12/03/2024
సోషల్ మీడియా చావులకు కారణంగా మారుతుంది
తప్పుడు ప్రచారాలు చేసి మనుషుల యొక్క విలువ మనస్తత్వాన్ని వారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అవమానకరంగా పోస్టులు చేయడం మంచి పద్ధతి కాదు స్వార్థానికి ఒకరిని బలి చేయడం అమానుషం .
చాలా తొందర పడ్డావు తల్లి ..!
నిగ్గదీసి అడుగు సిగ్గులేని సమాజాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛావని మారదులోకం మారదులోకం దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోని ...l
సమాజంలో చీడ పరుగులు ఉంటాయి,పందికొక్కులు ఉంటాయి అలాంటి వాటిని,వారిని మహిళగా,విరనారిగా , ఝాన్సి లక్ష్మి బాయి స్ఫూర్తితో పోరాడాలి కానీ,ఎవరో ఏదో అన్నారని ట్రోల్ చేశారని ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే బలి అయ్యేది నువ్వు కాదు అమ్మా నీ కుటుంబం ..! 😢😢
శివోహం తల్లి నీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను ..