Samachara Bharati

  • Home
  • Samachara Bharati

Samachara Bharati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samachara Bharati, Media/News Company, Barkatpura, .

Samachara Bharati Cultural Association (Samachara Bharati) was founded , in 1998, to facilitate ideation, to construct a correct national narrative, to propagate positive ideas, and to combat inaccurate analysis and propaganda about our nation and its her

14/01/2025

13/01/2025
07/01/2025

పాలమూరు జిల్లా కుల్క చెర్ల ఖండ లో Rss శాఖ  ద్వారా కబడ్డీ పోటీలు జరిగాయి వీటిలో 13 స్థలాల నుండి 13 జట్లు , 130 మంది కార్య...
29/12/2024

పాలమూరు జిల్లా కుల్క చెర్ల ఖండ లో Rss శాఖ ద్వారా కబడ్డీ పోటీలు జరిగాయి వీటిలో 13 స్థలాల నుండి 13 జట్లు , 130 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.. తరువాత అందరికీ భారత మాత చిత్ర పటాన్ని ఇచ్చారు

బంగ్లా హిందువుల  అజ్ఞాత మారణకాండ.1947లో భారత దేశ విభజన, 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం నేపథ్యంలో ఇస్లామిక్ జిహాది మూకలు చేస...
29/12/2024

బంగ్లా హిందువుల అజ్ఞాత మారణకాండ.

1947లో భారత దేశ విభజన, 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం నేపథ్యంలో ఇస్లామిక్ జిహాది మూకలు చేసిన దారుణ మారణకాండ కారణంగా కొన్ని లక్షల హిందూ కుటుంబాలు ధ్వంసం అయ్యాయి. హిందువులు తమ పూర్వీకుల నుండి సంక్రమించిన ఇళ్లు, భూమి, వ్యాపారాలు, ఆస్తిపాస్తులతో పాటు బంధాలన్నీ తెంచుకుని 1971-1974 సమయంలో అర్ధాంతరంగా భారతదేశానికి వలస రావాల్సి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆనాడు ఛత్తీస్ గడ్ రాయ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరం లో కొంతకాలం ఉన్నారు. అక్కడి నుంచి కొన్ని కుటుంబాలు ప్రభుత్వ సహాయంతో 1974-76 మధ్య తెలంగాణలోని సిర్పూర్ కాగజ్‌నగర్‌ పరిసరాల్లో 17 గ్రామాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం వారి జనాభా 20 వేలకు పైగా ఉంది. వాటిలో కౌటాల మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో రవీంద్ర నగర్ 1 మరియు రవీంద్ర నగర్ 2 గా వెలసిన బంగ్లాదేశ్ హిందూ శరణార్థుల వివరాలు ఈ పుస్తకం లో వివరించబడ్డాయి

ఈ కొత్త పుస్తకమ్ ఈ రోజు ,ఆదివారం మన‌ సాహిత్యనికేతన్ స్టాల్ హైదారాబాద్ బుక్ ఫెయిర్ లో 182-183-184 లో 120/కి బదులుగా 100₹ కే
లభిస్తుంది. ఎక్కు వ కాపీల‌కొరకు రాజ్ గోపాల్ ( సాహిత్యనికేతన్)
9290127329 సంప్రదించగలరు అలాగే HINDU eSHOP
https://www.hindueshop.com
లో కూడా లభించును

Address

Barkatpura

Alerts

Be the first to know and let us send you an email when Samachara Bharati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samachara Bharati:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share

Samachara Bharati

Samachara Bharati Cultural Association (Samachara Bharati) was founded , in 1998, to facilitate ideation, to construct a correct national narrative, to propagate positive ideas, and to combat inaccurate analysis and propaganda about our nation and its heritage. It works in all segments of society that influence public opinion and trains youth who are committed to positive change.

Know more at www.samacharabharati.org