లో నూనె పోయడానికి 50 అన్నారు. అంత ధర ఎందుకంటే 50 లక్షల టెండర్ అన్నారు. సరే అని ఇచ్చిన... ఇన్ని లక్షలు వస్తున్నాయి.. పైగా ఎండొమెంట్ గుడి.. అన్ని బాగానే వున్నాయి. కాని

ఆడవారి కోసం ఒక్క టాయిలెట్ కూడ కట్టలేదు. అవి లేకపోవడం తో మహిళలు చాలా అసౌకర్యనికి గురౌతున్నారు. అన్ని డబ్బులు ఎమ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. భక్తుల నుండి దోచుకునె డబ్బులు ఎమ్ చేస్తున్నారో.. పాలక వర్గం.. సమాదానం చెప్పవలసిన అవసరం వుంది.

గడప కిషోర్ రావు
విశ్వ హిందూ పరిషత్
వేములవాడ

ఈ పోస్టు వారికి చేరేవరకు షేర్ చేయండి 🙏🙏🙏 వుంది.

ఈ పోస్టు వారికి చేరేవరకు షేర్ చేయండి 🙏🙏🙏

31/01/2020

*దేవాదాయ కమిషనర్ కు పలు సమస్యల గురించి వినతి పత్రం*

సమ్మక్క సారలమ్మ జాతర పోయే భక్తులు ఆనవాయితీ లో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు కనీస ఏర్పాట్లు అయిన త్రాగునీరు, ధర్మగుండం ,పారిశుద్ధ్యం పార్కింగ్ వసతి గదులుమరియు వివిధ సమస్యల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

గడప కిషోర్ రావు
విశ్వ హిందూ పరిషత్
జిల్లా సహాయ కార్యదర్శి

*రాజన్న ఆలయంలోఈ నెల 5 న ఘనంగా శ్రీనివాస కళ్యనోత్సవం**ఆలయ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషద్ నాయకుల చే కరపత్రం ఆవిష్కరణ*తేదీ.5....
02/06/2019

*రాజన్న ఆలయంలోఈ నెల 5 న ఘనంగా శ్రీనివాస కళ్యనోత్సవం*

*ఆలయ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషద్ నాయకుల చే కరపత్రం ఆవిష్కరణ*

తేదీ.5.06.2019 రోజున బుధవారం సాయంత్రం6 గంటలనుండి 8 గంటల వరకు గుడి చెరువు ప్రాంగణం లో తిరుపతి తిరుమల దేవస్థానం మరియు శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం వారు సంయుక్తంగా నిర్వహించు శ్రీ శ్రీనివాస కళ్యనోత్సవం సంబందిచిన కరపత్రం ఈ రోజు స్థానిక విశ్వహిందూ పరిషద్ నాయకులు అలయ ఆవరణలో ని నటరాజ విగ్రహం వద్ద ఆవిష్కరించారు.

ఈ నెల 5 తేదీన కళ్యనోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటలవరకు అన్నమాచార్య కళాకారుల బృందం చే అన్నమాచార్య కీర్తనలు,హరికథ నిర్వహించబడును.

భక్తులకు కళ్యనోత్సవం సందర్భంగా ఉచితం గా నెయ్యి పొంగళి ,చెక్కర పొంగళి ,భక్తులకు ప్రసాద పంపిణీ చేయబడునని కళ్యనోత్సవం ఆర్గనైజర్ నగుబోతు విష్ణు తెలియ జేసినారు. ఈ కార్యక్రమంలో స్థానిక విశ్వహిందూ పరిషద్ బాధ్యులు గడప కిషోర్ రావ్ నాగుల రాములు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

02/06/2019
26/05/2019

జై శ్రీ రామ్🙏 ఓం నమః శివాయ🙏
జై హనుమాన్.
ప్రతీ సంవత్సరం మాదిరిగా, ఈ సంవత్సరం కూడా రాబోవు హనుమాన్ జయంతి పురస్కరించుకొని తేదీ 27/05/2019 సాయంత్రం|| 4:00 రోజున హనుమాన్ దీక్షా సమితి, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో " రాజకీయాలకు అతీతంగా" స్వామి వారి భారీ విగ్రహములచే శోభాయమానంగా శోభా యాత్ర భీమేశ్వరాలయం వద్ద నుండి ప్రారంభమై పురవీధుల గుండా యాత్ర చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సమస్త హిందూ సమాజం తరలి వచ్చి యాత్ర ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.
జై హింద్. 🙏🙏🙏
భజరంగ్ ధళ్

26/05/2019

జై శ్రీ రామ్🙏 ఓం నమః శివాయ🙏
జై హనుమాన్.
ప్రతీ సంవత్సరం మాదిరిగా, ఈ సంవత్సరం కూడా రాబోవు హనుమాన్ జయంతి పురస్కరించుకొని తేదీ 27/05/2019 సాయంత్రం|| 4:00 రోజున హనుమాన్ దీక్షా సమితి, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో " రాజకీయాలకు అతీతంగా" స్వామి వారి భారీ విగ్రహములచే శోభాయమానంగా శోభా యాత్ర భీమేశ్వరాలయం వద్ద నుండి ప్రారంభమై పురవీధుల గుండా యాత్ర చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సమస్త హిందూ సమాజం తరలి వచ్చి యాత్ర ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.
జై హింద్. 🙏🙏🙏
భజరంగ్ ధళ్

*హనుమాన్ శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ*వేములవాడ పట్టణంలో ఈ నెల 27వ తేదీన  జరగనున్న హనుమాన్ శోభాయాత్ర కు సంబంధించిన పోస్టర్ ...
25/05/2019

*హనుమాన్ శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ*

వేములవాడ పట్టణంలో ఈ నెల 27వ తేదీన జరగనున్న హనుమాన్ శోభాయాత్ర కు సంబంధించిన పోస్టర్ ను రాజన్న ఆలయ ఆవరణలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో విహెచ్ పి జిల్లా సహాయ కార్యదర్శి గడపకిషోర్ రావు , పట్టణ అధ్యక్షులు చిక్కుడు మల్లేశం, నాగుల రాములుగౌడ్ , విశాల్ ,నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

25/04/2019

రాజన్న ఆలయ అధికారులు చిత్రాలు

20/04/2019

గ్రామాల వారీగా *ఎంపీటీసీ,జెడ్పీటీసీ*
ఓటరు జాబితా లభించును... వివరాలకు..
*గడప కిషోర్ రావు*
*VKCOMPUTER*
*VEMULAWADA*
*CELL:9948882875*
*Share చేయండి*

 #కొండగట్టు...
20/04/2019

#కొండగట్టు...

హిందూ మతం కోసం తన ఆస్తులు అమ్ముకుని ధర్మాన్ని కాపాడిన వ్యక్తి కరీంనగర్  పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ . *సంజయ్‌ ...
11/04/2019

హిందూ మతం కోసం తన ఆస్తులు అమ్ముకుని ధర్మాన్ని కాపాడిన వ్యక్తి కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ .

*సంజయ్‌ ఓడిపోతే ..బిజెపి ఓడిపోయినట్లు కాదు ... హిందుత్వం ఓడిపోయినట్లే....*

అధికార అహంకారంతో ... హిందువుల పట్ల చులకనగా మాట్లాడిన కేసీఆర్‌ కు ఓటుతో బుద్ధి చెబుదాం ...

*కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం .. బండి సంజయ్ ని గెలిపిద్దాం*

*Share చేయండి అన్న*

*రాజన్నను దర్శించుకొనున్న బండి సంజయ్...* *రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.*ఈ రోజు హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డ...
24/03/2019

*రాజన్నను దర్శించుకొనున్న బండి సంజయ్...*

*రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.*

ఈ రోజు హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా..లక్ష్మణ్ చేతులమీదుగా కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ బీఫామ్ తీసుకొని ధార్మిక క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం వస్తున్న (సాయంత్రం6:25 గం,,) బండి సంజయ్ అన్న కు యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా స్వాగతించగలరని మనవి..

 #రాజన్న_ఎన్నాళ్లు మాకు గోస #త్రాగడానికి_నీరు లేదు  #తినడానికి_తిండి లేదు  #ఉండటానికి_నీడ లేదు.....
23/03/2019

#రాజన్న_ఎన్నాళ్లు మాకు గోస
#త్రాగడానికి_నీరు లేదు
#తినడానికి_తిండి లేదు
#ఉండటానికి_నీడ లేదు.....

Address

Vemulawada

Telephone

8333882875

Website

Alerts

Be the first to know and let us send you an email when వేములవాడ వార్తలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to వేములవాడ వార్తలు:

Videos

Share


Other News & Media Websites in Vemulawada

Show All