Hm24news

Hm24news hm24news is a news website gives latest news updates

కౌలు రైతులు వరదలో చిక్కుకున్న విషయం తెలుసుకుని వార్తా కవరేజ్ కోసం వెళ్లి కారుతో సహా గల్లంతైన ప్రముఖ జర్నలిస్ట్, ఎన్టీవీ ...
15/07/2022

కౌలు రైతులు వరదలో చిక్కుకున్న విషయం తెలుసుకుని వార్తా కవరేజ్ కోసం వెళ్లి కారుతో సహా గల్లంతైన ప్రముఖ జర్నలిస్ట్, ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి సమీపంలోని కర్రు ప్రాంతంలో తొమ్మిది మంది కౌలు రైతులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలిసిన జమీర్ అతని స్నేహితుడు ఇర్షాద్ తో కలిసి అక్కడికి వెళ్ళాడు. అధికారులు సైతం అక్కడికి చేరుకొని కౌలు రైతులను సురక్షిత ప్రాంతానికి తరలించారు....

https://hm24news.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be-%e0%b0%b8%e0%b1%87%e0%b0%95%e0%b0%b0%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa/

కౌలు రైతులు వరదలో చిక్కుకున్న విషయం తెలుసుకుని వార్తా కవరేజ్ కోసం వెళ్లి కారుతో సహా గల్లంతైన ప్రముఖ జర్నలిస్ట....

ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. మహా శివుని దర్శనానికి నిరంత...
26/04/2022

ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. మహా శివుని దర్శనానికి నిరంతరం భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు కానీ ఓ నాగుపాము ఆలయం ఆవరణలో సంచరిస్తూ కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన ఆలయ అధికారులు, సిబ్బంది పాములు పట్టే వ్యక్తిని తీసుకు వచ్చి నాగు పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. అయితే రాజన్న దర్శనానికి వచ్చిన తమకు ఆ నీలకంఠుని కంఠాహారం అయిన నాగేంద్రుని దర్శన భాగ్యం కలిగడం ఎంతో అదృష్టంగా భక్తులు భావిస్తున్నారు.

https://hm24news.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%be%e0%b0%97%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b1%81/

ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. మహా శివుని దర్శ.....

ప్రజావాణి లో ప్రజలు అందించిన ఫిర్యాదులు పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి ...
25/04/2022

ప్రజావాణి లో ప్రజలు అందించిన ఫిర్యాదులు పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ అర్జీల పై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిషన్ మోడ్ లో అన్నింటినీ పరిష్కరించాలని అన్నారు....

https://hm24news.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%ab%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%ae/

ప్రజావాణి లో ప్రజలు అందించిన ఫిర్యాదులు పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ అను....

సమాజాన్ని చైతన్యపరిచేలా, ప్రజలకు కనువిప్పు కలిగేటువంటి కవితలు రచించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. తెలంగాణ రాష్...
25/04/2022

సమాజాన్ని చైతన్యపరిచేలా, ప్రజలకు కనువిప్పు కలిగేటువంటి కవితలు రచించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్, ట్రాఫిక్ నియమాలు, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రదేశాలు, అభివృద్ధిపై కవితలు రచించిన జాటవత్ రాజును సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శాలువాతో సత్కరించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జాటవత్ రాజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరిమడ్ల గ్రామంలో గల తెలంగాణ గిరిజన గురుకుల ఆదర్శ పాఠశాల (బాలురు) లో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించాడు....

https://hm24news.com/%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9a%e0%b1%87%e0%b0%b2%e0%b0%be/

సమాజాన్ని చైతన్యపరిచేలా, ప్రజలకు కనువిప్పు కలిగేటువంటి కవితలు రచించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. త....

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు పక్షపాతి అని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని జడ...
25/04/2022

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు పక్షపాతి అని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి అన్నారు. వేములవాడ పట్టణం బాలానగర్ లో వేములవాడ ఫాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్మన్ అరుణ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అయోమయంలో ఉన్న రైతాంగానికి చేయూత నిచ్చెందుకు సీఎం కేసిఆర్ గారు ధాన్యం కొనుగోలు కు నిర్ణయం తీసుకున్నారన్నారు. కేంద్రం సహకరించకున్న, వడ్లను కొనుగోలు చేసేది లేదని చెప్పినప్పటికీ కేవలం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతోనే రైతు పక్షపాతిగా సీఎం మరోసారి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అన్నారు....

https://hm24news.com/%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81-%e0%b0%aa%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు పక్షపాతి అని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్త....

జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్ పురస్కారం అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ ...
25/04/2022

జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్ పురస్కారం అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ని వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, వేములవాడ ఏఎంసి చైర్మన్ గడ్డం హన్మాoడ్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు, నాయకులు సోమవారం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అరుణ మాట్లాడుతూ ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్ ఎంపికకు సహకరించిన మంత్రివర్యులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు రమేశ్ బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ లకు ధన్యవాదాలు తెలిపారు. జెడ్పీటీసీలు, కోఆప్షన్ల, అధికారులoదరి సహకారంతో ఈ అవార్డ్ వచ్చిందని అన్నారు.

https://hm24news.com/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%88%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b0%a8/

జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్ పురస్కారం అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ...

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి సోమవారం దర...
25/04/2022

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్ పురస్కారం అందుకున్న సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించి స్వామి వారి ప్రసాదం చిత్రపటం అందజేశారు.

https://hm24news.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b7/

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డ...

వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శ్రీ వెంకటరమణ హై స్కూల్ లో 2004-05 సంవత్సరంలో పదవ తరగతి విద్...
25/04/2022

వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శ్రీ వెంకటరమణ హై స్కూల్ లో 2004-05 సంవత్సరంలో పదవ తరగతి విద్యనూ పూర్తి చేసుకున్న విద్యార్థులు దాదాపు 18 ఏళ్ల తరువాత తమ చిన్ననాటి మిత్రులను కలిసిన ఆ క్షణం కళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలు జాలువారిన వేళ మిత్రులంతా ఒకేచోట చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని గత స్మృతులను, గడిచిన క్షణాలను నెమరు వేసుకుని ఎంతో ఆనందంగా గడిపారు. అంతకు ముందు తమ చిరకాల మిత్రుడు పత్తిపాక శంకర్, తమకు విద్యనేర్పిన గురువులు వేణు మాధవ్, అకాల మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు....

https://hm24news.com/svrhs-old-students-meet-after-18-years-in-vemulwada/

వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శ్రీ వెంకటరమణ హై స్కూల్ లో 2004-05 సంవత్సరంలో పదవ తరగతి .....

మద్యానికి బానిసై తరచూ వేదిస్తున్నడనే కారణంతో ఓ తండ్రి కొడుకును హత్య చేసిన ఘటన కోనరావుపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోన...
25/04/2022

మద్యానికి బానిసై తరచూ వేదిస్తున్నడనే కారణంతో ఓ తండ్రి కొడుకును హత్య చేసిన ఘటన కోనరావుపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బాలయ్య కుమారుడు నిఖిల్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ తల్లిదండ్రులను వేధిస్తున్నాడని, ఆదివారం రాత్రి తల్లిని కొట్టడంతో ఎందుకు కొడుతున్నవని ప్రశ్నించిన తండ్రిపై దాడికి దిగడంతో ఆవేశంతో తలపై రోకలి బండతో బాది తండ్రి బాలయ్య హత్య చేసినట్లి సమాచారం… విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

https://hm24news.com/%e0%b0%a4%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%87%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a4%e0%b0%a8%e0%b0%af%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%b9%e0%b0%a4%e0%b0%82/

మద్యానికి బానిసై తరచూ వేదిస్తున్నడనే కారణంతో ఓ తండ్రి కొడుకును హత్య చేసిన ఘటన కోనరావుపేట మండలంలో చోటుచేసుకుం.....

భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేఘన అనే చిన్నారి చూపిన ప్రతిభకు గ్రీన...
14/04/2022

భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేఘన అనే చిన్నారి చూపిన ప్రతిభకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. మేఘన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆకుపై అంబేద్కర్ చిత్రపటం రూపొందించింది. ఇది చూసిన ఎంపీ సంతోష్ కుమార్ చిన్నారి ప్రతిభను మెచ్చుకున్నారు. అదే విధంగా భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని యువత అనుసరిస్తూ సమాజాన్ని మెరుగు పరచడానికి కృషి చేయాలని అన్నారు.

https://hm24news.com/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ad%e0%b0%95%e0%b1%81-%e0%b0%8e%e0%b0%82%e0%b0%aa%e0%b1%80-%e0%b0%b8/

భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేఘన అనే చిన్నారి చూపిన ప్రత...

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వ...
03/04/2022

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రీ కోచింగ్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా సాగింది. జిల్లాలోని వివిధ మండలాల, గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పరీక్ష రాసేందుకు వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసిన కళాశాల సిబ్బంది,పోలీసు అధికారులు.జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షించారు. రెండు రోజుల్లో పరీక్ష ఫలితాలు వెలువరిచి, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు,వివిధ మండలాల పోలీసులు,నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారు.

https://hm24news.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b0%bf%e0%b0%ae/

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ.....

తెలంగాణా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ల...
31/03/2022

తెలంగాణా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుంది. కార్లు, ద్విచక్ర వాహనాల కన్నా ఆర్టీసీ బస్సులో ప్రయాణమే సురక్షితమైనది అని ప్రజలు భావిస్తారు. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణీకులకు షాక్ ఇస్తూ సంస్థ బస్ చార్జీలను పెంచినట్లు తెలిసింది. ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో రూ.5 చొప్పున, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10వరకు టికెట్‌ రేట్లు పెరిగాయి....

https://hm24news.com/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80%e0%b0%b8%e0%b1%80-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b1%80%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af/

తెలంగాణా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తం....

జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ లో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోయే ఉద్యోగాలకు గాను సన్నద్ధమవుతున్న యువతీ, యువకులకు...
29/03/2022

జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ లో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోయే ఉద్యోగాలకు గాను సన్నద్ధమవుతున్న యువతీ, యువకులకు వివిధ సబ్జెక్టుల్లో బోధించడానికి అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్సు, బయో సైన్సు (బోటనీ) & టెక్నాలజీ, ఫిజికల్ సైన్సు, జియోగ్రఫీ, భారత & తెలంగాణ జియోగ్రఫీ, భారత, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ రాష్ట్ర పాలిటీ, భారత పాలిటీ & సోషియాలజీ, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ & లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ చరిత్ర & మూవ్మెంట్, భారత చరిత్ర, అర్థమేటిక్, సుమేరికల్ అండ్ అర్ధమెటికల్ ఎబిలిటీస్, లాజికల్ రీజినింగ్ అండ్ అర్థమెటిక్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇవ్వడానికి మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన తెలిపారు....

https://hm24news.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%a1%e0%b1%80-%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95/

జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ లో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోయే ఉద్యోగాలకు గాను సన్నద్ధమవుతున్న యువ.....

త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భర్తీ అయ్యే గ్రూప్ 1, 2, 4, పోలీస్, టెట్ పోటీ పరీక్షలకు జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్ట...
29/03/2022

త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భర్తీ అయ్యే గ్రూప్ 1, 2, 4, పోలీస్, టెట్ పోటీ పరీక్షలకు జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతీ, యువకులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సి, ఎస్టీ అభ్యర్థులై ఉండి, ఏదైనా డిగ్రీ చదివి 18 నుండి 49 సం.ల వయస్సు కలిగి, తెల్లరేషన్ కార్డ్ / ఆదాయ ధ్రువీకరణ పత్రం కలవారు ఈ కోచింగ్ కు అర్హులని ఆయన అన్నారు....

https://hm24news.com/%e0%b0%89%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%95%e0%b1%81-%e0%b0%a6%e0%b0%b0%e0%b0%96%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81/

త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భర్తీ అయ్యే గ్రూప్ 1, 2, 4, పోలీస్, టెట్ పోటీ పరీక్షలకు జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ, .....

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని యువతి, యువకులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్న నేపథ్యంల...
29/03/2022

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని యువతి, యువకులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్న నేపథ్యంలో ఉద్యోగాల శిక్షణ కోసమై ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 03, 2022 ఆదివారం నాడు జిల్లా పరిధిలోని ఆగ్రహరం డిగ్రీ కళాశాలలో పిజికల్ మేజెర్మెంట్స్ టెస్ట్ మరియు స్క్రీనింగ్ టెస్ట్(రాత పరీక్ష) నిర్వహించనునట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అందరూ ఉదయం 8 గంటలవరకు ఉండాలని, ఎంపిక పరీక్షలో ప్రతిభ కనబరిచిన అర్హత అభ్యర్ధులకు ఉచిత శిక్షణ తరగతులు వుంటాయని తెలిపారు. సుశిక్షితులైన సిబ్బందిచే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగకరమైన స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.

https://hm24news.com/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%8b%e0%b0%97-%e0%b0%af%e0%b1%81%e0%b0%b5%e0%b0%a4%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d/

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని యువతి, యువకులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున....

రాష్ట్ర స్థాయి వెటరన్ స్పోర్ట్స్ మీట్ లో హై జంప్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన సిరిసిల్ల టౌన్ కానిస్టేబుల్ లక్ష్మణ్ ను ...
28/03/2022

రాష్ట్ర స్థాయి వెటరన్ స్పోర్ట్స్ మీట్ లో హై జంప్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన సిరిసిల్ల టౌన్ కానిస్టేబుల్ లక్ష్మణ్ ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు. హన్మకొండ లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం లో శని, ఆదివారాలలో జరిగిన రాష్ట్ర స్థాయి వెటరన్( మాస్టర్ అథ్లెటిక్స్) పోటీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ హై జంప్ విభాగంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. అంతే కాకుండా కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు....

https://hm24news.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%81-%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%82/

రాష్ట్ర స్థాయి వెటరన్ స్పోర్ట్స్ మీట్ లో హై జంప్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన సిరిసిల్ల టౌన్ కానిస్టేబుల్ లక...

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆలయాల పునర్నిర్మాణంలో భాగంగా యదాగిరి గుట్ట ఆలయాన్ని అన్ని హంగులతో ప్రతిష్టాత్మకంగా తీసుక...
28/03/2022

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆలయాల పునర్నిర్మాణంలో భాగంగా యదాగిరి గుట్ట ఆలయాన్ని అన్ని హంగులతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముఖ్యమంత్రి కెసిఆర్హైదరాబాద్ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు ప్రముఖులు పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలవుతాయి.

https://hm24news.com/%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%95%e0%b1%86%e0%b0%b8%e0%b0%bf%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%af%e0%b0%be%e0%b0%a6%e0%b0%97/

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆలయాల పునర్నిర్మాణంలో భాగంగా యదాగిరి గుట్ట ఆలయాన్ని అన్ని హంగులతో ప్రతిష్టాత...

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థాన అధికారులు టిల...
28/03/2022

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థాన అధికారులు టిల్పారు. ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో వినాయక మూలవిరాట్ దర్శనం భక్తులకు ఇక రెండు రోజులు మాత్రమేనని తెలిపారు. స్వామివారి ఆలయాన్ని రీమోడల్ చేస్తున్న నేపథ్యంలో గర్భాలయాన్ని దేవస్థానం మూసివేయనుంది. మళ్ళీ స్వయంభు వినాయకుడి మూలవిరాట్ పునః దర్శనం ఆగష్టు 31వ తేదీ వినాయక చవితి రోజు నుంచి మళ్ళీ భక్తులకు అందుబాటులోకి దేవస్థానం తీసుకుని రానున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటి వరకూ తాత్కాలికంగా స్వామివారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో బాల వినాయక ఆలయాన్ని దేవస్థానం నిర్మించింది. ఈ ప్రత్యేక బాల విఘ్నేశ్వరుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించి అనంతరం భక్తులకు సోమవారం నుంచి దర్శనం కలిగేలా చర్యలు తీసుకోనున్నారు.

https://hm24news.com/%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%be%e0%b0%a3%e0%b0%bf%e0%b0%aa%e0%b0%be%e0%b0%95%e0%b0%82/

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థాన ....

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న కరెంట్ చార్జీలు వెంటనే తగ్గించాలి డిమాండ్ చేస్తూ స్థానిక చేనేత విగ్రహం నుండి సెస్ ఆ...
25/03/2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న కరెంట్ చార్జీలు వెంటనే తగ్గించాలి డిమాండ్ చేస్తూ స్థానిక చేనేత విగ్రహం నుండి సెస్ ఆఫిస్ వరకు భారతీయ జనత పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి సెస్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలను పెంచి సామాన్యుడిపై మోయలేని భారం వేసే ప్రయత్నం చేస్తోందని వెంటనే ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్, బీజేవైఎం జిల్లా ఇంచార్జ్ వెంకట్ గౌడ్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక అనిల్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శులు మహంకాళి శ్రీను, వేములవాడ రూరల్ బిజెపి అధ్యక్షుడు జక్కుల తిరుపతి , బూర విష్ణు, బీజేపీ జిల్లా నాయకులు చిక్కుడు మల్లేశం, ప్రభాకర్, యువమోర్చ నాయకులు జిత్తు సాయిదీప్, కిట్టు , నాయకులు పాల్గొన్నారు.

https://hm24news.com/%e0%b0%95%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b1%80%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%86%e0%b0%82%e0%b0%aa%e0%b1%81%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a8/

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న కరెంట్ చార్జీలు వెంటనే తగ్గించాలి డిమాండ్ చేస్తూ స్థానిక చేనేత విగ్రహం .....

తెలంగాణ జిల్లాలకు నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టిఆర్ఎస్ పెద్దపల్లి ...
25/03/2022

తెలంగాణ జిల్లాలకు నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టిఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు మంజూరు విషయంలో జాప్యం చూపిస్తుందని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన జిల్లాలకు, జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ పాఠశాలలు మంజూరు చేయాల్సి ఉంది. కానీ నవోదయ పాఠశాలలు మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని, ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని అన్నారు. అదేవిధంగా అటు రాజ్యసభలోనూ, లోక్ సభలోనూ తెరాస పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన కూడా పాఠశాలల మంజూరు విషయంలో జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://hm24news.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8b%e0%b0%a6%e0%b0%af/

తెలంగాణ జిల్లాలకు నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టిఆర్ఎస్ ....

గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారంలో గ్రామాభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు సభ్యులకు కనీస గుర్త...
25/03/2022

గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారంలో గ్రామాభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు సభ్యులకు కనీస గుర్తింపు లేదని తెలంగాణ రాష్ట్ర వార్డు మేంబర్స్ ఫోరం ఉపాధ్యక్షుడు దండిగాపు మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సిఎం కెసిఆర్ ఆశయాల మేరకు గ్రామాభివృద్ధి లో కీలకపాత్ర పోషిస్తున్న వార్డు సభ్యులను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. సీఎం నుంచి, ఎమ్మెల్యే నుంచి గ్రామ స్థాయి లో సర్పంచ్ లు, ఎంపీటీసీ లకు ఇచ్చిన విధంగానే గౌరవ వేతనాలు ఇవ్వడంతో పాటు, ప్రత్యేక అభివృద్ధి నిధులను కేటాయించాలని కోరారు....

https://hm24news.com/%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81%e0%b0%95%e0%b1%87-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81-%e0%b0%ae%e0%b1%86%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95/

గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారంలో గ్రామాభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు సభ్యుల....

రోజు రోజుకూ నిత్యావసర సరకులు, వంట గ్యాస్ ధరల పెంపుతో గిరిజనుల బ్రతుకులు చితికిపోతున్నాయని లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్య...
24/03/2022

రోజు రోజుకూ నిత్యావసర సరకులు, వంట గ్యాస్ ధరల పెంపుతో గిరిజనుల బ్రతుకులు చితికిపోతున్నాయని లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బానోత్ నరేష్ నాయక అన్నారు. పెరిగిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ గిరిజనులు కట్టెల కోసం అడవిబాట పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ద్వంద వైఖరి వలన గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 2014లో కాంగ్రెస్ హయాంలో 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1100 రూపాయలకు తాకింది. అలా చూసుకుంటే వంట నూనె మరియు పెట్రోల్, డీజిల్ అన్ని ఆకాశాన్ని తాకుతున్నాయి....

https://hm24news.com/banothu-naresh-naik-press-meet-on-current-charges-hike/

రోజు రోజుకూ నిత్యావసర సరకులు, వంట గ్యాస్ ధరల పెంపుతో గిరిజనుల బ్రతుకులు చితికిపోతున్నాయని లంబాడీల ఐక్య వేదిక జ...

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ రోజు రోజుకూ ప్రజలు, ప్రముఖుల నుండి విశేష ఆదర...
24/03/2022

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ రోజు రోజుకూ ప్రజలు, ప్రముఖుల నుండి విశేష ఆదరణ సంపాదిస్తోంది. తెలంగాణా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఎంపీ సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ సంపాదిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములు అవుతున్నారు. తాజాగా ప్రముఖ కవి, సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ని అద్భుతంగా కొనసాగిస్తున్నారని కొనియాడారు.ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ని ఆకుపచ్చ చందమామ గా అభివర్ణించారు.ఈ కార్యక్రమం మరింత విజయం సాధించాలని ఆల్ ద బెస్ట్ చెప్పారు.తాను రాసిన ''నేను అడవిని మాట్లాడుతున్నాను" వచన రూప కవిత్వం పుస్తకాన్ని ఎంపీ సంతోష్ కుమార్ కి బహుమతిగా పంపారు.

https://hm24news.com/%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a8%e0%b1%8d%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b1%86%e0%b0%82%e0%b0%9c%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b/

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ రోజు రోజుకూ ప్రజలు, ప్రముఖుల నుం.....

వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర థియేటర్ నిర్వహణలో అపరిశుభ్రత దర్శనమివ్వడం పట్ల మున్సిపల్ శాఖా అధికారులు నిర్వాహకులక...
24/03/2022

వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర థియేటర్ నిర్వహణలో అపరిశుభ్రత దర్శనమివ్వడం పట్ల మున్సిపల్ శాఖా అధికారులు నిర్వాహకులకు జరిమానా విధించారు. గురువారం మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో థియేటర్ ను పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో థియేటర్ ను నిర్వహించాలని మున్సిపల్ అధికారులు నిర్వాహకులకు సూచించారు. మరుగుదొడ్లను,థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వేస్టేజ్ సామాన్లను త్వరితగతిన శుభ్రం చేయించాలని ఆదేశించారు.

https://hm24news.com/%e0%b0%a5%e0%b0%bf%e0%b0%af%e0%b1%87%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%9c%e0%b0%b0%e0%b0%bf/

వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర థియేటర్ నిర్వహణలో అపరిశుభ్రత దర్శనమివ్వడం పట్ల మున్సిపల్ శాఖా అధికారుల....

గత వారం రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా సరిహద్దు అటవీ ప్రాతంలో జనశక్తి నక్సలైట్ల ప్లీనరీ సమావేశం నిర్వహించినట్లు వివిధ పత్...
24/03/2022

గత వారం రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా సరిహద్దు అటవీ ప్రాతంలో జనశక్తి నక్సలైట్ల ప్లీనరీ సమావేశం నిర్వహించినట్లు వివిధ పత్రికల్లో,న్యూస్ ఛానెల్లో ప్రచారం జరిగింది.అయితే అది నిజం కాదని,సిరిసిల్లలో అలాంటి సమావేశాలు ఏవి జరగలేదని జిల్లాలో ఎలాంటి నక్షలైట్స్ సంచారం లేదని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేవెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ఫై అసత్య ప్రచారాన్ని తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్న సందర్భంలో నిన్న తేదీ 23-౦౩-2022 రోజున సాయంత్రం వేములవాడ పట్టణ శివారులో కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ గున్నల లక్ష్మణ్, ఒక మర్డర్ కేసులలో నిందుతుడు పోలీసులకు పట్టుబడ్డాడు....

https://hm24news.com/%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b6%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b2%e0%b1%88%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80%e0%b0%a8%e0%b0%b0/

గత వారం రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా సరిహద్దు అటవీ ప్రాతంలో జనశక్తి నక్సలైట్ల ప్లీనరీ సమావేశం నిర్వహించినట్.....

వేములవాడ పట్టణం లోని గాంధీ నగర్ లో ఆర్యవైశ్యుల స్థలంలో గాంధీ పార్క్ ఏర్పాటు చేయలని కోరుతూ వేములవాడ మున్సిపల్ కమీషనర్ కు ...
24/03/2022

వేములవాడ పట్టణం లోని గాంధీ నగర్ లో ఆర్యవైశ్యుల స్థలంలో గాంధీ పార్క్ ఏర్పాటు చేయలని కోరుతూ వేములవాడ మున్సిపల్ కమీషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీనగర్ లో ఆర్యవైశ్యులకు సంబంధించిన సమాధులను గత మూడు రోజుల క్రితం తొలగిన్చారని, అట్టి స్థలంలో కొమురవెల్లి , సిద్ధం శెట్టి , కోమ్మ తదితర ఆర్యవైశ్యులకు సంబంధించిన తాతముత్తాతల సమాధులు ఉండేవని, వీటిని తొలగించడం బాధాకరం అన్నారు. ఇట్టి స్థలంలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి గాంధీ పార్క్ ఏర్పాటుతో పాటు తమ తాతముత్తాతల శిలాఫలకం ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య సంఘం పక్షాన కోరుతున్నట్లు తెలిపారు....

https://hm24news.com/%e0%b0%97%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%80-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d-%e0%b0%8f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%95/

కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీలో 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మోడల్ రైతు బజార్ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణ...
24/03/2022

కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీలో 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మోడల్ రైతు బజార్ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఈ నెల 27న ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్న సందర్భంగా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఎంతో సౌకర్యవంతంగా అత్యాధునిక సదుపాయాలతో ఈ రైతు బజార్ నిర్మించామని, అటు ప్రజలకు ఇటు రైతులకు కూడా ఈ మోడల్ రైతు బజార్ సకల సౌకర్యాలతో ఈ నెల 27న ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో తెరాస పార్టీ కో ఆర్డినేటర్ సతీష్ అరోరా పాల్గొన్నారు.

https://hm24news.com/%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a1%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81-%e0%b0%ac%e0%b0%9c%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa/

కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీలో 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మోడల్ రైతు బజార్ పనులను ఎమ్మెల్యే మా...

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును ఆర్యవైశ్య మహాసభ సభ్యులు కలిసి వినతిపత్రం అనజేశారు. పట్టణంలోని గాంధీనగర్ లో ఆర...
24/03/2022

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును ఆర్యవైశ్య మహాసభ సభ్యులు కలిసి వినతిపత్రం అనజేశారు. పట్టణంలోని గాంధీనగర్ లో ఆర్యవైశ్యులకు సంబంధించిన సమాధులు ఉన్నాయని, గత రెండు రోజుల క్రితం వాటిని తీసివేసి చదును చేశారన్నారు. ఆ స్థలంలో ఆర్యవైశ్యుల తాత ముత్తాతల ఘోరీలు ఉన్నాయని, ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయకుండా, గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి గాంధీ పార్క్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. తమ తాత ముత్తాతల శిలా పలకాలని సైతం ఏర్పాటు చేయాలని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కటకం జనార్ధన్, సభ్యులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.

https://hm24news.com/%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%95%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%b5/

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును ఆర్యవైశ్య మహాసభ సభ్యులు కలిసి వినతిపత్రం అనజేశారు. పట్టణంలోని గాం.....

Address

Vemulawada
505302

Alerts

Be the first to know and let us send you an email when Hm24news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hm24news:

Share


Other News & Media Websites in Vemulawada

Show All