Janasena Party Uravakonda

Janasena Party Uravakonda Janasena Party Uravakonda
(38)

ఉరవకొండ నియోజకవర్గంలోని జీబీసీ కాలువ కింద ఉన్నటువంటి 32,000 వేల ఎకరాలకు హంద్రీనీవా నీటిని మళ్ళించి రైతులను కాపాడాలని లక్...
20/12/2023

ఉరవకొండ నియోజకవర్గంలోని జీబీసీ కాలువ కింద ఉన్నటువంటి 32,000 వేల ఎకరాలకు హంద్రీనీవా నీటిని మళ్ళించి రైతులను కాపాడాలని లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడిందని రైతులకు మద్దతుగా తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం పార్టీలు ఆందోళన చేయడం జరిగింది.

ప్రమాదకర రోడ్డు -బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి నియోజకవర్గ సమన్వయకర్త గౌతమ్ కుమార్ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ మండలం ఉరవకొండ...
13/12/2023

ప్రమాదకర రోడ్డు -బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి నియోజకవర్గ సమన్వయకర్త గౌతమ్ కుమార్

ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ మండలం ఉరవకొండ నుంచి కనేకల్ వెళ్ళే ప్రధాన రహదారిని మండల అధ్యక్షులు చంద్రశేఖర్ అద్వర్యంలో వెళ్లి రోడ్డున పరిశీలించడం జరిగింది.

నింబగళ్లు సమీపంలో తుంగభద్ర ఎగువ కలువ వద్ద రాగానే రహదారి ప్రమాద0గా ఉంది . ఈ కాలువపై మూడేళ్ల క్రితం అంత నిర్మించిన అనుకూలంగా R&B అధికారులు రహదారి మార్పు చేయలేదు ఇరుకైన కల్వర్టు ఉంది. ఇరుకు దారిలో రాకపోకలు కష్టంగా మారి ఏమాత్రం పోరబడిన ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని తెలియజేశారు తక్షణమే ఆర్ అండ్ బి అధికారులు ఆధునికరించి చర్యలు చేపట్టకపోతే జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రశేఖర్,దేవేంద్ర,ఉపాధ్యక్షులు గుడిసెల రాజేష్,రమేష్,మల్లేష్ గౌడ్,మనికుమర్,బోగేష్,నరేంద్ర,కుమార్,అజయ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..

ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యంగుంతల రాజ్యం గోతుల రాజ్యంఉరవకొండ నియోజకవర్గం లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల పిలుపు మేరకు ఉమ...
19/11/2023

ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం
గుంతల రాజ్యం గోతుల రాజ్యం

ఉరవకొండ నియోజకవర్గం లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల పిలుపు మేరకు ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఉరవకొండ ప్రాంతంలో ఉన్నటువంటి గుంతలు గోతులు దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

మన భారతదేశంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఉచిత బియ్యం ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు "ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికి ఎం...
17/11/2023

మన భారతదేశంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఉచిత బియ్యం ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు "ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికి ఎందుకని ప్రభుత్వం ఉచితంగా సానిటరీ పాడ్స్ ఇవ్వలేకపోతున్నాయి"

ఈ దేశంలో 50% కి పైగా ఆడపిల్లలు సానిటరీ పాడ్స్ కొనేందుకు ఆర్థిక స్థోమత లేక పాత వస్త్రాలని వాడుతున్నారు దీని కారణంగా ఇన్ఫెక్షన్ సోకి ఆడపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి.

సంస్కృతి సాంప్రదయాల ముసుగులో ఆడపిల్లకు ఉన్న కట్టుబాట్ల మూలంగా వీరు బయటకు వచ్చి అడగలేని పరిస్థితి.

ఇది మన ఇంట్లో తల్లి సమస్య చెల్లి సమస్య దీని గురించి మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు.

జనసేన తెలుగుదేశం జాయింట్ యాక్షన్ కమిటీలో శ్రీ పయ్యావుల కేశవ్ గారు మెంబర్ గా ఉన్నారు కాబట్టి ప్రధాన మేనిఫెస్టో లో ఈ అంశాన్ని చేర్చాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేయడం జరిగింది.

జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఆత్మీయ సమావేశం ఈరోజు సహృద్భావ వాతావరణంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల ...
16/11/2023

జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఆత్మీయ సమావేశం ఈరోజు సహృద్భావ వాతావరణంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గారి అధ్యక్షతన ఇరుపార్టీల ఉమ్మడి కార్యాచరణ పై చర్చించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున

Village manifesto
Town manifesto

ప్రజానాడి అనే వారాంతపు కార్యక్రమం గురించి
మరియు

మన భారతదేశంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఉచిత బియ్యం ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు " ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికి ఎందుకని మనం ఉచితంగా సానిటరీ పాడ్స్ ఇవ్వలేకపోతున్నాం " దీనిపై కాస్త లోతైన ఆలోచన చేసి దీనిని ప్రధాన మేనిఫెస్టోలో చేర్చాల్సిందిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే, జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఎన్నికల అధికారులతో రాజకీయ పక్షాల సమావేశంజనసేన పార్టీ తరపునఫారం 7 కి సంబందించినBLO AssignedBLO  DeAssignedRejected listAc...
10/11/2023

ఎన్నికల అధికారులతో రాజకీయ పక్షాల సమావేశం

జనసేన పార్టీ తరపున

ఫారం 7 కి సంబందించిన
BLO Assigned
BLO DeAssigned
Rejected list
Accepted list
వీటి పూర్తి వివరాలు కోరడం జరిగింది. అలాగే దివ్యాంగులకు 80 ఏళ్ళు పైబడిన వారికి ఇంటి నుంచి ఓటు హక్కు కల్పించే ఫారం 12 D proceedings కోరిన జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్

జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.తక్కువ వర్షపాతం వల్ల అప్పు చేసి సాగుచేసి పంటల దిగుబడి రాక రైతుల జీ...
03/11/2023

జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.తక్కువ వర్షపాతం వల్ల అప్పు చేసి సాగుచేసి పంటల దిగుబడి రాక రైతుల జీవనం ప్రశ్నార్ధకంగా మారింది.

ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం.

50 సంవత్సరాలు పైబడిన ప్రతి రైతుకు రూ.10 వేల పెన్షన్.

అలాగే జిల్లావ్యాప్తంగా కరువు తాండవిస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో వలసల బాట పట్టే అవకాశం ఉందని అలా జరగకుండా ఉపాధి హామీ పథకంలో భాగంగా రెండు వందల పని దినాలు కల్పించాలి.

21/10/2023
డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి : జనసేన చంద్రశేఖర్ఉరవకొండ పట్టణంలోని ఈశ్వరి మాత ఆలయం ముందు విపరీతమైన డ్రైనేజీ సమస్య ఉంది....
20/10/2023

డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి : జనసేన చంద్రశేఖర్

ఉరవకొండ పట్టణంలోని ఈశ్వరి మాత ఆలయం ముందు విపరీతమైన డ్రైనేజీ సమస్య ఉంది.పక్కనే ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీ నుంచి మురుగునీరు ఈశ్వరి మాత ఆలయం ముందు నుంచి ప్రవహిస్తుంది. ఇక్కడ ఎటువంటి డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజీ నీరు మొత్తం రోడ్లపైకి వచ్చి విపరీతమైన దుర్గంధం వెదజచల్లుతుంది.

ప్రతిరోజు ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పక్కనే మహేశ్వరి పాఠశాల కూడా ఉంది. చిన్నపిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా డ్రైనేజీ నీటిలో పడే ప్రమాదం ఉంది.

ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవేంద్ర, రమేష్, మణి, బోగేష్, రూపేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

Rastra Chiranjeevi Yuvatha President Bhavani Ravikumar Bhavani Ravikumar garu at Narendra Modi International Cricket Sta...
15/10/2023

Rastra Chiranjeevi Yuvatha President Bhavani Ravikumar
Bhavani Ravikumar garu at Narendra Modi International Cricket Stadium With Janasena Flag

✊️✊️✊️




Vijju Vg Sardhar Bhavani Ravi Kumar Followers

సీఎం వ్యాఖ్యలు జుగుప్సాకరం--- జనసేన పార్టీ ఉరవకొండ
13/10/2023

సీఎం వ్యాఖ్యలు జుగుప్సాకరం

--- జనసేన పార్టీ ఉరవకొండ

పంటలు వేసి లక్షల్లో పెట్టుబడులు పెట్టిన ఉరవకొండ నియోజకవర్గం రైతులని ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలి --- జనసేన పార్టీ ఉరవకొ...
12/10/2023

పంటలు వేసి లక్షల్లో పెట్టుబడులు పెట్టిన ఉరవకొండ నియోజకవర్గం రైతులని ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలి

--- జనసేన పార్టీ ఉరవకొండ

 #ఈనాడు5200 పై చిలుకు డబల్ ఎంట్రీ ఓట్లు ఉన్నట్టు రాష్ట్ర ప్రధాన కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వచ్చిన జాబితాను బహిర...
27/09/2023

#ఈనాడు

5200 పై చిలుకు డబల్ ఎంట్రీ ఓట్లు ఉన్నట్టు రాష్ట్ర ప్రధాన కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వచ్చిన జాబితాను బహిర్గత పరచకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి ?

ఫారం 7,ఫారం 8 జాబితా వివరాలు ఇవ్వడంలో ఎందుకింత గొప్యత పాటిస్తున్నారు ?

--- ఉరవకొండ జనసేన పార్టీ

ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan గారి ఆదేశాల మేరకు టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు గారి అక్రమ అరెస...
11/09/2023

ఉరవకొండ నియోజకవర్గం

జనసేన పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan గారి ఆదేశాల మేరకు టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ విధానాన్ని నిరసిస్తూ ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ శ్రేణులు టిడిపి శ్రేణులు శాంతియుత నిరసనలను అడ్డుకొని అక్రమ అరెస్టులు చేసిన పోలీసులు.

Pawanism Pawan Kalyan Fans Ikkada JanaSena Party

*ఉరవకొండ* *నియోజకవర్గం*జనఘోష-జనసేనభరోసాకార్యక్రమంలో భాగంగా నెలన్నర క్రితం ఉరవకొండ జనసేన పార్టీ ప్రస్తావించిన గేట్ వాల్ స...
07/09/2023

*ఉరవకొండ* *నియోజకవర్గం*

జనఘోష-జనసేనభరోసా

కార్యక్రమంలో భాగంగా నెలన్నర క్రితం ఉరవకొండ జనసేన పార్టీ ప్రస్తావించిన గేట్ వాల్ సమస్య గురించి ఇప్పటి వరకూ అధికారులు ఏమాత్రం స్పందించలేదు.

ఈరోజు పంచాయతీ కార్యదర్శి గారికి వినతిపత్రం అందజేసి మూడు రోజుల్లో గా సమస్య పరిష్కారం చేయకపోతే

ఉరవకొండ జనసేన పార్టీనే సొంతంగా మీడియా సమక్షంలోనే ఈ సమస్యని పరిష్కారం చేసి చూపుతామని హెచ్చరించడం జరిగింది.

దీంతో అధికారులు ఈరోజు సాయంత్రం లేదా రేపటి మధ్యాహ్నం కి సమస్య పరిష్కారం కచ్చితంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

#జనఘోషజనసేనభరోసా

31/08/2023

కట్టెల పై కరెంటు : జనసేన పార్టీ

ఉరవకొండ నియోజకవర్గం లో జనసేన పార్టీ తలపెట్టిన "జనఘోష జనసేన భరోసా " కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనసేన పార్టీ నాయకులు ఉరవకొండ లోని శివరామిరెడ్డి కాలనీ సందర్శించడం జరిగింది.

ఈ సందర్బంగా ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గం లోని శివరామిరెడ్డి కాలనీ ఏర్పడి ఇప్పటికి రెండు దశాబ్దాల కాలం పైచిలుకునే అవుతుంది. అయినప్పటికీ నేటికీ కూడా ఈ కాలనీలో సరైన విద్యా సౌకర్యాలు గాని సరైన విద్యుత్ సౌకర్యాలు గాని సరైన నీటి వసతి గాని పాలకులు అధికారులు ఏర్పాటు చేయలేదు.

సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో అధికారులను అడిగి అడిగి విసిగి వేసారి పోయిన కాలనీవాసులు దూరంగా ఉన్న కరెంటు స్తంభాలకి కట్టెల సహాయంతో విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్నారు.

గాలి ఎక్కువగా వీచినప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు కట్టెలపై ఉన్న విద్యుత్ తీగలు కిందకు పడి మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో ఒక కార్మికుడు విద్యుత్ తీగలు పడి మృత్యువాత పడడం కూడా జరిగింది.

ఇప్పటికైనా పాలకులు అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి విద్యుత్ స్తంభాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి మరణాలు సంభవించకుండా చూడాలని ఉరవకొండ జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దేవేంద్ర, మణి,రమేష్, బోగేష్,ప్రియతం,రూపేష్, తదితరులు పాల్గొన్నారు.

JanaSena Party Pawan Kalyan Pawan Kalyan Fans Ikkada

23/08/2023

కంకర వేశారు రోడ్డును మరిచారు

ఉరవకొండ మండల కేంద్రం నుంచి వెలిగొండ గ్రామానికి మధ్యన ఉన్న రహదారి 4 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణం కోసం పంచాయతీరాజ్ అధికారులు కోటి 85 లక్షల రూపాయలు ఉపాధి నిధులను కేటాయించడం జరిగింది.

రోడ్డు నిర్మాణం పనులు మొదలుపెట్టి దాదాపు 3 నెలల కాలం కావస్తున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. పాత రోడ్డును పెకలించి కొత్త రోడ్డు నిర్మాణం కోసం ఇంతవరకు ఒక 500 మీటర్లు కంకరను వేయడం జరిగింది. మిగిలిన పనులు మొదలు పెట్టలేదు.

ఉరవకొండ జనసేన పార్టీ ఈరోజు రోడ్డుని పరిశీలించి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవేంద్ర,రమేష్,బోగేష్,జయకుమార్,ధనుంజయ, చందు రూపేష్,కిరణ్,మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

JanaSena Party Pawan Kalyan Pawanism Janasena Team Glass

*ఉరవకొండ* *నియోజకవర్గం*" జనఘోష-జనసేనభరోసా "కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని బూదగవి చీకలగురికి  గ్రామాల ...
21/08/2023

*ఉరవకొండ* *నియోజకవర్గం*

" జనఘోష-జనసేనభరోసా "

కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని బూదగవి చీకలగురికి గ్రామాల మధ్యన ఉన్న బ్రిడ్జి కూలిపోయి సంవత్సరాల కాలం కావస్తున్నా నేటికీ పాలకులు పట్టించుకోవడం లేదు.

కనీసం ఎన్నికల ముందు అయినా ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పాలకులను జనసేన పార్టీ తరఫున కోరడం జరిగింది.

ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల కేంద్రంలో జనఘోష-జనసేనభరోసా కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను పార్టీ చేస్తున్...
09/08/2023

ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల కేంద్రంలో జనఘోష-జనసేనభరోసా కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను పార్టీ చేస్తున్న ప్రజా ప్రయోజన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించిన ఉరవకొండ జనసేన పార్టీ శ్రేణులు.

JanaSena Party Pawan Kalyan JANASENA INDIA Janasena Team Glass Pawanism Pawan kalyan JanaSena Party

ఉరవకొండ నియోజకవర్గంలోని బెళుగుప్ప మండలంలో విస్తృతంగా జనసేన పార్టీ " జన ఘోష-జనసేన భరోసా " ప్రచార కార్యక్రమం. #జనఘోషజనసేనభ...
05/08/2023

ఉరవకొండ నియోజకవర్గంలోని బెళుగుప్ప మండలంలో విస్తృతంగా జనసేన పార్టీ " జన ఘోష-జనసేన భరోసా " ప్రచార కార్యక్రమం.

#జనఘోషజనసేనభరోసా

మన ఉరవకొండ మండల అధ్యక్షులు పాడిన జనసేన పార్టీ కొత్త పాట
25/07/2023

మన ఉరవకొండ మండల అధ్యక్షులు పాడిన జనసేన పార్టీ కొత్త పాట

Watch► రోమాలు నిక్కబొడిచేలా జనసేన సాంగ్ | Janasena New Song Mayukha | Pawan Kalyan ​Varahi Yatra | ​ ...

ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలంలోని ప్రధాన కూడళ్ళలో "జనఘోష-జనసేనభరోసా" కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా ప్రచార కార్యక్ర...
21/07/2023

ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలంలోని ప్రధాన కూడళ్ళలో "జనఘోష-జనసేనభరోసా" కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

#జనఘోషజనసేనభరోసా

JanaSena Party Pawan Kalyan Pawan Kalyan Fans Ikkada JanaSena Party Official Janasena Team Glass JANASENA INDIA Pawanism Janasena Party Uravakonda

ఉరవకొండ నియోజకవర్గంలోని గడేకల్ గ్రామంలో బీసీ కాలనీలోని మారెమ్మ దేవి గుడి దగ్గర నుంచి దుబ్బయ్య ఇంటి వరకు సిసి రోడ్డు నిర్...
19/07/2023

ఉరవకొండ నియోజకవర్గంలోని గడేకల్ గ్రామంలో బీసీ కాలనీలోని మారెమ్మ దేవి గుడి దగ్గర నుంచి దుబ్బయ్య ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణానికి 12 లక్షల నిధులు మంజూరు అయినట్లు పంచాయతీ అధికారులు తెలియజేసి మూడు నెలల క్రితం అనగా మే నెల మొదటి వారంలో ఆర్భాటంగా విడపనకల్ ఎంపీపీ శ్రీమతి కరణం పుష్పవతి గారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.నేటికీ మూడు నెలల కాలం కావాల్సిన ఇంకా పనులు మొదలు కాలేదు.సత్వరమే సిసి రోడ్డు పనులు మొదలుపెట్టాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్,విడపనకల్లు మండల అధ్యక్షులు తలారి గోపాల్, ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, భద్ర, మాణికుమార్, బోగేష్ తదితరులు పాల్గొన్నారు.

Pawan Kalyan JanaSena Party Pawan Kalyan Fans Ikkada JanaSena Party Official Pawanism JanaSena Party JANASENA INDIA Janasena Team Glass Pawan kalyan JanaSena Party

ఉరవకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ మీదుగా ఇందిరానగర్ వైపు తాజాగా సీసీ రహదారి నిర్మించారు.ఆ దారిలో తాగునీటి పైపులైన్ కు సం...
18/07/2023

ఉరవకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ మీదుగా ఇందిరానగర్ వైపు తాజాగా సీసీ రహదారి నిర్మించారు.ఆ దారిలో తాగునీటి పైపులైన్ కు సంబంధించి మనిషి లోతు రెండు పెద్ద ఎయిర్ వాల్వ్ గుంతలు ఉన్నాయి.పాదచారులు, వాహనదారులు గమనించకుండా వస్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.ఆ మార్గం నిత్యం జనం రద్దీతో ఉంటుంది.ఎలాంటి ప్రమాదాలు జరగకముందే RWS అధికారులు ఎయిర్వాల్వ్ గుంతలపై మూతలు ఏర్పాటు చేయాలని ప్రజల తరపున జనసేన పార్టీ కోరుతోంది.

Pawan Kalyan JanaSena Party Pawanism Pawan Kalyan Fans Ikkada JanaSena Party Official JANASENA INDIA @

15/07/2023

⚪️జనసేన ఉరవకొండ బైక్ ర్యాలీ ⚪️

ఉరవకొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన " జన ఘోష-జనసేన భరోసా " అనే కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఉరవకొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
Pawan Kalyan JanaSena Party

11/07/2023

రెండు రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు వివరణ

వాలంటీర్ వ్యవస్థలోని మూడు లక్షల మంది వాలంటీర్లు కూడా ఇందులో తప్పు చేసినట్టు కాదు కేవలం ఇందులో ఉన్న కొద్దిమంది తప్పు చేయడం ద్వారా మిగిలిన వారందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది దయచేసి ఇది గమనించాలి.

100 తాజా పళ్లలో ఒక్క పండు కూళ్ళిపోయిన దాని ద్వారా వచ్చే దుర్గంధం మిగిలిన తాజా పళ్లకి కూడా సోకుతుంది. ఇదేవిధంగా వాలంటరీ వ్యవస్థలోని కొద్ది మంది వ్యక్తులు చేసే తప్పులకు మిగిలిన వారందరికీ చెడ్డపేరు వస్తుందని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇచ్చారు

వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పూర్తిగా ప్రాథమిక హక్కుల ఉల్లంగనే. ఎందుకంటే 24 ఆగస్టు 2017లో భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల లో భాగంగానే వ్యక్తిగత గోప్యత భద్రత కూడా ఒక హక్కుగా ఉంటుందని తీర్పు వెల్లడించింది.

దీని ప్రకారం అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో.

భారత సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు ఉన్నప్పుడు వాటిని కచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఉంటుంది.

ఇంత వివరణ జనసేన పార్టీ ఉరవకొండ నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మరియు అసంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు వివరించాల్సిన బాధ్యత నాపై పూర్తిగా ఉంది అందుకే ఈ వివరణ ఇస్తున్నాం.

ఈ కార్యక్రమంలో ఉరవకొండ జనసేన పార్టీ నాయకులు తిలక్, మల్లికార్జున,
దేవేంద్ర,రాజేష్,భోగేష్ జయకుమార్, చందు తదితరులు పాల్గొన్నారు.

Pawan Kalyan Pawanism JANASENA INDIA JanaSena Party Official Pawan Kalyan Fans Ikkada JanaSena Party JanaSena Party Janasena Team Glass

10/07/2023

దొంగతనానికి వెళితే అక్కడ ఆడపిల్లను చూసి మూడొచ్చి రేప్ చేశారని చెప్పిన రిపోర్ట్ ఇచ్చిన వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు.

ఆడపిల్లలపై అత్యాచారాలు తల్లిదండ్రులు పెంపకం వల్లే జరిగాయని చెప్పిన హోమ్ మినిస్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు.

సమాధానం చెప్పాలి వాసిరెడ్డి పద్మా గారూ

ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను మరింత చేరువ చేయడం కోసం...
08/07/2023

ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను మరింత చేరువ చేయడం కోసం సరికొత్త నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు విడుదల చేయడం జరిగింది.

JanaSena Party JanaSena Party Official JANASENA INDIA Pawan Kalyan Fans Ikkada Pawanism Pawan Kalyan

24/06/2023

"కులం కులానికీ తలారుల్ని సృష్టించి
నువు పొందిన నిశ్చింతల విశ్రాంతిని
గద్దనై ఎగరేసుకుపోతాను

మండుతున్న గుండెలయల్ని
నీ పొదరిళ్ళకు తగిలించి
నీ నిదుర దీపాన్ని ఆర్పేసిపోతాను
నల్లదేహాలను నిరసన జెండాలుగా
ఎగరేసి గాయాల దిగంబరత్వంతో
మీ స్వర్ణోత్సవ వేదికల మీదికి నడిచివస్తాను”

Address

Uravakonda
515812

Alerts

Be the first to know and let us send you an email when Janasena Party Uravakonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies


Other Uravakonda media companies

Show All